ఉదయం

ఉదయం అంటే సూర్యోదయం నుండి మధ్యాహ్నం వరకు ఉండే కాలం.

ఉదయం ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేదానికి కచ్చితమైన సమయాలు లేవు (అలాగే సాయంత్రం, రాత్రికి కూడా) ఎందుకంటే ఇది ఒకరి జీవనశైలి, సంవత్సరంలో ప్రతి సమయంలో పగటి వేళల ప్రకారం మారవచ్చు. అయితే, ఉదయం అనేది కచ్చితంగా మధ్యాహ్నం ముగుస్తుంది, అంటే ఉదయం తరువాత మధ్యాహ్నం ప్రారంభమవుతుంది. ఉదయం అంటే అర్ధరాత్రి నుండి మధ్యాహ్నం వరకు అని కూడా నిర్వచించవచ్చు. అయితే అనేక సందర్భాలలో అర్ధరాత్రి నుండి సూర్యోదయం వరకు ఉండే కాలాన్ని తెల్లవారుజాము అంటారు.

ఉదయం
ఉదయం, నమీబియాలోని ఒక పొలంలో సూర్యోదయం తర్వాత

ఉదయం అనేది అర్ధరాత్రి నుండి మధ్యాహ్నం వరకు (00:00:01-11:59:59) పగటి సమయ వ్యవధి. ఉదయం సాధారణంగా మధ్యాహ్నం (12:00:01-17:59:59) కంటే చల్లగా ఉంటుంది

ఉదయం ఒక రోజు క్రమంలో మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రికి ముందు ఉంటుంది. వాస్తవానికి, ఈ పదం సూర్యోదయాన్ని సూచిస్తుంది. ఉదయమునకు భాగములుగా అర్థరాత్రి పైన అని, బ్రహ్మముహుర్తము అని, తెల్లవారుజాము అని, పొద్దుపొద్దునే అని, పొద్దున్నే అని, పొద్దేక్కినాక అని విభజించవచ్చు.

  • భారత కాలమానం ప్రకారం ఉదయమును విభజించి సుమారు సమయములుగా చెప్పినట్లయితే:
  • ఉదయం - 00:00:01-11:59:59
  • అర్థరాత్రి పైన - 00.01 am to 3.00 am
  • బ్రహ్మముహుర్తము - 4.24 am to 5.12 am
  • తెల్లవారుజాము - 3.00 am to 5.00 am
  • పొద్దుపొద్దునే - 5.00 am to 5.30 am
  • పొద్దున్నే - 5.30 am to 7.00 am
  • పొద్దేక్కినాక - 7.00 am to 10.00 am
  • మధ్యాహ్నం కావొస్తుంది - 10.00 am to 11.59 am

మూలాలు

Tags:

సూర్యోదయం

🔥 Trending searches on Wiki తెలుగు:

తమన్నా భాటియాస్వలింగ సంపర్కంవిద్యా హక్కు చట్టం - 2009వృశ్చిక రాశితాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రియనమల రామకృష్ణుడుఖండంసప్త చిరంజీవులుశ్రీశైలం (శ్రీశైలం మండలం)బుధుడు (జ్యోతిషం)గోదావరికాలుష్యంఏలకులుఅయోధ్యశోభన్ బాబు20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలివిజయ్ (నటుడు)నోటాపూజ భట్కొంపెల్ల మాధవీలతఒగ్గు కథమొదటి పేజీవిడదల రజినిసజ్జల రామకృష్ణా రెడ్డిచతుర్యుగాలుసన్ రైజర్స్ హైదరాబాద్విశ్వబ్రాహ్మణవిష్ణువు వేయి నామములు- 1-1000వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)సమంతనీతి ఆయోగ్లేపాక్షిచిరంజీవులుఉపనయనమునారా బ్రహ్మణితెలుగు ప్రజలుసంకటహర చతుర్థిసత్యవతి (మహాభారతం)ఇంటి పేర్లుఅన్నవరంఅంగచూషణయేసు శిష్యులుతత్పురుష సమాసముత్రిష కృష్ణన్శ్రీనివాస రామానుజన్నాగార్జునకొండకృష్ణా నదిజనసేన పార్టీబోనాలువస్తు, సేవల పన్ను (జీఎస్టీ)పద్మశాలీలువంగవీటి రాధాకృష్ణనిర్మలా సీతారామన్గోత్రాలుఅక్షయ తృతీయవడదెబ్బగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంనాయట్టుమరణానంతర కర్మలుఫ్లోరెన్స్ నైటింగేల్తిక్కననయన తారజాతీయ విద్యా విధానం 2020భారత రాజ్యాంగంశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంయన్టీ రామారావు నటించిన సినిమాల జాబితాకోదండ రామాలయం, ఒంటిమిట్టరుక్మిణీ కళ్యాణంపాల్కురికి సోమనాథుడుఎఱ్రాప్రగడమధుమేహంభారత రాజ్యాంగ పీఠికమహాసముద్రంవంగా గీతపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంగురువు (జ్యోతిషం)నరసింహ శతకముఅనసూయ భరధ్వాజ్🡆 More