సూర్యోదయం

సూర్యోదయం అనగా సూర్యుడు క్షితిజ రేఖ నుండి పైకి ఎగుస్తూ కనిపించే క్షణం.

ఈ పదం సూర్యుని క్షితిజ రేఖను దాటే ప్రక్రియను, దానితో పాటు వాతావరణ ప్రభావాలను కూడా సూచిస్తుంది.

సూర్యోదయం
బంగాళాఖాతం వద్ద సూర్యోదయం, విశాఖపట్నం
ఫిబ్రవరి 2021లో నార్వేలోని గ్జోవిక్‌లో సంధ్య, సూర్యోదయం టైమ్‌లాప్స్ వీడియో

సూర్యుడు క్షితిజం నుండి ఉదయించినట్లు కనిపించినప్పటికీ, వాస్తవానికి భూమి తన చుట్టూ తాను తిరిగే భూభ్రమణం దానికి కారణమవుతుంది. భూమిపై నివసించేవారికి సూర్యుడు కదులుతున్నాడనే భ్రమ కలుగుతుంది; ఈ కారణంగా చాలా సంస్కృతులు భూకేంద్రక సిద్ధాంతాన్ని నిర్మించాయి. ఖగోళ భౌతిక శాస్త్రవేత్త నికోలాస్ కోపర్నికస్ 7 వ శతాబ్దంలో తన సూర్యకేంద్ర నమూనాను రూపొందించే వరకు ఇవి ఉన్నాయి.

  • సూర్యుడు ప్రతిరోజు తూర్పు వైపున ఉదయిస్తాడు. దీనినే సూర్యోదయం అంటారు.
  • సూర్యుడు ప్రతిరోజు పడమర వైపున అస్తమిస్తాడు దీనినే సూర్యాస్తమయం అంటారు.

రంగులు

సూర్యోదయ సమయం లో సూర్యుడికి దగ్గరగా ఉన్న ఆకాశం నీలం రంగులో ఉంటుంది. సూర్యాస్తమయ సమయంలో సూర్యుడికి దగ్గరగా ఉన్న ఆకాశం ఎరుపు రంగులో ఉంటుంది. సూర్యోదయం రంగుల కంటే సూర్యాస్తమయ రంగులు చాలా ప్రకాశవంతంగా ఉంటాయి, ఎందుకంటే సాయంత్రం గాలిలో ఉదయం గాలి కంటే ఎక్కువ రేణువులు ఉంటాయి.

ఇవి కూడా చూడండి

మూలాలు

Tags:

క్షితిజంసూర్యుడు

🔥 Trending searches on Wiki తెలుగు:

పరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుభారత జాతీయపతాకంశ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (భద్రాచలం)సుగంధ ద్రవ్యంఅచ్చులుకవిత్రయంలలితా సహస్ర నామములు- 1-100సౌర కుటుంబంశ్రీదేవి (నటి)అనుపమ పరమేశ్వరన్దశదిశలుగోవాకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంవంగవీటి రాధాకృష్ణనవధాన్యాలుభారతీయ స్టేట్ బ్యాంకునాయకత్వంఆరుగురు పతివ్రతలుపిత్తాశయముహస్త నక్షత్రముకళ్యాణలక్ష్మి పథకంభగత్ సింగ్మహా జనపదాలుమంచి మనిషివిభక్తివెట్టి చాకిరికిరాతార్జునీయంబ్రహ్మంగారిమఠంఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్విష్ణు సహస్రనామ స్తోత్రముప్రభాస్వరలక్ష్మి శరత్ కుమార్తోటకూరహనుమంతుడుఖడ్గంఎకరంఆపిల్ టీవీహెబియస్ కార్పస్శ్రీశ్రీ రచనల జాబితాతెలుగు పద్యముపైయాదగిరిగుట్టతెలంగాణ దళితబంధు పథకంభారత క్రికెట్ జట్టుఐశ్వర్య లక్ష్మిరాజమండ్రికేదార్‌నాథ్అరుణాచలంసప్తర్షులుఆకలి రాజ్యండాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంనారా చంద్రబాబునాయుడుకావ్య కళ్యాణ్ రామ్వెట్రిమారన్గృహ ప్రవేశంభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుటి. కృష్ణపందిరి గురువుతెలుగు భాష చరిత్రభారత రాజ్యాంగ పీఠికఅమ్మఛందస్సుపిట్ట కథలుగిడుగు వెంకట రామమూర్తిజూనియర్ ఎన్.టి.ఆర్రాజ్యసంక్రమణ సిద్ధాంతంవిజయశాంతిభారతదేశ అత్యున్నత న్యాయస్థానంతరిగొండ వెంగమాంబపసుపు గణపతి పూజపత్తిగుమ్మడి నర్సయ్యతెలంగాణ జిల్లాలుఅనుష్క శెట్టిదేశాల జాబితా – వైశాల్యం క్రమంలోస్వామి వివేకానందఉష్ణోగ్రతవేమన శతకము🡆 More