ఈ-మెయిల్

ఈ-మెయిల్ లేదా వేగు లేదా విద్యుల్లేఖ (విలేఖ) : కంపుటర్ ద్వారా ఒక చోటి నుంచి ఇంకొక చోటికి పంపించే ఉత్తరాలను ఈ-మెయిల్ అంటారు.

ఈ-మెయిల్ అంటే ఎలక్ట్రానిక్ ఉత్తరము అని అర్థము. ఆంగ్లములో email అని, లేదా e-mail అని అంటారు.

ఎలక్ట్రానిక్ ఉత్తరములో రెండు భాగాలు ఉంటాయి, హెడర్,, బాడీ. బాడీ అనగా ఉత్తరములో మనము పంపించే సారాంశము. హెడర్ లో ఉత్తరము పంపించిన వారి ఈ-మెయిల్ అడ్రస్, ఒకటి లేదా అంతకన్నా ఎక్కువగా ఉత్తరము అందుకొంటున్న వారి ఈ-మెయిలు అడ్రస్ ఉంటాయి. అలానే, ఉత్తర సారాంశమును తెలిపే సబ్జెక్టు కూడా ఉంటుంది. ప్రతి రోజు జీవితానికి డేటా చాలా ముఖ్యం.

పనిచేయు విధానం

కుడి ప్రక్క చుపిన పటంలో అలీస్ మెయిల్ యుజర్ ఏజెంట్ (mail user agent (MUA)). ఉపయొగించి మెసెజ్ కంపొజ్ చెసెటప్పుడు జరిగే పరిణమాన్ని చూపించటమైనది. అలీస్ (Alice ) తన ఇ-మెయిల్ అడ్రస్ (e-mail address) టైప్ చేసి “send” బటన్ నోక్కినప్పుడు ఈ క్రిందవి జరుగుతాయి. ఈ-మెయిల్ 

ఈ-మెయిల్ బాంబింగ్

ఉద్దేశపూర్వకంగా ఒక అడ్రసుకు పెద్ద పరిమాణం గల సందేశాలను పంపించుటను ఈ-మెయిల్ బాంబింగ్ అంటారు. ఆధికంగా సందేశాలను నింపటం వలన ఆ ఈ-మెయిల్ అడ్రసు ఉపయోగించని విదముగా అవుతుంది, మెయిల్ సర్వర్ పాడైపోవటానికి కారణం అవుతుంది.

గోప్యతా సమస్యలు

కొన్ని భద్రతా జాగ్రత్తలు తీసుకోకపోతే ఇమెయిల్ గోప్యతను రాజీ చేయవచ్చు. దీనికి కారణం

(1) ఇమెయిల్ సందేశాలు సాధారణంగా గుప్తీకరించబడవు.

(2) ఇమెయిల్ సందేశాలను సులభంగా అడ్డగించవచ్చు.

(3) చాలా మంది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఇమెయిల్ పంపే ముందు ఇమెయిళ్ళ కాపీలను తమ సర్వర్లలో దాచుకుంటారు. ఇమెయిల్ యొక్క ఈ బ్యాకప్ సంస్కరణలు కొన్ని నెలలు సర్వర్లలో ఉంటాయి.

పంపిన ఉత్తరం చేరిందో లేదో చూడటం

మొట్టమొదట వచ్చిన SMTP మెయిల్ సర్విసులో పంపిన ఉత్తరము వెళ్ళే మార్గము తెలుసుకోవడానికి చాలా తక్కువ విధానాలు ఉండేవి. ఉత్తరము చేరిందో లేదో కూడా అవతల వారు సమాధానము ఇచ్చే దాక తెలిసేది కాదు. ఇది ఒక రకంగా లాభం అయితే, (సమాధానం చెప్పడం ఇష్టం లేక పొతే ఉత్తరం అందలేదు అని తప్పించుకోవచ్చు), మరొక విధంగా చాల పెద్ద ఇబ్బంది. అత్యవసరమైనవి, ముఖ్యమైనవి చేరాయో లేదో తెలియక, అలానే, చదవకూడని వాడి చేతిలో అది పడిందేమో అని ఆందోళన, ఇలా వుండేది. ప్రతి మెయిల్ సర్వర్ వుత్తరం అందజేయాలి, లేదా అందచేయలేదు అని తిరిగు సమాధానం చెప్పాలి. చాల మటుకు, సాఫ్టువేరులో తప్పులతోను, లేదా చతికిలపడ్డ సర్వర్ల మూలంగా ఇవి జరిగేవి కాదు. ఐ పరిస్థితిని కెక్క దిద్దడము కోసము, IETF వారు డెలివరీ స్టేటస్ నోటిఫికేషన్ లను (డెలివరీ రేసీప్ట్), ఉత్తరము పంపించే నోటిఫికేషన్స్ (రిటర్న్ రేసీప్ట్] లను ప్రవేశ పెట్టారు. అయితే, వీటిని అమలుపరచలేదు.

ఇవీ చూడండి

విస్తరింపులు

  • ఈ-మెయిల్ ఎంక్రిప్షన్
  • HTML ఈ-మెయిల్
  • Internet fax
  • L- or letter mail, ఈ-మెయిల్ letter and letter ఈ-మెయిల్
  • Privacy-enhanced Electronic Mail
  • Push ఈ-మెయిల్
  • Google Wave

ఈ-మెయిల్ సామాజిక సమస్యలు

  • Anti-spam techniques (ఈ-మెయిల్)
  • Computer virus
  • E-card
  • ఈ-మెయిల్ art
  • ఈ-మెయిల్ jamming
  • ఈ-మెయిల్ spam
  • ఈ-మెయిల్ spoofing
  • ఈ-మెయిల్ storm
  • Information overload
  • Internet humor
  • Internet slang
  • Netiquette
  • అందరికీ సమధానము
  • Usenet quoting

క్లయింట్లు , సర్వర్లు

  • Biff
  • ఈ-మెయిల్ address
  • ఈ-మెయిల్ authentication
  • ఈ-మెయిల్ client, Comparison of ఈ-మెయిల్ lients
  • ఈ-మెయిల్ hosting service
  • Internet mail standards
  • Mail transfer agent
  • Mail user agent
  • Unicode and ఈ-మెయిల్
  • Webmail

Mailing list

  • ఎనానిమస్ రిమైలర్
  • డిస్పోసబుల్ ఈ-మెయిల్ అడ్రస్
  • ఈ-మెయిల్ ఎంక్రిప్షన్
  • ఈ-మెయిల్ ట్రాకింగ్
  • Electronic mailing list
  • Mailer-Daemon
  • Mailing list archive

Protocols

  • ఐ.మాప్
  • పాప్3
  • ఎస్ఎంటిపి
  • యుయుసిపి
  • X400

-->

మూలాలు

పీఠికలు

Bibliography

  • కంప్యూటింగ్ గురించి ఆన్లైన్ లో ఉచిత డిక్షనరీ
  • Microsoft Manual of Style for Technical Publications Version 3.0

బయటి లింకులు

Tags:

ఈ-మెయిల్ పనిచేయు విధానంఈ-మెయిల్ ఇవీ చూడండిఈ-మెయిల్ మూలాలుఈ-మెయిల్ బయటి లింకులుఈ-మెయిల్

🔥 Trending searches on Wiki తెలుగు:

మౌర్య సామ్రాజ్యంఅలీనోద్యమంఇస్లామీయ ఐదు కలిమాలుసవర్ణదీర్ఘ సంధినువ్వు లేక నేను లేనువిష్ణువునవగ్రహాలు జ్యోతిషంసంగీతంఅండమాన్ నికోబార్ దీవులులగ్నంఅభిజ్ఞాన శాకుంతలముజాకిర్ హుసేన్జీమెయిల్భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులువిష్ణు సహస్రనామ స్తోత్రముయోగాచిరంజీవిపది ఆజ్ఞలుతోలుబొమ్మలాటరామాయణంలో స్త్రీ పాత్రలుతెలుగు కులాలుగుండెటైఫాయిడ్ప్రజాస్వామ్యంతెలంగాణ నదులు, ఉపనదులుభారతదేశ రాజకీయ పార్టీల జాబితాదగ్గుబాటి వెంకటేష్భారతదేశ పంచవర్ష ప్రణాళికలుశ్రీదేవి (నటి)మిథునరాశిభారత ఆర్ధిక వ్యవస్థరాగులురైతుమిషన్ భగీరథకె.విశ్వనాథ్తెలంగాణా సాయుధ పోరాటందీక్షిత్ శెట్టినందమూరి తారకరత్నమండల ప్రజాపరిషత్వేణు (హాస్యనటుడు)మంతెన సత్యనారాయణ రాజువృశ్చిక రాశిగోత్రాలువినాయక్ దామోదర్ సావర్కర్సర్వ శిక్షా అభియాన్గైనకాలజీకృతి శెట్టిపాల్కురికి సోమనాథుడునందమూరి తారక రామారావుఆరుద్ర నక్షత్రముఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుమల్లియ రేచనపార్శ్వపు తలనొప్పిపాముభారత రాజ్యాంగ పీఠికతులసిదిల్ రాజుగ్రామంమారేడుతెలుగు వాక్యంకాళోజీ నారాయణరావుమహామృత్యుంజయ మంత్రంభారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుల జాబితాతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్కన్నడ ప్రభాకర్ఆర్యవైశ్య కుల జాబితాభూగర్భ జలంకర్ణాటక యుద్ధాలుసంయుక్త మీనన్లైంగిక విద్యదురదఆరెంజ్ (సినిమా)శుక్రుడువరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, సింహాచలంనవరసాలుశ్రీ కృష్ణదేవ రాయలు🡆 More