ఇబ్నె సీనా

అబూ అలీ అల్-హుసేన్ ఇబ్న్ అబ్దుల్లాహ్ ఇబ్న్ సీనా (ఆంగ్లం : Abū ʿAlī al-Ḥusayn ibn ʿAbd Allāh ibn Sīnā) (పర్షియన్ : ابو علی الحسین ابن عبدالله ابن سینا ); జననం సా.శ.

980 బుఖారా, ఖోరాసాన్; మరణం 1037 హమదాన్లో ), ఇబ్న్ సీనా పేరుతో ప్రపంచానికి పరిచయం, ఆంగ్లం, లాటిన్ వారు అవిసెన్నా పేరుతో గుర్తిస్తారు. ఇబ్న్ సీనా ఒక పర్షియన్ ముస్లిం,, ఇస్లామీయ వైద్యపితామహుడు, ఇస్లామీయ తత్వవేత్త. ఇతను ఇస్లామీయ ఖగోళ శాస్త్రజ్ఞుడు, అల్-కెమీ (రసాయనిక శాస్త్రవేత్త), హాఫిజ్ ఎ ఖురాన్, తర్కవేత్త, గణితశాస్త్రజ్ఞుడు, కవి, మానసిక శాస్త్రవేత్త, వైద్యశాస్త్రజ్ఞుడు, షేఖ్,, ధార్మిక వేత్త.

అబూ అలీ అల్-హుసేన్ ఇబ్న్ అబ్దుల్లాహ్ ఇబ్న్ సీనా
ఇబ్నె సీనా
శీర్షికSharaf al-Mulk, Hujjat al-Haq, Sheikh al-Rayees
వ్యక్తిగతం
యుగంఇస్లామీయ స్వర్ణయుగం
ప్రధాన ఆసక్తులుMedicine, alchemy and chemistry, astronomy, ethics, metaphysics, philosophy, Islamic studies, logic, mathematics, psychology, physics and science, poetry, theology
ప్రముఖ కృషిThe Canon of Medicine
The Book of Healing
Senior posting
Influenced by
Influenced
  • అల్బెరూని, ఒమర్ ఖయ్యాం, Algazel, Abubacer, Averroes, Nasīr al-Dīn al-Tūsī, Ibn al-Nafis, Averroism, Scholasticism, Albertus Magnus, Duns Scotus, Thomas Aquinas, Jean Buridan, Giambattista Benedetti, గెలీలియో, William Harvey, René Descartes, Spinoza

ఇబ్న్ సీనా దాదాపు 450 విషయాలపై తన రచనలు సాగించాడు, ఇందులో 240 నేటికినీ మిగిలివున్నాయి. ముఖ్యంగా 150 విషయాలు ఇస్లామీయ తత్వంపై, 40 ఇస్లామీయ వైద్య శాస్త్రంపై రచింపబడినవి. ఇతని ప్రఖ్యాత పుస్తకం వైద్య గ్రంథం, ఇదో మహా విజ్ఞాన సర్వస్వం,, వైద్య సూత్రాలు, ఈ గ్రంథాలు, ఐరోపా లోని అనేక విశ్వవిద్యాలయాలలో పాఠ్యగ్రంథంగా 19 వ శతాబ్దంలో వుండేది.

ఇబ్న్ సీనాను ప్రారంభ నవీన వైద్యపితామహుడిగా గుర్తిస్తారు.

పరిశోధనలు

ఇబ్న్ సీనా యొక్క ప్రధానమైన పరిశోధనల జాబితా:

  • సిరాత్ అల్-షేఖ్ అల్-రయీస్ (ఇబ్న్ సీనా జీవితం), ఎడి., తర్జుమా డబ్ల్యు.ఇ. గోల్హామ్, అల్బేనీ, న్యూయార్క్ స్టేట్ యూనివర్శిటి ప్రెస్, 1974.
  • అల్ ఇషారాత్ వల్ తన్ బీహాత్ (సూచనలు , విమర్శలు), ఎడి. ఎస్. దున్యా, కైరో, 1960;
  • అల్ కానూన్ ఫిల్-తిబ్ (వైద్య సూత్రాలు), ఎడి. ఐ. అకష్ష్, కైరో, 1987. (వైద్యశాస్త్ర విజ్ఞాన సర్వస్వం.)
  • రిసాలా ఫీ సిర్ర్ అల్ ఖదర్ (గమ్య రహస్యాలు, పై వ్యాసాలు), తర్జుమా. జి. హౌరాని, కేంబ్రిజ్; కేంబ్రిజ్ యూనివర్శిటి ప్రెస్, 1985.
  • దానిష్ నామా ఎ ఆలాయి (శాస్త్రీయ విజ్ఞాన గ్రంథం), ఎడి., తర్జుమా, పి. మోర్వెజ్, ద మెటాఫిసిక్స్ ఆఫ్ అవిసెన్నా, లండన్: 1973.
  • కితాబ్ అల్-షిఫా’ (వైద్య గ్రంథం). (ఇబ్న్ సీనా యొక్క మహా గ్రంథం, 1014 లో వ్రాయబడినది, 1020లో సంకలనం చేయబడింది.) ప్రచురణ కైరో, 1952-83, ఐ. మద్కోర్
  • హయ్య్ ఇబ్న్ యక్‌దాన్ పర్షియన్ భాషా ప్రబంధకం, లాటిన్, ఆంగ్లంలో తర్జుమా చేయబడింది.

ఇవీ చూడండి

సంస్మరణాలు

  • ఇతని పేరుమీదుగా ఓ శిఖరానికి పేరు పెట్టారు.
  • వృక్ష సముదాయానికి అవిసెన్నా అని పేరున్నది.
  • చంద్రుడిపై ఓ క్రేటర్ కు ఇతని పేరు పెట్టారు.

మూలాలు

వనరులు

    Books
    Encyclopedia
  • Nasr, Seyyed Hossein (2007). "Avicenna". Encyclopedia Britannica Online.
  • "Islam". Encyclopedia Britannica Online. 2007. Retrieved 2007-11-27.

ఇతర పఠనాలు

  • A good introduction to his life and philosophical thought is Avicenna by Lenn E. Goodman (Cornell University Press: 1992, updated edition 2006)
  • For Ibn Sina's life, see Ibn Khallikan's Biographical Dictionary, translated by de Slane (1842); F. Wüstenfeld's Geschichte der arabischen Aerzte und Naturforscher (Gottingen, 1840).
  • Shahrastani, German translation, vol. ii. 213-332
  • For a list of extant works, C. Brockelmann's Geschichte der arabischen Litteratur (Weimar, 1898), vol. i. pp. 452–458. (XV. W.; G. W. T.)
  • For an overview of his career see Shams Inati, "Ibn Sina" in History of Islamic Philosophy, ed. Hossein Seyyed Nasr and Oliver Leaman, New York: Routledge (1996).
  • For a new understanding of his early career, based on a newly discovered text, see also: Michot, Yahya, Ibn Sînâ: Lettre au vizir Abû Sa'd. Editio princeps d'après le manuscrit de Bursa, traduction de l'arabe, introduction, notes et lexique (Beirut-Paris: Albouraq, 2000) ISBN 2-84161-150-7.
  • Nader El-Bizri, "Avicenna and Essentialism," Review of Metaphysics, Vol. 54 (June 2001), pp. 753–778
  • Nader El-Bizri, "Being and Necessity: A Phenomenological Investigation of Avicenna’s Metaphysics and Cosmology," in Islamic Philosophy and Occidental Phenomenology on the Perennial Issue of Microcosm and Macrocosm, ed. Anna-Teresa Tymieniecka (Dordrecht: Kluwer Academic Publishers, 2006), pp. 243–261
  • Nader El-Bizri, "Avicenna’s De Anima between Aristotle and Husserl," in The Passions of the Soul in the Metamorphosis of Becoming, ed. Anna-Teresa Tymieniecka (Dordrecht: Kluwer Academic Publishers, 2003), pp. 67–89
  • Nader El-Bizri, The Phenomenological Quest between Avicenna and Heidegger (Binghamton, N.Y.: Global Publications SUNY, 2000).

బయటి లింకులు

ఇబ్నె సీనా 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

Tags:

ఇబ్నె సీనా పరిశోధనలుఇబ్నె సీనా ఇవీ చూడండిఇబ్నె సీనా సంస్మరణాలుఇబ్నె సీనా మూలాలుఇబ్నె సీనా వనరులుఇబ్నె సీనా ఇతర పఠనాలుఇబ్నె సీనా బయటి లింకులుఇబ్నె సీనాఆంగ్లంతత్వవేత్తపర్షియన్ముస్లిం

🔥 Trending searches on Wiki తెలుగు:

సమాచార హక్కువై.యస్. రాజశేఖరరెడ్డిమహేశ్వరి (నటి)భారతీయ తపాలా వ్యవస్థభారతదేశ ప్రధానమంత్రిభీమా (2024 సినిమా)పూరీ జగన్నాథ దేవాలయంపంచభూతలింగ క్షేత్రాలువృశ్చిక రాశిపుష్యమి నక్షత్రముమహేంద్రసింగ్ ధోనిభారతదేశంలో బ్రిటిషు పాలనసావిత్రి (నటి)ఢిల్లీ డేర్ డెవిల్స్సునీల్ గవాస్కర్శ్రీ కృష్ణదేవ రాయలుకారకత్వంఇత్తడిఏప్రిల్గోత్రాలు జాబితాఐక్యరాజ్య సమితిధనూరాశిరంజాన్కలువనందిగం సురేష్ బాబుబి.ఆర్. అంబేద్కర్పక్షముకోణార్క సూర్య దేవాలయంరామాయణంలగ్నంకల్క్యావతారముడి. కె. అరుణనవగ్రహాలుఓం భీమ్ బుష్పంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)ఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర సమితిరాబర్ట్ ఓపెన్‌హైమర్తెలుగు సంవత్సరాలురక్తనాళాలుసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గంనిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గంవేమన శతకముశని (జ్యోతిషం)వావిలిబారసాలశ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముబెల్లంసర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్కృపాచార్యుడుఘట్టమనేని మహేశ్ ‌బాబునారా చంద్రబాబునాయుడునిర్వహణయూట్యూబ్కిలారి ఆనంద్ పాల్శివమ్ దూబేపిత్తాశయమునితీశ్ కుమార్ రెడ్డివాయు కాలుష్యంరామోజీరావుప్రియురాలు పిలిచిందిమారేడుతామర పువ్వుతెలుగునాట జానపద కళలుఅక్కినేని నాగ చైతన్యదగ్గుబాటి వెంకటేష్సీ.ఎం.రమేష్మీనాక్షి అమ్మవారి ఆలయంPHప్లీహముసుందర కాండభీష్ముడుతోడికోడళ్ళు (1994 సినిమా)భారతరత్నఉగాదిఅమెరికా రాజ్యాంగంవంగ‌ల‌పూడి అనితగోవిందుడు అందరివాడేలే🡆 More