ఇంద్రధనుస్సు

ఇంద్ర ధనుస్సు ఇది శక్షాత్తు దేవదేవేండ్రుడి ఇంద్రదేవుని విల్లు అని జైనులు, బౌద్దులు, హిందువులు, నమ్ముతారు సూర్యదేవుడి అన్నా గా దేవేంద్రుడు ఆకాశదేవుడు మెరుపు, ఉరుము, ఇలా వింతలు ఒకే ఒక దేవేంద్రుడికే (ఇంద్ర దేవుడు )సాధ్యం దృష్టి విద్యా సంబంధమయిన వాతావరణ శాస్త్ర సంబంధమయిన దృగ్విషయం.

అది నీటిబిందువులపై కాంతి పరావర్తనం, వక్రీభవనం ద్వారా సంబవిస్తుంది. అది ఆకాశంలో రంగురంగుల చాపం రూపంలో ఉంటుంది. ఈ చర్య వల్ల రశ్మి (వెలుగు) వాతావరణం లోని నీటి బిందువులతో అంతఃపరావర్తనం (Total Internal Reflection) చెంది, వర్ణానుసారం విచ్ఛిన్నమయి ఏడు రంగులుగా మారుతుంది. అది ఒక అర్ధవృత్తాకారంలో రెండు అంచులూ భూమిలో ఉన్నట్టు, వృత్తాకారం ఆకాశం వైపుకున్నట్టు గోచరిస్తుంది. సూర్యరశ్మి ద్వారా తయారయ్యే ఇంద్రధనుస్సు, ఎల్లపుడూ సూర్యునికి వ్యతిరేక దిశలోనే కనిపిస్తుంది. ఇక రంగుల అమరికను బట్టీ ఇంద్రధనుస్సుని రెండు రకాలుగా చెప్పొచ్చు. ఒకటి - ప్రాథమిక ఇంద్రధనుస్సు; రెండు ద్వితీయ ఇంద్రధనుస్సు. మొదటి ఇంద్రధనుస్సులో వృత్తం పై భాగంలో ఎరుపు,, లోపలి భాగంలో ఊదా రంగులో ఉంటాయి. అదే ద్వితీయ ఇంద్రధనుస్సులో ప్రాథమిక ఇంద్రధనుస్సుతో పాటు అదే వర్ణాలు తిరగవేసి కనిపిస్తాయి. మొదటి రకం ఇంద్ర ధనుస్సు పరిపూర్ణ అంతఃపరావర్తనం ద్వారా జరిగితే, ద్వితీయ ఇంద్రధనుస్సు వాతావరణంలోని నీటి బిందువుల్లో రెండు మార్లు పరావర్తనం అవటం వల్ల తయారవుతుంది.

ఇంద్రధనుస్సు
ఇంధ్ర ధనుస్సు
ఇంద్రధనుస్సు
ఇంద్రధనుస్సు
ఇంద్రధనుస్సు
ఇంద్రధనుస్సు

ఇంద్రధనస్సు పూర్తి వృత్తాకాంలో ఉంటుంది, అయితే, సగటు పరిశీలకుడు ఒక చాపం మాత్రమే చూడగలడు. ఇది, తుంపరల ద్వారా భూమి పైన ప్రకాశిస్తూ కనిపిస్తుంది,, పరిశీలకుడు యొక్క కన్ను సూర్యుడు నుండి ఒక రేఖ కేంద్రీకృతమైఉంటుంది. కావున మనం సగం చాపాన్ని మాత్రమే చుడగలుతున్నాము.

మూలాలు

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

Tags:

భూమిరంగువాతావరణం

🔥 Trending searches on Wiki తెలుగు:

తెలంగాణ రాష్ట్ర సమితిరాప్తాడు శాసనసభ నియోజకవర్గంవస్తు, సేవల పన్ను (జీఎస్టీ)తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థమామిడిమంతెన సత్యనారాయణ రాజుదివ్యభారతిశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంపోషకాహార లోపంఆది పర్వముకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంఆప్రికాట్వినుకొండమారేడుభువనగిరిఏప్రిల్పులివెందుల శాసనసభ నియోజకవర్గంపెరుగుతెలంగాణ జిల్లాల జాబితామరణానంతర కర్మలుజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితారోహిత్ శర్మశక్తిపీఠాలుబంగారు బుల్లోడుదీపావళిహైదరాబాదుకమ్మసౌందర్యశ్రేయాస్ అయ్యర్భారతీయ సంస్కృతితెలంగాణా బీసీ కులాల జాబితాఆది శంకరాచార్యులుశ్రీ గౌరి ప్రియహెక్సాడెకేన్బొత్స సత్యనారాయణరైతుబంధు పథకంద్విపదక్రిక్‌బజ్మలబద్దకందేశాల జాబితా – వైశాల్యం క్రమంలోఛత్రపతి శివాజీనరేంద్ర మోదీదశావతారములుధర్మంభారత జాతీయపతాకంపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంపటికరోహిణి నక్షత్రంభారత జాతీయ మానవ హక్కుల కమిషన్విద్యార్థిమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిగుంటూరు కారంభారతదేశంలో కోడి పందాలుఏప్రిల్ 27త్రిష కృష్ణన్కొమర్రాజు వెంకట లక్ష్మణరావురామాయణందగ్గుబాటి వెంకటేష్బౌద్ధ మతంఆపిల్భగత్ సింగ్మొదటి ప్రపంచ యుద్ధంకొండా సురేఖమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంశ్రీరామనవమిఅల్లు అరవింద్శ్రీశైలం (శ్రీశైలం మండలం)రైలుమొహమ్మద్ రఫీ ( ప్రొఫెసర్ )డి. కె. అరుణగురజాడ అప్పారావుభారత రాజ్యాంగంతెలుగు కులాలుతిరుమల చరిత్రఇతర వెనుకబడిన తరగతుల జాబితారాజీవ్ గాంధీరాహువు జ్యోతిషంమత్తేభ విక్రీడితము🡆 More