మత్తేభ విక్రీడితము

ఇది వృత్త ఛందస్సు క్రిందికి వస్తుంది.

పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
స్రగ్ధర, మహాస్రగ్ధర
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము
లయగ్రాహి, లయవిభాతి
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

ప్రతి వృత్త పద్యములో ఈ లక్షణాలు ఉంటాయి. నాలుగు పాదములు ఉంటాయి, నియమిత గణాలు ఉంటాయి, నియమిత సంఖ్యలో ఆక్షరాలు ఉంటాయి, యతి, ప్రాస నియము ఉంటాయి.

మత్తేభము

నలువొందన్ సభరల్ నమల్యవల తోనంగూడి మత్తేభ మిం
పలరారున్ బదునాలు గౌ విరతి చే నానందరంగా ధిపా

స భ ర న మ య వ

లక్షణములు

మత్తేభము వృత్తమునందు గణములు
I I U U I I U I U I I I U U U I U U I U
సి రి కిం జె ప్ప డు శం ఖ చ క్ర యు గ ముం జే దో యి సం ధిం ప డే
  • పాదాలు: నాలుగు
  • ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య = 20
  • ప్రతిపాదంలోని గణాలు: స, భ, ర, న, మ, య, వ
  • యతి : ప్రతిపాదంలోనూ 14 వ అక్షరము
  • ప్రాస: పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు

ఉదాహరణలు

సవరక్షార్థము దండ్రి పంప జని విశ్వామిత్రుడుం దోడరా
నవలీలం దునుమాడె రాము డదయుండై బాలుడై కుంతల
చ్చవిసంపజితహాటకం గపటభాషావిఫురన్నాటకన్
జవభిన్నార్యమఘోటకం కరవిరాజ త్ఖేటకన్ దాటకన్.

సిరికిం జెప్పడు; శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడే
పరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం
తర ధమ్మిల్లము జక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో
పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై

మూలాలు

Tags:

మత్తేభ విక్రీడితము మత్తేభముమత్తేభ విక్రీడితము లక్షణములుమత్తేభ విక్రీడితము ఉదాహరణలుమత్తేభ విక్రీడితము మూలాలుమత్తేభ విక్రీడితము

🔥 Trending searches on Wiki తెలుగు:

నోటి పుండుచిత్తూరు నాగయ్యవై.యస్.రాజారెడ్డిహోమియోపతీ వైద్య విధానంలంబాడికుష్టు వ్యాధితెలంగాణా బీసీ కులాల జాబితాకుంభరాశివిడదల రజినిరామోజీరావురామాఫలంఆల్కహాలుభారత జాతీయపతాకంకాళిదాసుఅంబాలికషిర్డీ సాయిబాబాసత్యనారాయణ వ్రతంరాశితెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్చంద్రశేఖర వేంకట రామన్కృత్తిక నక్షత్రముమెదడువృశ్చిక రాశిశ్రీకాళహస్తివారాహిక్లోమముభారత స్వాతంత్ర్యోద్యమంమద్దాల గిరిస్వామి వివేకానందసర్వేపల్లి రాధాకృష్ణన్ఆంధ్రప్రదేశ్ చరిత్రసీతారామ కళ్యాణందూదేకులసుమతీ శతకముప్రజా రాజ్యం పార్టీవాతావరణంనెట్‌ఫ్లిక్స్ఎండోమెట్రియమ్ప్రధాన సంఖ్యభానుప్రియకరక్కాయరాహువు జ్యోతిషంఇంటి పేర్లుహలో గురు ప్రేమకోసమేఅల్లసాని పెద్దనపూర్వాభాద్ర నక్షత్రమువిరాట్ కోహ్లితెలంగాణ ప్రజా సమితిపిట్ట కథలుఅశోకుడుఇతిహాసములురవి కిషన్నంది తిమ్మనఅగ్నిపర్వతంభారత రాజ్యాంగంవ్యాసుడుచెరువువచన కవితభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుదీపావళిఅలీనోద్యమంకె.విజయరామారావురెండవ ప్రపంచ యుద్ధంభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుఇందుకూరి సునీల్ వర్మతెలుగు పత్రికలుఅచ్చులుపంచతంత్రంశాతవాహనులుతిక్కనసర్వ శిక్షా అభియాన్వృషణంఅంగచూషణభారతదేశంలో మహిళలుసముద్రఖనిరాజోలు శాసనసభ నియోజకవర్గం🡆 More