మంగళవారం

మంగళవారం (Tuesday), అనేది వారంలో మూడవ రోజు.

ఇది సోమవారంనకు, బుధవారంనకు మధ్యలో ఉంటుంది. దీనిని జయవారం అనే మరో పేరుతో కూడా పిలుస్తారు.ఈ వారం గణేశుడు. దుర్గా, హనుమంతుడుకి అంకితం చేసిన ప్రీతిపాత్రమైన రోజు. మంగళవారంనాడు చాలా మంది భక్తులు కొన్ని ప్రాంతాలలో హనుమంతుని ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు.రాత్రిపూట ఉప్పుతో కలిగిన ఆహారం తొందరగా తీసుకుంటారు. గ్రహాల విషయం తీసుకుంటే మంగళవారం అంగారక గ్రహానికి అంకితం చేయబడింది.మంగళవారం, లేదా మంగళ్ రోజును యుద్ద దేవుడు శాసించేవాడుగా లేదా ఇబ్బంది పెట్టేవాడుగా పరిగణించబడ్డాడు. జ్యోతిషశాస్త్రం ప్రకారం దానిపై నమ్మకం ఉన్న వ్యక్తులు ఆ దోషాలు వైదొలగటానికి, హానికరమైన ప్రభావాలను నివారించడం కోసం ఉపవాసం ఉంటారు.ఆరోజు ఒకసారి భోజనం సాధారణంగా గోధుమ, బెల్లంతో తయారు చేసిన ఏదైనా ఆహారం ద్వారా తీసుకుంటారు.కొంత మంది ప్రజలు విరామం లేకుండా 21 మంగళవారాలు ఉపవాసం పాటిస్తారు.ఆరోజు ఆంజనేయుడుకు ప్రీతిపాత్రమైన ఎరుపు రంగు దుస్తులు ధరిస్తారు. కొన్ని భక్త సంఘాలు మంగళవారం ప్రత్యేక పూజల ద్వారా ఆరాధిస్తూ ఉంటాయి.దక్షిణ భారతదేశంలో మంగళవారం స్కంద లేదా మురుగ లేదా కార్తికేయ (కార్తీక్) కు అంకితం చేయబడింది.కొడుకు పుట్టాలని కోరుకునే దంపతులు మంగళవరం వ్రతాన్ని చేసుకుంటారు.

మంగళవారం
అంగారకుడు గ్రహానికి ప్రతిరూపం

ఆస్ట్రేలియాలో మంగళవారం జరిగే సంఘటనలు:

  • రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా బోర్డు జనవరి నెలలో తప్ప మిగతా పదకొండు నెలలలో ప్రతి నెల మొదటి మంగళవారం సమావేశమవుతుంది.
  • ఫెడరల్ ప్రభుత్వం మే రెండవ మంగళవారం ఫెడరల్ బడ్జెట్ ప్రవేశపెట్టింది.1994 నుండి 1996 వరకు, 2016 మినహా అన్ని సంవత్సరాల్లో ఈ పద్ధతి జరిగింది.
  • మెల్బోర్న్ కప్ డే అనే గుర్రపు పందాలపోటీ ప్రతి సంవత్సరం నవంబర్ మొదటి మంగళవారం జరుగుతుంది.వార్కి ఆరోజు శలవుదినం.

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

ఆహారంఎరుపుకొడుకుగోధుమదేవాలయంబుధవారంభక్తులురోజుసోమవారంహనుమంతుడు

🔥 Trending searches on Wiki తెలుగు:

క్రికెట్పాల కూరతెలుగు పద్యముపెమ్మసాని నాయకులుకులంకలమట వెంకటరమణ మూర్తిపొట్టి శ్రీరాములునువ్వొస్తానంటే నేనొద్దంటానాచరాస్తిభీమా (2024 సినిమా)పుష్పఆర్టికల్ 370 రద్దుజూనియర్ ఎన్.టి.ఆర్బంగారు బుల్లోడువీరేంద్ర సెహ్వాగ్సురేఖా వాణిప్రభాస్పర్యాయపదంతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితానల్లారి కిరణ్ కుమార్ రెడ్డిమూలా నక్షత్రంసెక్యులరిజంతెలుగు వ్యాకరణంరాకేష్ మాస్టర్దీపావళిగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుతెలంగాణా సాయుధ పోరాటంకృత్తిక నక్షత్రముసౌర కుటుంబంభారతీయ జనతా పార్టీఫ్లిప్‌కార్ట్కన్నుసాక్షి (దినపత్రిక)జాతీయ అర్హత, ప్రవేశ పరీక్షచిరంజీవులుకృతి శెట్టిప్లీహముమఖ నక్షత్రముహార్దిక్ పాండ్యాపురుష లైంగికతతెలంగాణ జనాభా గణాంకాలులోక్‌సభ నియోజకవర్గాల జాబితావిరాట పర్వము ప్రథమాశ్వాసముబొత్స ఝాన్సీ లక్ష్మిభారతీయ శిక్షాస్మృతిఅయలాన్శ్రవణ నక్షత్రముసుభాష్ చంద్రబోస్కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంఅల్లసాని పెద్దనఅనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంపేరుపంచతంత్రంకర్ణాటకఈనాడువెబ్‌సైటుగ్యాస్ ట్రబుల్పుచ్చఅనాసలోక్‌సభపూజా హెగ్డేకల్క్యావతారముద్రౌపది ముర్మునల్లమిల్లి రామకృష్ణా రెడ్డిఆశ్లేష నక్షత్రముకొంపెల్ల మాధవీలతభారతీయ తపాలా వ్యవస్థభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుఆవర్తన పట్టికక్రియ (వ్యాకరణం)ఉష్ణోగ్రతనందమూరి బాలకృష్ణఖండంరక్త పింజరినరసింహ శతకముభగవద్గీత🡆 More