స్టాలిన్

స్టాలిన్ పూర్తి పేరు జోసఫ్ విస్సారినోవిక్ స్టాలిన్ (ఆంగ్లం Joseph Vissarionovich Stalin) (డిసెంబరు 18, 1878 – మార్చి 5, 1953).

అతను క్రమంగా తన అధికారాన్ని పటిష్ఠం చేసుకొని సోవియట్ యూనియన్‌కు బ్యూరోక్రాటిక్ పాలకుడు అయ్యాడు. ఆ కాలాన్ని సోవియట్ యూనియన్ చరిత్రలో స్టాలినిజమ్ అంటారు. ఇతని అసలు ఇంటిపేరు "జుఘాష్విల్" (Jughashvili). ఇతడు రష్యాకు చెందిన కమ్యూనిస్ట్ నేత, అధ్యక్షుడు. 1922 నుండి 1953లో అతను మరణించేవరకు "సోనియట్ యూనియన్ కమ్యూనిస్టు పార్టీ" జనరల్ సెక్రటరీగా ఉన్నాడు.

Joseph Stalin
Иосиф Сталин (in Russian)
იოსებ სტალინი మూస:Ka icon
స్టాలిన్
General secretary of the Central Committee of the Communist Party of the Soviet Union
In office
3 April 1922 – 16 October 1952
అంతకు ముందు వారుVyacheslav Molotov
(as Responsible Secretary)
తరువాత వారుNikita Khrushchev
(office reestablished)
Chairman of the Council of Ministers
In office
6 May 1941 – 5 March 1953
First DeputiesNikolai Voznesensky
Vyacheslav Molotov
అంతకు ముందు వారుVyacheslav Molotov
తరువాత వారుGeorgy Malenkov
People's Commissar for Defense of the Soviet Union
In office
19 July 1941 – 25 February 1946
PremierHimself
అంతకు ముందు వారుSemyon Timoshenko
తరువాత వారుNikolai Bulganin
after vacancy
Member of the Secretariat
In office
3 April 1922 – 5 March 1953
Full member of the Presidium
In office
25 March 1919 – 5 March 1953
Member of the Orgburo
In office
16 January 1919 – 5 March 1953
వ్యక్తిగత వివరాలు
జననం(1878-12-18)1878 డిసెంబరు 18
Gori, Tiflis Governorate, Russian Empire
మరణం1953 మార్చి 5(1953-03-05) (వయసు 74)
Kuntsevo Dacha, Kuntsevo, Russian SFSR, Soviet Union
సమాధి స్థలంLenin's Mausoleum, Moscow, Russian SFSR, Soviet Union (9 March 1953 – 31 October 1961)
Kremlin Wall Necropolis, Moscow, Russian Federation (from 31 October 1961)
జాతీయతGeorgian
రాజకీయ పార్టీCommunist Party of the Soviet Union
జీవిత భాగస్వామిEkaterina Svanidze (1906–1907)
Nadezhda Alliluyeva (1919–1932)
సంతానంYakov Dzhugashvili, Vasily Dzhugashvili, Svetlana Alliluyeva
పురస్కారాలుమూస:Hero of the Soviet Union స్టాలిన్ స్టాలిన్
స్టాలిన్ స్టాలిన్
స్టాలిన్ స్టాలిన్ స్టాలిన్ స్టాలిన్
స్టాలిన్ స్టాలిన్ స్టాలిన్ స్టాలిన్
స్టాలిన్ స్టాలిన్ స్టాలిన్ స్టాలిన్
స్టాలిన్ స్టాలిన్ స్టాలిన్ స్టాలిన్
స్టాలిన్ స్టాలిన్ స్టాలిన్ స్టాలిన్ స్టాలిన్
సంతకంస్టాలిన్
Military service
Allegianceస్టాలిన్ Soviet Union
Branch/serviceSoviet Armed Forces
Years of service1943–1953
RankMarshal of the Soviet Union (1943–1945)
Generalissimus of the Soviet Union (1945–1953)
CommandsAll (supreme commander)
Battles/warsWorld War II

స్టాలిన్ పాలన

1924లో లెనిన్ మరణానంతరం అధికారం కోసం లియాన్ ట్రాట్‌స్కీ (Leon Trotsky), స్టాలిన్‌ల మధ్య పోటీ నెలకొంది. ఫలితంగా ట్రాట్‌స్కీ సోనియట్ యూనియన్ నుండి వెళ్ళగొట్టబడ్డాడు. స్టాలిన్ నాయకత్వంలో వ్యవసాయాన్ని సమిష్టీకరించడం జరిగింది, వేగవంతమైన పారిశ్రామికీకరణ కూడా జరిగింది. స్టాలిన్ యుగంలో ప్రైవేట్ మార్కెట్ ను పూర్తిగా రద్దు చేశారు. వ్యవసాయ సమిష్టీకరణని భూస్వాములు, మధ్య తరగతి రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రతిఘటించిన భూస్వాములు, రైతుల్ని అరెస్ట్ చెయ్యడం లేదా బలవంతంగా పని చేయించడం జరిగింది. సోవియట్ సమాఖ్యలో వ్యవసాయ సమిష్టీకరణ తరువాత గణణీయంగా ఆహారోత్పత్తి పెరిగింది. కానీ రష్యన్ జైళ్ళలో మాత్రం ఖైదీలకి సరైన ఆహారం, మందులు అందక చనిపోయారు. సోవియట్ సమాఖ్య నుంచి ఇతర దేశాలకు కూడా వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి అయ్యేవి. 1940 కాలంలో ప్రపంచం మొత్తంలోని 40% ఆహారం సోవియట్ సమాఖ్యలోనే ఉత్పత్తి అయ్యేది. రెండవ ప్రపంచ యుధ్ధ సమయంలో నాజీ జర్మనీ రష్యన్ వ్యవసాయ క్షేత్రాల పై బాంబులు వెయ్యడం వల్ల వ్యవసాయానికి భారీ నష్టం వచ్చింది. స్టాలిన్ చనిపోయిన తరువాత ప్రపంచ ఆహార ఉత్పత్తిలో సోవియట్ సమాఖ్య వాటా 40% నుంచి 20%కి తగ్గిపోయింది.

మహా ప్రక్షాళన

1930 దశకం చివరిలో స్టాలిన్ ప్రారంభించిన మహా ప్రక్షాలన సమయంలో అనేక మంది రాజకీయ ప్రత్యర్థులని అరెస్ట్ చెయ్యడం, జైలు శిక్షలు లేదా మరణ శిక్షలు విధించడం జరిగింది. కొందరికి నామమాత్రపు విచారణతోనే మరణ శిక్షలు విధించిడం కూడా జరిగింది. దీని వల్ల స్టాలిన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు.

రెండవ ప్రపంచ యుద్ధం

స్టాలిన్ 
స్టాలిన్

ఈ కాలంలో రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా నాజీ దురాక్రమణ రష్యా పై ఉప్పెనలా పడింది. ఎంతో నష్టాన్ని ఎదుర్కొని స్టాలిన్ అధ్వర్యంలో రష్యా సాగించిన పోరాటం నాజీ జర్మనీ ఓటమికి చాలా ముఖ్యమైన కారణమయ్యింది. (1939–1945), అయితే యుద్ధం సమయంలోను, అంతకు పూర్వం స్టాలిన్ అనుసరించిన కొన్ని చర్యలు పెద్ద తప్పిదాలుగాను, వాటివల్ల సోవియట్ ప్రజలు చాలా నష్టపోయినట్లుగాను చరిత్రకారులు భావిస్తున్నారు.

రెండవ ప్రపంచ యుద్ధం తరువాత స్టాలిన్ నాయకత్వంలో సోవియట్ యూనియన్ ఒక సూపర్ పవర్‌గా రూపొందింది. ఆ స్థానం సుమారు నాలుగు దశాబ్దాలు (1991 వరకు) కొనసాగింది.

స్టాలిన్ వ్యక్తిత్వం

స్టాలిన్ వ్యక్తిత్వం పై కూడా విమర్శలు ఉన్నాయి. ఇతను వ్యక్తి పూజ (personality cult)ని ప్రోత్సహించేవాడని విమర్శలు ఉన్నాయి. బెల్జియం దేశానికి చెందిన కమ్యూనిస్ట్ నాయకుడు లూడో మార్టెన్స్ మాత్రం ఈ విమర్శలని కొట్టి పారేస్తున్నరు.

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

Tags:

స్టాలిన్ పాలనస్టాలిన్ మహా ప్రక్షాళనస్టాలిన్ రెండవ ప్రపంచ యుద్ధంస్టాలిన్ వ్యక్తిత్వంస్టాలిన్ ఇవి కూడా చూడండిస్టాలిన్ మూలాలుస్టాలిన్ బయటి లింకులుస్టాలిన్en:Stalinismఆంగ్లంసోవియట్ యూనియన్

🔥 Trending searches on Wiki తెలుగు:

లావు శ్రీకృష్ణ దేవరాయలుభారతదేశ పంచవర్ష ప్రణాళికలుజయం రవినామనక్షత్రములోక్‌సభ నియోజకవర్గాల జాబితాఫేస్‌బుక్వేపశ్రీ కృష్ణదేవ రాయలుకామాక్షి భాస్కర్లతెలుగు పదాలుతీన్మార్ మల్లన్నబుధుడు (జ్యోతిషం)ఆంధ్రప్రదేశ్ చరిత్రశ్రీలీల (నటి)కానుగకర్ర పెండలంగోత్రాలు జాబితానువ్వు లేక నేను లేనుఆశ్లేష నక్షత్రముఆంధ్రజ్యోతిసీతాదేవిద్వంద్వ సమాసముస్త్రీత్రిష కృష్ణన్మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంప్రశాంతి నిలయంఎస్. జానకిపేర్ని వెంకటరామయ్యసైబర్ సెక్స్అంజలి (నటి)నాగ్ అశ్విన్విజయనగర సామ్రాజ్యంశ్రీముఖికింజరాపు రామ్మోహన నాయుడునాగార్జునసాగర్హీమోగ్లోబిన్శ్రీకాంత్ (నటుడు)బతుకమ్మదశరథుడుతోడికోడళ్ళు (1994 సినిమా)కాకతీయులుఅచ్చులుచే గువేరావిరాట్ కోహ్లిరౌద్రం రణం రుధిరంఆవర్తన పట్టికజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షగీతాంజలి (1989 సినిమా)శుక్రుడుఘిల్లిభారతదేశ జిల్లాల జాబితారమ్య పసుపులేటిపాఠశాలతెలుగుదేశం పార్టీజ్యోతీరావ్ ఫులేరమణ మహర్షిమాగుంట శ్రీనివాసులురెడ్డినయన తారఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితారాజమహల్శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంవినాయకుడుఆరూరి రమేష్పార్లమెంటు సభ్యుడునెల్లిమర్ల శాసనసభ నియోజకవర్గంనాయుడునక్షత్రం (జ్యోతిషం)దసరాసమంతయాదవదీవించండియువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుషర్మిలారెడ్డిపక్షవాతంఇంటి పేర్లుకమల్ హాసన్🡆 More