స్టాలిన్ 2006 లో ఎ.
ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇందులో చిరంజీవి, త్రిష ముఖ్యపాత్రల్లో నటించారు.
పాటలు
గో గో గోవా , రంజిత్, మహాలక్ష్మి అయ్యర్ రచన:అనంత శ్రీరామ్
సిగ్గుతో చీ చీ , సాధనాసర్గమ్ , హరిహరన్ , మల్లికార్జున, రచన: పెద్దాడ మూర్తి.
పరారే పరారే , శంకర్ మహదేవన్, రచన: అనంత శ్రీరామ్.
సూర్యుడే సెలవని , ఎస్. పి.బాలసుబ్రహ్మణ్యం , రచన : సుద్దాల అశోక్ తేజ
2006: ఉత్తమ సందేశ చిత్రం,(స్పెషల్ జ్యూరీ అవార్డు) నంది పురస్కారం
This article uses material from the Wikipedia తెలుగు article స్టాలిన్ (సినిమా), which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.