1996

1996 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1993 1994 1995 1996 1997 1998 1999
దశాబ్దాలు: 1970 1980లు 1990లు 2000లు 2010లు
శతాబ్దాలు: 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం

సంఘటనలు

1996 
రాబర్ట్ ముగాబే
1996 
వాజ్‌పాయి
1996 
దేవేగౌడ
1996 
ద్యుతీచంద్
1996 
గట్టెం వెంకటేష్
1996 
నీలం సంజీవరెడ్డి
1996 
ఎన్.టి.ఆర్.
1996 
రాజ్‌కుమార్
1996 
అబ్దుస్ సలం
1996 
సూర్యకాంతం

జనవరి

  • జనవరి 8: జైరేకు చెందిన విమానం కిన్షాసాలో కూలి 350 ప్రయాణీకుల మృతి.
  • జనవరి 18 : నందమూరి తారక రామారావు - తెలుగు నటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. 1996 జనవరి 18న హైదరాబాదులోని తన నివాసంలో 72 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో మరణించారు.
  • జనవరి 23: జావా ప్రోగ్రామింగ్ భాష తొలి వెర్షన్ విడుదల చేశారు.

ఫిబ్రవరి

  • ఫిబ్రవరి 9: ఉనంబియం మూలకం కనుగొనబడింది.
  • ఫిబ్రవరి 10: చదరంగం ఆడే కంప్యూటర్ డీప్ బ్లూ తొలిసారిగా ప్రపంచ చాంపియన్ గారీ కాస్పరోవ్ను ఓడించింది.

మార్చి

మే

జూన్

జూలై

సెప్టెంబర్

నవంబర్

డిసెంబర్

  • డిసెంబర్ 30: అసోంలో బోడో తీవ్రవాదులు ప్రయాణీకుల రైలులో బాంబు పేల్చడంతో 26 మంది మృతిచెందారు.

జననాలు

మరణాలు

పురస్కారాలు

నోబెల్ బహుమతులు

  • భౌతికశాస్త్రం: డేవిడ్ లీ, డగ్లస్ ఓషెరఫ్, రాబర్ట్ రిచర్డ్‌సన్.
  • రసాయనశాస్త్రం: రాబర్ట్ కర్ల్, హరోల్డ్ క్రొటో, రిచర్డ్ స్మాలీ.
  • వైద్యశాస్త్రం: పీటర్ డొహెర్తి, రాల్ఫ్ జింకర్‌నాజెల్.
  • సాహిత్యం: విస్లావా జింబోర్స్కా.
  • శాంతి: కార్లోస్ ఫెలిప్ జిమెనెస్ బెలో, జోస్ రామోస్ హోర్టా.
  • ఆర్థికశాస్త్రం: జేమ్స్ మెర్లీస్, విలియం విక్రే.

Tags:

1996 సంఘటనలు1996 సెప్టెంబర్1996 జననాలు1996 మరణాలు1996 పురస్కారాలు1996గ్రెగోరియన్‌ కాలెండరులీపు సంవత్సరము

🔥 Trending searches on Wiki తెలుగు:

మమితా బైజుభారత ఎన్నికల కమిషనుపల్లెల్లో కులవృత్తులుగర్భాశయముసూర్యుడురాజ్‌కుమార్ఈశాన్యంపర్యాయపదంపక్షవాతంఏప్రిల్భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంఉమ్మెత్తబారిష్టర్ పార్వతీశం (నవల)ఛందస్సుసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గంనల్లారి కిరణ్ కుమార్ రెడ్డిరఘురామ కృష్ణంరాజుమార్కస్ స్టోయినిస్హస్తప్రయోగంఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితారోహిణి నక్షత్రంనిజాంకాట ఆమ్రపాలిపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామినరసింహావతారంకింజరాపు రామ్మోహన నాయుడుభారత కేంద్ర మంత్రిమండలివెలిచాల జగపతి రావుగోల్కొండనువ్వు లేక నేను లేనుశ్రీముఖిఇన్‌స్పెక్టర్ రిషిఉడుమువ్యవస్థాపకతమారేడువిరాట పర్వము ప్రథమాశ్వాసముఅక్కినేని నాగార్జునవిష్ణువునెల్లిమర్ల శాసనసభ నియోజకవర్గందేవికస్వామి వివేకానందహైపోథైరాయిడిజంఆల్ఫోన్సో మామిడిఇండియన్ ప్రీమియర్ లీగ్చేతబడిఅహోబిలంఏడిద నాగేశ్వరరావుపాల కూరతెలుగునాట జానపద కళలుపంచకర్ల రమేష్ బాబుఅన్నమయ్య2019 భారత సార్వత్రిక ఎన్నికలుమంగళగిరి శాసనసభ నియోజకవర్గంబమ్మెర పోతనఉష్ణోగ్రతవరంగల్శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంశ్రీలలిత (గాయని)బ్రాహ్మణ గోత్రాల జాబితారాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంజోర్దార్ సుజాతవసంత వెంకట కృష్ణ ప్రసాద్జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్మీనాక్షి అమ్మవారి ఆలయంవల్లభనేని బాలశౌరికేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపద్మశాలీలురాహువు జ్యోతిషంమెదక్ లోక్‌సభ నియోజకవర్గంక్రికెట్తోడికోడళ్ళు (1994 సినిమా)వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)సాహిత్యంకురుక్షేత్ర సంగ్రామంతీన్మార్ సావిత్రి (జ్యోతి)ఋతువులు (భారతీయ కాలం)విశాల్ కృష్ణ🡆 More