విజయ్ సాయి: హాస్యనటుడు

విజయ్ సాయి ఒక తెలుగు సినీ నటుడు.

హాస్యప్రధాన పాత్రలు ఎక్కువగా పోషించాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో 2017 డిసెంబరు 11 సోమవారం రోజున తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు.

విజయ్ సాయి
జననం
ఒంగోలు
మరణం2017 డిసెంబరు 11
యూసఫ్ గూడ, హైదరాబాదు
మరణ కారణంఆత్మహత్య
వృత్తినటుడు
జీవిత భాగస్వామివనిత
పిల్లలుకుందన (కూతురు)
తల్లిదండ్రులు
  • సుబ్బారావు (తండ్రి)
  • లక్ష్మీ దేవి (తల్లి)

వ్యక్తిగత వివరాలు

విజయ్ సాయి పూర్వీకులు మహారాష్ట్రకు చెందినవారు. తర్వాత వీరు ఒంగోలు లోని రంగుతోటకు వచ్చి స్థిరపడ్డారు. విజయ్ తల్లిదండ్రులు సుబ్బారావు, లక్ష్మీ దేవి. పదో తరగతి వరకు విజయ్ అక్కడే చదివాడు. విజయ్ వేదికలపై బ్రేక్ డ్యాన్సులతో అలరించేవాడు. కుమారుని హీరోగా చూడాలనే తలంపుతో తండ్రి హైదరాబాదులో స్థిరపడ్డాడు. విజయ్ కు వనిత అనే ఆమెతో వివాహం అయిన తర్వాత ఓ పాప కుందన జన్మించింది. తర్వాత దంపతులిద్దరూ విడిపోయారు. విడాకుల అనంతరం పాప తల్లి సమక్షంలోనే ఉంది. పాపను చూసేందుకు భార్య అనుమతించకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు.

సినిమాలు

మరణం

2017 డిసెంబరు 11 సోమవారం హైదరాబాదులోని యూసఫ్ గూడ లోని తన ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు విజయ్ తన సెల్ ఫోనులో సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అందులో పరువు, మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపాడు. తన చావుకు భార్య వనిత, వరలక్ష్మి, విన్నీ, బృందతోపాటు పారిశ్రామికవేత్త శశిధర్‌, న్యాయవాది శ్రీనివాస్‌ కారణమని ఆరోపించాడు. వీరంతా తనను మానసికంగా హింసించారని ఆవేదన వ్యక్తం చేశాడు.

విజయ్ తండ్రి సుబ్బారావు ఫిర్యాదు మేరకు పోలీసులు విజయ్ భార్య వనిత, శశిధర్, న్యాయవాది శ్రీనివాస్ లపై కేసు నమోదు చేశారు. వీరిని అరెస్టు చేయడానికి వెళ్ళగా పరారయ్యారని 2017 డిసెంబరు 15 న పోలీసులు తెలిపారు.

మూలాలు

Tags:

విజయ్ సాయి వ్యక్తిగత వివరాలువిజయ్ సాయి సినిమాలువిజయ్ సాయి మరణంవిజయ్ సాయి మూలాలువిజయ్ సాయికుటుంబము

🔥 Trending searches on Wiki తెలుగు:

సామెతల జాబితాసంగీతంఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంఇంగువH (అక్షరం)డీజే టిల్లుభారత జాతీయ మానవ హక్కుల కమిషన్బాలకాండగురుడుకాలేయంఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంగూగుల్ఫహాద్ ఫాజిల్భారతీయ రిజర్వ్ బ్యాంక్కోడూరు శాసనసభ నియోజకవర్గంప్రపంచ మలేరియా దినోత్సవంభారతదేశంఆయాసంషర్మిలారెడ్డిబొడ్రాయిఓటుపులివెందుల శాసనసభ నియోజకవర్గంశివపురాణంవర్షం (సినిమా)మహాభారతంతెలంగాణ జిల్లాల జాబితావిశాఖపట్నందీపావళిపురాణాలుదక్షిణామూర్తి ఆలయంభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుభారత జీవిత బీమా సంస్థపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామికృతి శెట్టిసాహిత్యంకనకదుర్గ ఆలయంవరలక్ష్మి శరత్ కుమార్బ్రాహ్మణులుపాల కూరఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుకుండలేశ్వరస్వామి దేవాలయంభారత జాతీయ క్రికెట్ జట్టుచంద్రగిరి శాసనసభ నియోజకవర్గంపుష్కరంనానాజాతి సమితినామనక్షత్రమురక్తంసలేశ్వరంఇంద్రుడురాష్ట్రపతి పాలననూరు వరహాలుహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంముదిరాజ్ (కులం)మెదక్ లోక్‌సభ నియోజకవర్గంశ్రీ గౌరి ప్రియపది ఆజ్ఞలుకంప్యూటరుసంభోగంగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంఛందస్సుఅక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలుతెలుగు సినిమాలు డ, ఢఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంసుందర కాండవికలాంగులుసమంతలక్ష్మిరాశి (నటి)వంగా గీతనాగార్జునసాగర్జై శ్రీరామ్ (2013 సినిమా)సప్తర్షులుమహేంద్రగిరిఏ.పి.జె. అబ్దుల్ కలామ్ఆశ్లేష నక్షత్రముసునీత మహేందర్ రెడ్డి🡆 More