రాబర్ట్ హుక్

రాబర్ట్ హుక్ (1635 జులై 18 - 1703 మార్చి 3) ఒక ఆంగ్లేయ శాస్త్రజ్ఞుడు, ఆర్కిటెక్ట్, బహుముఖ ప్రజ్ఞాశాలి.

ఈయన సూక్ష్మదర్శినిని (Microscope) ఉపయోగించి సూక్ష్మక్రిములను (micro-organism) మొదటిసారిగా దర్శించగలిగాడు. ఈయన యవ్వనంలో పేదవాడిగా ఉన్నా 1666 లో లండన్ లో సంభవించిన పెద్ద అగ్ని ప్రమాదం తర్వాత చేపట్టిన ఆర్కిటెక్చరల్ సర్వేలో సుమారు సగభాగానికి పైగా పాల్గొని ధనవంతుడయ్యాడు. రాయల్ సొసైటీలో కూడా సభ్యుడయ్యాడు. 1662 నుంచి అక్కడ జరిగే పరిశోధనలను పర్యవేక్షించేవాడు. గ్రేషాం కాలేజీలో క్షేత్ర గణిత విభాగంలో ఆచార్యుడిగా పనిచేశాడు.

రాబర్ట్ హుక్
రాబర్ట్ హుక్
సుమారు 1680 Portrait of a Mathematician by Mary Beale, conjectured to be of Hooke but also conjectured to be of Isaac Barrow.
జననం(1635-07-18)1635 జూలై 18
ఫ్రెష్‌వాటర్, ఐల్ ఆఫ్ వైట్, ఇంగ్లండ్
మరణం1703 మార్చి 3(1703-03-03) (వయసు 67)
లండన్, ఇంగ్లండ్
జాతీయతఆంగ్లేయుడు
రంగములుభౌతిక శాస్త్రం, జీవశాస్త్రం
వృత్తిసంస్థలుఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం
చదువుకున్న సంస్థలువాధాం కాలేజ్, ఆక్స్‌ఫర్డ్
విద్యా సలహాదారులురాబర్ట్ బాయిల్
ప్రసిద్ధిహూక్స్ లా
మైక్రోస్కోపీ (సూక్ష్మదర్శనం)
కణ జీవశాస్త్రానికి ఆద్యుడు
ప్రభావితం చేసినవారురిచర్డ్ బస్బీ
సంతకం
రాబర్ట్ హుక్

భౌతిక శాస్త్రవేత్త అయిన రాబర్ట్ బాయిల్ కి సహాయకుడిగా ఉంటూ ఆయన వాయువు ధర్మాలను కనిపెట్టడానికి చేసిన పరిశోధనల కోసం వాక్యూం పంప్ తయారు చేశాడు. ఆయన కూడా స్వయంగా ప్రయోగాలు చేశాడు. 1673 లో తొలిసారిగా గ్రెగొరియన్ టెలిస్కోపు తయారు చేసి అంగారక గ్రహం, గురు గ్రహం పరిభ్రమణాల్ని గమనించాడు. 1665 లో ఈయన రాసిన మైక్రోగ్రాఫియా అనే పుస్తకం సూక్ష్మపరిశీలనకు నాంది పలికింది.

మూలాలు

Tags:

సూక్ష్మదర్శిని

🔥 Trending searches on Wiki తెలుగు:

టైఫాయిడ్శ్రీకాంత్ (నటుడు)పాట్ కమ్మిన్స్మోదుగభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలువృషభరాశిభూమన కరుణాకర్ రెడ్డినల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డివిశ్వబ్రాహ్మణబుడి ముత్యాల నాయుడుచిరుత (సినిమా)అవయవ దానంఋతువులు (భారతీయ కాలం)భౌతిక శాస్త్రంలావణ్య త్రిపాఠిసింగిరెడ్డి నారాయణరెడ్డిఇన్‌స్టాగ్రామ్విశాఖపట్నంరుంజ వాయిద్యంవైరస్తిలక్ వర్మకన్నెగంటి బ్రహ్మానందంజమ్మి చెట్టుజీలకర్రఉత్తరాషాఢ నక్షత్రముతెలుగు పదాలుదత్తాత్రేయఅనపర్తి శాసనసభ నియోజకవర్గంగీతా కృష్ణగైనకాలజీత్రిఫల చూర్ణంరాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంభారత జాతీయ ఎస్టీ కమిషన్పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిరోహిత్ శర్మఅన్నయ్య (సినిమా)తిథికుక్కముంతాజ్ మహల్సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్హోళీఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలలితా సహస్ర నామములు- 1-100నాని (నటుడు)నరసాపురం లోక్‌సభ నియోజకవర్గంఊర్వశితహశీల్దార్అక్కినేని నాగార్జునవినుకొండవిభక్తిసూర్యుడు (జ్యోతిషం)పురాణాలునితిన్రామప్ప దేవాలయంజైన మతంహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాతెలుగు పత్రికలుఎస్త‌ర్ నోరోన్హాలోక్‌సభ నియోజకవర్గాల జాబితాపుష్యమి నక్షత్రముసద్గురుభారతదేశంలో మహిళలుమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిభారత కేంద్ర మంత్రిమండలిఅయోధ్య రామమందిరంరంజాన్బి.ఆర్. అంబేద్కర్పది ఆజ్ఞలుచింతామణి (నాటకం)గోదావరిబ్రెజిల్చిరంజీవి నటించిన సినిమాల జాబితామగధీర (సినిమా)తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థపావని గంగిరెడ్డిపిత్తాశయముఉయ్యాలవాడ నరసింహారెడ్డికియారా అద్వానీకామసూత్ర🡆 More