యూ ఎస్ ఓపెన్ - 2023

యూ ఎస్ ఓపెన్ - 2023 గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్ ను కోకో గాఫ్ ( అమెరికా ), పురుషుల సింగిల్స్ టైటిల్ ను నోవాక్ జకోవిచ్ ( సెర్బియా ) కైవసం చేసుకున్నారు.

మహిళల సింగిల్స్ :

2023 సెప్టెంబర్ 10వ తేదీన అమెరికా లోని న్యూయార్క్ ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో అమెరికా క్రీడాకారిణి కోకో గాఫ్ బెలారస్ క్రీడాకారిణి సబలెంక పై విజయం సాధించింది. కోకో గాఫ్ కు ఇది తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్. సెరేనా విలియమ్స్ ( 1999 ) తర్వాత ఓ గ్రాండ్ స్లామ్ టైటిల్ ను నెగ్గిన టీనేజర్ గా కోకో గాఫ్ రికార్డుల్లోకి ఎక్కింది.

పురుషుల సింగిల్స్ :

2023 సెప్టెంబర్ 11వ తేదీన అమెరికాలోని న్యూయార్క్ ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్స్ లో జకోవిచ్ రష్యా ఆటగాడు డానియల్ మెద్వ దెవ్ పై విజయం సాధించారు. యూ ఎస్ ఓపెన్ - 2023 పురుషుల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచిన జొకోవిచ్ ... కెరీర్ లో 24వ గ్రాండ్ స్లామ్ గెలిచి చరిత్రకి ఎక్కాడు.

మూలాలు :

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

మంగ్లీ (సత్యవతి)రజినీకాంత్భీష్ముడుమహాభారతంఅరుణాచలంలైంగిక సంక్రమణ వ్యాధిజయసుధభారత క్రికెట్ జట్టుదశదిశలురెడ్డిగ్యాస్ ట్రబుల్బ్రహ్మంగారి కాలజ్ఞానంక్వినోవారావు గోపాలరావుబృహదీశ్వర దేవాలయం (తంజావూరు)యోగి ఆదిత్యనాథ్ఢిల్లీ సల్తనత్చంద్రుడు జ్యోతిషంసత్యనారాయణ వ్రతంశ్రీ చక్రంఈనాడుపూర్వాషాఢ నక్షత్రముకేదార్‌నాథ్భారతదేశంలో విద్యభూమిరజియా సుల్తానాహిందూధర్మంపంచారామాలుకామసూత్రప్రశ్న (జ్యోతిష శాస్త్రము)కుమ్మరి (కులం)మర్రిదేవులపల్లి కృష్ణశాస్త్రిట్రాన్స్‌ఫార్మర్సూర్యప్రభ (నటి)ధనిష్ఠ నక్షత్రముభారత ఆర్ధిక వ్యవస్థవరంగల్సమంతసీతాపతి చలో తిరుపతిసున్తీకనకదుర్గ ఆలయంకర్మ సిద్ధాంతంపచ్చకామెర్లుఅంజూరంకాళోజీ నారాయణరావుఉగాదిభారత అత్యవసర స్థితిఋతువులు (భారతీయ కాలం)శ్రీరామనవమితెలంగాణ ఉద్యమంకిలారి ఆనంద్ పాల్మృగశిర నక్షత్రముశ్రీకాళహస్తీశ్వర దేవస్థానందురదఏప్రిల్ 30గుమ్మడి నర్సయ్యరోహిత్ శర్మఎస్.వి. రంగారావుయూట్యూబ్దశరథుడుపందిరి గురువుపొంగూరు నారాయణమహాత్మా గాంధీన్యుమోనియావ్యవసాయంపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుజ్యేష్ట నక్షత్రంజగ్జీవన్ రాంహనుమంతుడుసంధికుతుబ్ షాహీ వంశంజాతీయములురావి చెట్టుజూనియర్ ఎన్.టి.ఆర్జ్యోతిషంమా తెలుగు తల్లికి మల్లె పూదండనారదుడు🡆 More