ఫరీద్ జకారియా

ఫరీద్ రఫీక్ జకారియా (జననం 1964 జనవరి 20) భారతీయ అమెరికన్ పాత్రికేయుడు, రాజకీయ వ్యాఖ్యాత, రచయిత.

ఆయన సిఎన్ఎన్ టెలివిజన్ ప్రసారం చేస్తున్న ఫరీద్ జకారియా జీపిఎస్ కార్యక్రమానికి హోస్ట్, అత్యంత ప్రజాదరణ పొందిన ది వాషింగ్టన్ పోస్ట్ ఆంగ్ల పత్రికకు కాలమిస్టు. అంతేకాకుండా, ఆయన న్యూస్‌వీక్ అనే అమెరికన్ వీక్లీ న్యూస్ మ్యాగజైన్ కాలమిస్ట్‌గా, న్యూస్‌వీక్ ఇంటర్నేషనల్ ఎడిటర్‌గా, టైమ్‌ పత్రికకు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నాడు.

ఫరీద్ జకారియా
ఫరీద్ జకారియా
2012లో ఫరీద్ జకారియా
జననం
ఫరీద్ రఫిక్ జకారియా

(1964-01-20) 1964 జనవరి 20 (వయసు 60)
విద్యబ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (యేల్ యూనివర్సిటీ)
మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (హార్వర్డ్ యూనివర్సిటీ),
డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ
వృత్తి
  • జర్నలిస్ట్
  • రచయిత
  • రాజకీయ వ్యాఖ్యాత
ఉద్యోగంసిఎన్ఎన్ (CNN)
Notable credit(s)
ఫరీద్ జకారియా జిపిఎస్, హోస్ట్ (2008–ప్రస్తుతం)
టైమ్ మ్యాగజైన్ సంపాదకుడు (2010–2014)
న్యూస్‌వీక్ ఇంటర్నేషనల్, సంపాదకుడు(2000–2010)
ఫారిన్ ఎక్స్ఛేంజ్ (యూఎస్ టీవి సిరీస్), హోస్ట్ (2005–2007)
ఫారిన్ ఎఫ్ఫైర్స్, మాజీ మేనేజింగ్ ఎడిటర్
జీవిత భాగస్వామి
పౌలా థ్రోక్‌మోర్టన్‌
(m. 1997; div. 2018)
పిల్లలు3
తల్లిదండ్రులురఫీక్ జకారియా (తండ్రి)
ఫాతిమా జకారియా (తల్లి)
బంధువులుఅరిఫ్ జకారియా (కజిన్)
ఆసిఫ్ జకారియా (కజిన్)
పురస్కారాలుపద్మభూషణ్ పురస్కారం (2010)

జనవరి 2010లో, జర్నలిజం రంగానికి చేసిన కృషికి గానూ పద్మభూషణ్ పురస్కారంతో ఆయనను భారత ప్రభుత్వంసత్కరించింది.

బాల్యం, విద్యాభ్యాసం

ఫరీద్ జకారియా ముంబైలో కొంకణి ముస్లిం కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి, రఫీక్ జకారియా (1920-2005), ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌తో సంబంధం ఉన్న రాజకీయ నాయకుడు, ఇస్లామిక్ వేదాంతవేత్త. ఆయన తల్లి ఫాతిమా జకారియా (1936–2021), అతని తండ్రి రెండవ భార్య, ఆమె కొంతకాలం సండే టైమ్స్ ఆఫ్ ఇండియా సంపాదకురాలు.

ఫరీద్ జకారియా ముంబైలోని కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్‌లో చదివాడు. ఆయన 1986లో యేల్ యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌తో పట్టభద్రుడయ్యాడు, అక్కడ అతను యేల్ పొలిటికల్ యూనియన్ అధ్యక్షుడిగా, యేల్ పొలిటికల్ మంత్లీకి ఎడిటర్ ఇన్ చీఫ్, స్క్రోల్ అండ్ కీ సొసైటీ సభ్యుడు, పార్టీ ఆఫ్ ది రైట్ సభ్యుడు. ఆ తరువాత, ఆయన 1993లో హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి పొందాడు.

వ్యక్తిగత జీవితం

ఆయన యునైటెడ్ స్టేట్స్ పౌరసత్వం కలిగి ఉన్నాడు. 1997లో, ఆయన ఆభరణాల డిజైనర్ అయిన పౌలా థ్రోక్‌మోర్టన్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. జూలై 2018లో, అతని భార్య విడాకుల కోసం దరఖాస్తు చేసింది. ఆయన న్యూయార్క్ నగరంలోని అప్పర్ వెస్ట్ సైడ్‌లో నివసిస్తున్నాడు.

మూలాలు

Tags:

en:Fareed Zakaria GPSen:Newsweekటైమ్ (పత్రిక)వాషింగ్టన్ పోస్ట్సిఎన్ఎన్ (CNN)

🔥 Trending searches on Wiki తెలుగు:

సింగిరెడ్డి నారాయణరెడ్డిసమాసంనిర్వహణకోడూరు శాసనసభ నియోజకవర్గంభారత జాతీయ క్రికెట్ జట్టుకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంలోక్‌సభ నియోజకవర్గాల జాబితానాగ్ అశ్విన్చాట్‌జిపిటికర్కాటకరాశిపంచారామాలువ్యాసుడువిశాల్ కృష్ణవిష్ణువుదశదిశలుమూలా నక్షత్రంయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్సునాముఖితీన్మార్ సావిత్రి (జ్యోతి)తిరుపతిసామజవరగమనఉమ్మెత్తతిథిభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుయాదవఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలురాయలసీమగూగుల్ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితాటమాటోభారతదేశంలో సెక్యులరిజంబోడె రామచంద్ర యాదవ్అమెరికా సంయుక్త రాష్ట్రాలుతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుపెమ్మసాని నాయకులుతెలుగుదేశం పార్టీబాలకాండరమ్య పసుపులేటితెలుగు కథయూట్యూబ్తెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితారాశి (నటి)సుభాష్ చంద్రబోస్భారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంవృశ్చిక రాశిసంఖ్యసలేశ్వరంతెలుగు నెలలుచిరంజీవులువరిబీజంపొంగులేటి శ్రీనివాస్ రెడ్డిరష్మికా మందన్నఆరోగ్యంపాట్ కమ్మిన్స్శ్రీశైల క్షేత్రంఇత్తడికల్వకుంట్ల కవితఆతుకూరి మొల్లకనకదుర్గ ఆలయంచెమటకాయలుశ్రీలీల (నటి)శ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం)అంగారకుడు (జ్యోతిషం)భారత పార్లమెంట్రేవతి నక్షత్రంభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుఅమర్ సింగ్ చంకీలాటెట్రాడెకేన్భారత రాజ్యాంగ పీఠికఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాఈనాడుసౌర కుటుంబంకడప లోక్‌సభ నియోజకవర్గంబైండ్లరుద్రమ దేవిహల్లులున్యుమోనియాదీపావళి🡆 More