ప్రచంద భైరవి 1965 అక్టోబరు 22న విడుదలైన తెలుగు సినిమా.
జయభేరి పిక్చర్స్ పతాకంపై టి.రంగారావు, టి.త్రివిక్రమరావులు నిర్మించిన ఈ సినిమాకు సి.ఎస్.రావు దర్శకత్వం వహించాడు. కాంతారావు, రాజసులోచన, రాజనాల లు ప్రధాన తారాగనంగా నటించిన ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీతాన్నందించాడు.
ప్రచండ భైరవి (1965 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | సి.యస్.రావు |
నిర్మాణ సంస్థ | జయభేరి పిక్చర్స్ |
భాష | తెలుగు |
This article uses material from the Wikipedia తెలుగు article ప్రచండ భైరవి (1965 సినిమా), which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.