ఇందిరా గాంధీ శాంతి బహుమతి

ఇందిరా గాంధీ బహుమతి లేదా ఇందిరా గాంధీ శాంతి బహుమతి లేదా ఇందిరా గాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతి ఒక ప్రతిష్ఠాత్మక పురస్కారం.

ఈ బహుమతి ప్రతియేటా ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ వారిచే అంతర్జాతీయ శాంతి, అభివృద్ధి, నూతన ఆర్థిక విధానాలు మొదలైన రంగాలలో కృషి చేసిన వ్యక్తులకు లేదా సంస్థలకు ప్రదానం చేస్తారు.ఈ బహుమతి క్రింద 25లక్షల రూపాయలు నగదు, ప్రశంసాపత్రం ఇస్తారు. ఈ బహుమతిని ఎంపికచేసే మండలిని ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ నియమిస్తుంది. ఈ ప్యానెల్‌లో జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు, ఇంత వరకు ఈ బహుమతిని స్వీకరించినవారు సభ్యులుగా ఉంటారు. జాతీయ, అంతర్జాతీయ నామినీల నుండి బహుమతికి ఎంపిక చేస్తారు.

ఇందిరా గాంధీ బహుమతి
వివరణశాంతి కోసం విశిష్ట సేవలకు
Locationన్యూ ఢిల్లీ
దేశంభారతదేశం Edit this on Wikidata
అందజేసినవారుఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్
మొదటి బహుమతి1986

బహుమతి గ్రహీతల జాబితా

సంవత్సరం స్వీకర్త చిత్రం జననం / మరణం దేశం/సంస్థ వివరణ
1986 పార్లమెంటేరియన్స్ ఫర్ గ్లోబల్ యాక్షన్  – స్థాపితం. 1978  – పార్లమెంటేరియన్ల అంతర్జాతీయ సంస్థ
1987 మిఖాయిల్ గోర్బచేవ్ ఇందిరా గాంధీ శాంతి బహుమతి  జననం. 1931 ఇందిరా గాంధీ శాంతి బహుమతి  సోవియట్ యూనియన్ సోవియట్ యూనియన్ పూర్వ నాయకుడు
1988 గ్రో హార్లెం బ్రుండ్ల్యాండ్ ఇందిరా గాంధీ శాంతి బహుమతి  జ. 1939 ఇందిరా గాంధీ శాంతి బహుమతి  నార్వే నార్వే మాజీ ప్రధాన మంత్రి
1989 ఐక్య రాజ్య సమితి బాలల నిధి (యూనిసెఫ్) ఇందిరా గాంధీ శాంతి బహుమతి  స్థా. 1946 ఇందిరా గాంధీ శాంతి బహుమతి  ఐక్యరాజ్య సమితి ఐక్య రాజ్య సమితి బాలల అత్యవసర నిధి
1990 సాం నుజోమా ఇందిరా గాంధీ శాంతి బహుమతి  జ. 1929 ఇందిరా గాంధీ శాంతి బహుమతి  నమీబియా నమీబియా మొదటి అధ్యక్షుడు
1991 రాజీవ్ గాంధీ ఇందిరా గాంధీ శాంతి బహుమతి  1944 – 1991 ఇందిరా గాంధీ శాంతి బహుమతి  India భారత మాజీ ప్రధానమంత్రి (మరణానంతరం)
1992 సబురో ఒకిటా 1914 - 1993 ఇందిరా గాంధీ శాంతి బహుమతి  జపాన్ జపనీస్ ఆర్థికవేత
1993 వాస్కావ్ హావెల్ ఇందిరా గాంధీ శాంతి బహుమతి  1936 – 2011 ఇందిరా గాంధీ శాంతి బహుమతి  చెక్ రిపబ్లిక్ చెక్ రిపబ్లిక్ మొదటి అధ్యక్షుడు
1994 ట్రెవర్ హడ్ల్‌స్టన్ ఇందిరా గాంధీ శాంతి బహుమతి  1913 - 1998 ఇందిరా గాంధీ శాంతి బహుమతి  United Kingdom జాతివివక్ష వ్యతిరేక ఉద్యమకారుడు
1995 ఒలుసెగను ఒబాసాన్జో ఇందిరా గాంధీ శాంతి బహుమతి  జ. 1937 ఇందిరా గాంధీ శాంతి బహుమతి  నైజీరియా నైజీరియా 12వ అధ్యక్షుడు
1996 మెడిసిన్స్ శాన్స్ ఫ్రంటియర్స్ స్థా. 1971 ఇందిరా గాంధీ శాంతి బహుమతి  ఫ్రాన్స్ స్వచ్ఛంద సంస్థ
1997 జిమ్మీ కార్టర్ ఇందిరా గాంధీ శాంతి బహుమతి  జ. 1924 ఇందిరా గాంధీ శాంతి బహుమతి  United States 39వ అమెరికా అధ్యక్షుడు
1998 ముహమ్మద యూనుస్ ఇందిరా గాంధీ శాంతి బహుమతి  జ. 1940 ఇందిరా గాంధీ శాంతి బహుమతి  బంగ్లాదేశ్ గ్రామీణబ్యాంకు వ్యవస్థాపకుడు
1999 యం.యస్.స్వామినాధన్ ఇందిరా గాంధీ శాంతి బహుమతి  జ. 1925 ఇందిరా గాంధీ శాంతి బహుమతి  India భారతీయ వ్యవసాయ శాస్త్రవేత్త
2000 మేరీ రాబిన్సన్ ఇందిరా గాంధీ శాంతి బహుమతి  జ. 1944 ఇందిరా గాంధీ శాంతి బహుమతి  ఐర్లాండ్ ఐర్లాండ్ 7వ అధ్యక్షురాలు
2001 సడకొ ఓగట ఇందిరా గాంధీ శాంతి బహుమతి  జ. 1927 ఇందిరా గాంధీ శాంతి బహుమతి  జపాన్ ఐక్యరాజ్య సమితి శరణార్థుల మాజీ హై కమీషనర్
2002 శ్రీదత్ రాంఫాల్ ఇందిరా గాంధీ శాంతి బహుమతి  జ. 1928 ఇందిరా గాంధీ శాంతి బహుమతి  గయానా కామన్‌వెల్త్ 2వ సెక్రెటరీ జనరల్
2003 కోఫీ అన్నన్ ఇందిరా గాంధీ శాంతి బహుమతి  1938 – 2018 ఇందిరా గాంధీ శాంతి బహుమతి  ఘనా ఐక్యరాజ్యసమితి 7వ ప్రధాన కార్యదర్శి
2004 మహాచక్రి సిరింధర్న్ ఇందిరా గాంధీ శాంతి బహుమతి  జ. 1955 ఇందిరా గాంధీ శాంతి బహుమతి  థాయిలాండ్ థాయ్‌లాండ్ రాకుమారి
2005 హమీద్ కర్జాయ్ ఇందిరా గాంధీ శాంతి బహుమతి  జ. 1957 ఇందిరా గాంధీ శాంతి బహుమతి  ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ 12వ అధ్యక్షుడు
2006 వంగారి మాథాయ్ ఇందిరా గాంధీ శాంతి బహుమతి  1940 - 2011 ఇందిరా గాంధీ శాంతి బహుమతి  కెన్యా పర్యావరణవేత్త, రాజకీయ ఉద్యమకర్త
2007 బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఇందిరా గాంధీ శాంతి బహుమతి  స్థా. 1994 ఇందిరా గాంధీ శాంతి బహుమతి  United States ఛారిటీ సంస్థ
2008 మొహమ్మద్ ఎల్బరదెయ్ ఇందిరా గాంధీ శాంతి బహుమతి  జ. 1942 ఇందిరా గాంధీ శాంతి బహుమతి  ఈజిప్టు అంతర్జాతీయ అణుశక్తి మండలి 4వ డైరెక్టర్ జనరల్
2009 షేక్ హసీనా ఇందిరా గాంధీ శాంతి బహుమతి  b. 1947 ఇందిరా గాంధీ శాంతి బహుమతి  బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి
2010 లూయిజ్ ఇనాసియో లూల ద సిల్వా ఇందిరా గాంధీ శాంతి బహుమతి  జ. 1945 ఇందిరా గాంధీ శాంతి బహుమతి  బ్రెజిల్ బ్రెజిల్ పూర్వ అధ్యక్షుడు
2011 ఇలా భట్ ఇందిరా గాంధీ శాంతి బహుమతి  b. 1933 ఇందిరా గాంధీ శాంతి బహుమతి  India స్వయం ఉపాధి మహిళల సంఘం (SEWA) స్థాపకురాలు
2012 ఎలెన్ జాన్‌సన్ సర్లీఫ్ ఇందిరా గాంధీ శాంతి బహుమతి  జ. 1938 ఇందిరా గాంధీ శాంతి బహుమతి  లైబీరియా లైబీరియా అధ్యక్షుడు
2013 ఎంజెలా మెర్కెల్ ఇందిరా గాంధీ శాంతి బహుమతి  జ. 1954 ఇందిరా గాంధీ శాంతి బహుమతి  Germany జర్మనీ ఛాన్సిలర్
2014 భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇందిరా గాంధీ శాంతి బహుమతి  స్థా. 1969 ఇందిరా గాంధీ శాంతి బహుమతి  India భారతీయ అంతరిక్ష సంస్థ
2015 ఐక్య రాజ్య సమితి శరణార్ధుల హైకమిషనర్ ఇందిరా గాంధీ శాంతి బహుమతి  స్థా 1950 ఇందిరా గాంధీ శాంతి బహుమతి  ఐక్యరాజ్య సమితి ఐక్య రాజ్య సమితి శరణార్థుల హైకమిషనర్
2017 మన్మోహన్ సింగ్ ఇందిరా గాంధీ శాంతి బహుమతి  జ. 1932 ఇందిరా గాంధీ శాంతి బహుమతి  India భారత మాజీ ప్రధానమంతి, ఆర్థిక శాఖామంత్రి, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్
2018 సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ స్థా. 1980 ఇందిరా గాంధీ శాంతి బహుమతి  India న్యూఢిల్లీ కేంద్రంగా పరిశోధన, న్యాయ రంగాలలో లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ
2019 సర్ డేవిడ్ అటెన్‌బరో ఇందిరా గాంధీ శాంతి బహుమతి  జ. 1926 ఇందిరా గాంధీ శాంతి బహుమతి  United Kingdom ఇంగ్లీష్ బ్రాడ్‌కాస్టర్, చరిత్రకారుడు

ఇవి కూడా చూడండి

మూలాలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

బైబిల్రష్మి గౌతమ్తెలుగు కులాలుసింహంమహాభాగవతంజ్యోతీరావ్ ఫులేక్వినోవాపంచభూతలింగ క్షేత్రాలురష్మికా మందన్నమకరరాశివెంట్రుకవిడాకులుఉదగమండలంసోరియాసిస్పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలైంగిక విద్యఅంగారకుడుతెలంగాణ విమోచనోద్యమంవర్షంవిద్యుత్తుబి.ఎఫ్ స్కిన్నర్భద్రాచలంవిశాల్ కృష్ణరుక్మిణీ కళ్యాణంవారాహిప్రజా రాజ్యం పార్టీఇంటి పేర్లుఆంధ్రజ్యోతిరౌద్రం రణం రుధిరంఅక్కినేని నాగార్జునరాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంవిశ్వనాథ సత్యనారాయణకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంవేమన శతకముకేతువు జ్యోతిషంఆంధ్ర విశ్వవిద్యాలయంపూజా హెగ్డేతీన్మార్ మల్లన్నసన్నాఫ్ సత్యమూర్తికలబందతేటగీతిరాజంపేట లోక్‌సభ నియోజకవర్గందగ్గుబాటి వెంకటేష్శ్రీరామనవమిఆటవెలదిక్రికెట్దేశాల జాబితా – వైశాల్యం క్రమంలోసుమతీ శతకముకర్ణుడునీతి ఆయోగ్తెలుగు సాహిత్యంఅమ్మల గన్నయమ్మ (పద్యం)తామర పువ్వుతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుకులంమొదటి ప్రపంచ యుద్ధంరత్నం (2024 సినిమా)బతుకమ్మభారత జాతీయ కాంగ్రెస్చంద్రగిరి శాసనసభ నియోజకవర్గంపేర్ని వెంకటరామయ్యకుంభరాశిసావిత్రి (నటి)భారత జాతీయ చిహ్నంచిరంజీవి నటించిన సినిమాల జాబితాగొట్టిపాటి నరసయ్యపల్లెల్లో కులవృత్తులుబలి చక్రవర్తిహార్సిలీ హిల్స్రతన్ టాటాపరిపూర్ణానంద స్వామిభరణి నక్షత్రముశ్రేయా ధన్వంతరితమిళ భాషరవితేజతొట్టెంపూడి గోపీచంద్ఆవర్తన పట్టికమర్రి🡆 More