షేక్ హసీనా

షేక్ హసీనా (Bengali: শেখ হাসিনা షేక్ హసీనా; జననము 1947 సెప్టెంబరు 28) 2009 నుండి ప్రస్తుతము వరకు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి .

గతంలో ఈ పదవిలో ఈవిడ 1996 నుండి 2001 వరకు ఉంది. 1981 నుండి బంగ్లాదేశ్ అవామీలీగ్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నది. దివంగత బంగ్లాదేశ్ అధ్యక్షుడు, ఆ దేశ జాతిపిత అయిన షేక్ ముజిబుర్ రెహమాన్ ఐదుగురు సంతానంలో ఈమె పెద్దది. ఈమె భర్త దివంగతఎం. ఎ. వాజిద్ మియా, ఒక పరమాణు శాస్త్రవేత్త.

షేక్ హసీనా
শেখ হাসিনা
షేక్ హసీనా
10వ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి
Incumbent
Assumed office
6 జనవరి 2009
అధ్యక్షుడులాజుద్దీన్ అహ్మద్
జిల్లుర్ రెహమాన్
అబ్దుల్ హమిద్
అంతకు ముందు వారుఫక్రుద్దీన్ అహ్మద్ (Acting)
In office
23 జూన్ 1996 – 15 జులై 2001
అధ్యక్షుడుఅబ్దుర్ రెహమాన్ బిస్వాస్
షహాబుద్దీన్ అహమద్
అంతకు ముందు వారుమొహమ్మద్ హబీబుర్ రెహమాన్ (Acting)
తరువాత వారులతీఫుర్ రెహమాన్ (Acting)
ప్రతిపక్షనేత
In office
10 అక్టోబర్ 2001 – 29 అక్టోబర్ 2006
అంతకు ముందు వారుఖలీదా జియా
తరువాత వారుఖలీదా జియా
In office
20 మార్చి1991 – 30 మార్చి 1996
అంతకు ముందు వారుఎ. ఎస్. ఎం. అబ్దుర్ రబ్
తరువాత వారుఖలీదా జియా
వ్యక్తిగత వివరాలు
జననం (1949-09-28) 1949 సెప్టెంబరు 28 (వయసు 74)
తుంగిపర, తూర్పు బెంగాల్, పాకిస్తాన్
(ప్రస్తుత బంగ్లాదేశ్)
రాజకీయ పార్టీఅవామీ లీగ్
ఇతర రాజకీయ
పదవులు
Grand Alliance (2008–present)
జీవిత భాగస్వామివాజీద్ మియా (1968–2009)
సంతానంసాజీబ్ వాజీద్
సైమా వాజీద్
కళాశాలబంగ్లాదేశ్ జాతీయ విశ్వవిద్యాలయము
ఢాకా విశ్వవిద్యాలయము

బయటి లంకెలు

Tags:

Bengali languagem:en:Bangladesh Awami Leaguem:en:M. A. Wazed Miahm:en:m:en:Prime Minister of Bangladesh

🔥 Trending searches on Wiki తెలుగు:

తోటపల్లి మధుచిరుధాన్యంలక్ష్మిక్రికెట్భారత రాజ్యాంగంసత్యనారాయణ వ్రతంసామెతల జాబితాకడియం కావ్యఖుషిపసుపు గణపతి పూజశ్రీకాంత్ (నటుడు)దూదేకులమౌర్య సామ్రాజ్యంపెద్దమ్మ ఆలయం (జూబ్లీహిల్స్)భగత్ సింగ్కైకాల సత్యనారాయణ2024 భారత సార్వత్రిక ఎన్నికలుకందుకూరి వీరేశలింగం పంతులుఏ.పి.జె. అబ్దుల్ కలామ్కులంప్రజా రాజ్యం పార్టీభాషా భాగాలుయువరాజ్ సింగ్విశ్వనాథ సత్యనారాయణలోక్‌సభ నియోజకవర్గాల జాబితాహార్సిలీ హిల్స్నిర్వహణఅంగుళంవిజయనగరంతెనాలి రామకృష్ణుడుచిత్త నక్షత్రముశ్రీ కృష్ణదేవ రాయలునభా నటేష్శాసనసభభారతదేశంగైనకాలజీపిత్తాశయముకామసూత్రశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంజాషువాదేశాల జాబితా – వైశాల్యం క్రమంలో2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఅనుష్క శెట్టివిద్యగర్భాశయమునామనక్షత్రముపాలకొల్లు శాసనసభ నియోజకవర్గంపురుష లైంగికతభూమా అఖిల ప్రియపోకిరితెలుగు కవులు - బిరుదులుసీసము (పద్యం)తీన్మార్ మల్లన్నపాములపర్తి వెంకట నరసింహారావుసింహరాశిసిద్ధు జొన్నలగడ్డఅష్ట దిక్కులుభలే మంచి రోజుసూర్య (నటుడు)శాసనసభ సభ్యుడుభారత రాజ్యాంగ పీఠికతెలుగు సినిమాలు 2024రామాయణంహస్తప్రయోగంరాజీవ్ గాంధీపది ఆజ్ఞలుజనసేన పార్టీఆంధ్రప్రదేశ్నాయట్టుబైండ్లకాలుష్యంవిటమిన్ బీ12దశావతారములుసుడిగాలి సుధీర్శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)చరాస్తితన్నీరు హరీశ్ రావు🡆 More