అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగం ప్రకారం ఆ దేశ అధ్యక్షుడు ప్రభుత్వానికి అధిపతి.
కార్యనిర్వహణ శాఖ అధినేతగా, ఫెడరల్ ప్రభుత్వాధినేతగా గల అధ్యక్ష పదవి అమెరికాలో అత్యున్నతమైన పదవి. అమెరికా అధ్యక్షుడు అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని సైనిక బలగాలకు కమాండర్ ఇన్ ఛీఫ్ గా వ్యవహరిస్తారు. ఈ అధ్యక్షుని ఎంపిక పరోక్షంగా నాలుగు సంవత్సరాల వ్యవధిలో ఒకసారి జరుగుతుంది. ఈ ఎన్నిక అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ యొక్క ఎలక్ట్రోరల్ కాలేజి బట్టి జరుగుతుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగం లోని 22 వ అధికరణం ప్రకారం 1951 నుండి ఒక వ్యక్తి రెండుసార్ల కంటే ఎక్కువ సార్లు అధ్యక్ష పీఠాన్ని అలంకరించరాదు. ఒకవేళ అధ్యక్షుని మరణంగానీ, రాజీనామా గానీ లేదా తొలగింపు గానీ జరిగినపుడు ఉపాధ్యక్షుడు అధ్యక్షునిగా వ్యవహరిస్తారు. అమెరికా అధ్యక్షునికి 35 సంవత్సరములు కనీస వయస్సుగా నిర్ణయించబడింది. అధ్యక్షునిగా పోటీ చేసిన వ్యక్తి అమెరికా సంయుక్త రాష్ట్రాలలో కనీసం 14 సంవత్సరాలు నివాసితుడై ఉండాలి. అతడు అమెరికాలో జన్మించినవాడై ఉండాలి.
ఈ క్రింది పట్టిక అమెరికా రాజ్యాంగం ప్రకారం ఎన్నుకోబడ్డ అధ్యక్షులను 1789 మారి 4 వ తేదీ నుండి తెలియజేస్తుంది. ఈ రాటిఫికేషన్ కంటే ముందు ఉన్న అధ్యక్షులను ఈ జాబితాలో చేర్చలేదు. ఈ జాబితా అమెరికా రాజ్యాంగంలోని 22 వ అధికరణం ప్రకారం ఆపద్ధర్మ అధ్యక్షుల గూర్చి వివరించదు.
No party Federalist Party Democratic-Republican Democratic Whig Republican
No. | President of the United States | Took office | Left office | Party | Term | Previous office | Vice President | ||
---|---|---|---|---|---|---|---|---|---|
Presidency of George Washington | జార్జి వాషింగ్టన్ (1732–1799) | 1789 ఏప్రిల్ 30 | 1797 మార్చి 4 | Independent | 1 (1789) | Commander-in-Chief of the Continental Army (1775–1783) | John Adams | ||
2 (1792) | |||||||||
2 | John Adams (1735–1826) | 1797 మార్చి 4 | 1801 మార్చి 4 | Federalist Party | 3 (1796) | Vice President | Thomas Jefferson | ||
3 | Thomas Jefferson (1743–1826) | 1801 మార్చి 4 | 1809 మార్చి 4 | Democratic- Republican | 4 (1800) | Vice President | Aaron Burr 1801 మార్చి 4 – 1805 మార్చి 4 | ||
5 (1804) | George Clinton 1805 మార్చి 4 – 1812 ఏప్రిల్ 20 | ||||||||
4 | James Madison (1751–1836) | 1809 మార్చి 4 | 1817 మార్చి 4 | Democratic- Republican | 6 (1808) | United States Secretary of State (1801–1809) | |||
Vacant 1812 ఏప్రిల్ 20 – 1813 మార్చి 4 | |||||||||
7 (1812) | Elbridge Gerry 1813 మార్చి 4 – 1814 నవంబరు 23 | ||||||||
Vacant 1814 నవంబరు 23 – 1817 మార్చి 4 | |||||||||
5 | James Monroe (1758–1831) | 1817 మార్చి 4 | 1825 మార్చి 4 | Democratic- Republican | 8 (1816) | United States Secretary of State (1811–1817) | Daniel D. Tompkins | ||
9 (1820) | |||||||||
6 | John Quincy Adams (1767–1848) | 1825 మార్చి 4 | 1829 మార్చి 4 | Democratic- Republican | 10 (1824) | United States Secretary of State (1817–1825) | John C. Calhoun 1825 మార్చి 4 – 1832 డిసెంబరు 28 | ||
7 | Andrew Jackson (1767–1845) | 1829 మార్చి 4 | 1837 మార్చి 4 | Democratic | 11 (1828) | U.S. Senator from Tennessee (1823–1825) | |||
Vacant 1832 డిసెంబరు 28 – 1833 మార్చి 4 | |||||||||
12 (1832) | Martin Van Buren 1833 మార్చి 4 – 1837 మార్చి 4 | ||||||||
8 | Martin Van Buren (1782–1862) | 1837 మార్చి 4 | 1841 మార్చి 4 | Democratic | 13 (1836) | Vice President | Richard Mentor Johnson | ||
9 | William Henry Harrison (1773–1841) | 1841 మార్చి 4 | 1841 ఏప్రిల్ 4 | Whig | 14 (1840) | United States Ambassador to Colombia (1828–1829) | John Tyler | ||
10 | John Tyler (1790–1862) | 1841 ఏప్రిల్ 4 | 1845 మార్చి 4 | Whig 1841 ఏప్రిల్ 4 – 1841 సెప్టెంబరు 13 | Vice President | Vacant | |||
Independent 1841 సెప్టెంబరు 13 – 1845 మార్చి 4 | |||||||||
11 | James K. Polk (1795–1849) | 1845 మార్చి 4 | 1849 మార్చి 4 | Democratic | 15 (1844) | Governor of Tennessee (1839–1841) | George M. Dallas | ||
12 | Zachary Taylor (1784–1850) | 1849 మార్చి 4 | 1850 జూలై 9 | Whig | 16 (1848) | U.S. Army Major general from the 1st Infantry Regiment (1846–1849) | Millard Fillmore | ||
13 | Millard Fillmore (1800–1874) | 1850 జూలై 9 | 1853 మార్చి 4 | Whig | Vice President | Vacant | |||
14 | Franklin Pierce (1804–1869) | 1853 మార్చి 4 | 1857 మార్చి 4 | Democratic | 17 (1852) | U.S. Army Brigadier general from the 9th Infantry Regiment (1847-1848) | William R. King 1853 మార్చి 4 – 1853 ఏప్రిల్ 18 | ||
Vacant 1853 ఏప్రిల్ 18 – 1857 మార్చి 4 | |||||||||
15 | జేమ్స్ బుకానన్ (1791–1868) | 1857 మార్చి 4 | 1861 మార్చి 4 | Democratic | 18 (1856) | Minister to the United Kingdom (1853–1856) | John C. Breckinridge | ||
16 | అబ్రహం లింకన్ (1809–1865) | 1861 మార్చి 4 | 1865 ఏప్రిల్ 15 | Republican | 19 (1860) | U.S. Representative from Illinois (1847–1849) | Hannibal Hamlin 1861 మార్చి 4 – 1865 మార్చి 4 | ||
Republican National Union | 20 (1864) | Andrew Johnson 1865 మార్చి 4 – 1865 ఏప్రిల్ 15 | |||||||
17 | Andrew Johnson (1808–1875) | 1865 ఏప్రిల్ 15 | 1869 మార్చి 4 | Democratic National Union Independent | Vice President | Vacant | |||
18 | Ulysses S. Grant (1822–1885) | 1869 మార్చి 4 | 1877 మార్చి 4 | Republican | 21 (1868) | Commanding General of the U.S. Army (1864–1869) | Schuyler Colfax 1869 మార్చి 4 – 1873 మార్చి 4 | ||
22 (1872) | Henry Wilson 1873 మార్చి 4 – 1875 నవంబరు 22 | ||||||||
Vacant 1875 నవంబరు 22 – 1877 మార్చి 4 | |||||||||
19 | Rutherford B. Hayes (1822–1893) | 1877 మార్చి 4 | 1881 మార్చి 4 | Republican | 23 (1876) | List of Governors of Ohio (1868–1872, 1876–1877) | William A. Wheeler | ||
20 | James A. Garfield (1831–1881) | 1881 మార్చి 4 | 1881 సెప్టెంబరు 19 | Republican | 24 (1880) | U.S. Representative from Ohio (1863–1881) | Chester A. Arthur | ||
21 | Chester A. Arthur (1829–1886) | 1881 సెప్టెంబరు 19 | 1885 మార్చి 4 | Republican | Vice President | Vacant | |||
22 | Grover Cleveland (1837–1908) | 1885 మార్చి 4 | 1889 మార్చి 4 | Democratic | 25 (1884) | Governor of New York (1883–1885) | Thomas A. Hendricks 1885 మార్చి 4 – 1885 నవంబరు 25 | ||
Vacant 1885 నవంబరు 25 – 1889 మార్చి 4 | |||||||||
23 | Benjamin Harrison (1833–1901) | 1889 మార్చి 4 | 1893 మార్చి 4 | Republican | 26 (1888) | U.S. Senator from Indiana (1881–1887) | Levi P. Morton | ||
24 | Grover Cleveland (1837–1908) | 1893 మార్చి 4 | 1897 మార్చి 4 | Democratic | 27 (1892) | President of the United States (1885–1889) | Adlai Stevenson I | ||
25 | William McKinley (1843–1901) | 1897 మార్చి 4 | 1901 సెప్టెంబరు 14 | Republican | 28 (1896) | List of Governors of Ohio (1892–1896) | Garret Hobart 1897 మార్చి 4 – 1899 నవంబరు 21 | ||
Vacant 1899 నవంబరు 21 – 1901 మార్చి 4 | |||||||||
29 (1900) | Theodore Roosevelt 1901 మార్చి 4 – 1901 సెప్టెంబరు 14 | ||||||||
26 | థియోడర్ రూజ్‌వెల్ట్ (1858–1919) | 1901 సెప్టెంబరు 14 | 1909 మార్చి 4 | Republican | Vice President | Vacant 1901 సెప్టెంబరు 14 – 1905 మార్చి 4 | |||
30 (1904) | Charles W. Fairbanks 1905 మార్చి 4 – 1909 మార్చి 4 | ||||||||
27 | William Howard Taft (1857–1930) | 1909 మార్చి 4 | 1913 మార్చి 4 | Republican | 31 (1908) | United States Secretary of War (1904–1908) | James S. Sherman 1909 మార్చి 4 – 1912 అక్టోబరు 30 | ||
Vacant 1912 అక్టోబరు 30 – 1913 మార్చి 4 | |||||||||
28 | Woodrow Wilson (1856–1924) | 1913 మార్చి 4 | 1921 మార్చి 4 | Democratic | 32 (1912) | Governor of New Jersey (1911–1913) | Thomas R. Marshall | ||
33 (1916) | |||||||||
29 | Warren G. Harding (1865–1923) | 1921 మార్చి 4 | 1923 ఆగస్టు 2 | Republican | 34 (1920) | U.S. Senator from Ohio (1915–1921) | Calvin Coolidge | ||
30 | Calvin Coolidge (1872–1933) | 1923 ఆగస్టు 2 | 1929 మార్చి 4 | Republican | Vice President | Vacant 1923 ఆగస్టు 2 – 1925 మార్చి 4 | |||
35 (1924) | Charles G. Dawes 1925 మార్చి 4 – 1929 మార్చి 4 | ||||||||
31 | Herbert Hoover (1874–1964) | 1929 మార్చి 4 | 1933 మార్చి 4 | Republican | 36 (1928) | United States Secretary of Commerce (1921–1928) | Charles Curtis | ||
32 | ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్ (1882–1945) | 1933 మార్చి 4 | ఏప్రిల్ 12, 1945 | Democratic | 37 (1932) | Governor of New York (1929–1932) | John Nance Garner 1933 మార్చి 4 – 1941 జనవరి 20 | ||
38 (1936) | |||||||||
39 (1940) | Henry A. Wallace 1941 జనవరి 20 – 1945 జనవరి 20 | ||||||||
40 (1944) | Harry S. Truman 1945 జనవరి 20 – 1945 ఏప్రిల్ 12 | ||||||||
33 | Harry S. Truman (1884–1972) | 1945 ఏప్రిల్ 12 | 1953 జనవరి 20 | Democratic | Vice President | Vacant 1945 ఏప్రిల్ 12 – 1949 జనవరి 20 | |||
41 (1948) | Alben W. Barkley 1949 జనవరి 20 – 1953 జనవరి 20 | ||||||||
34 | Dwight D. Eisenhower (1890–1969) | 1953 జనవరి 20 | 1961 జనవరి 20 | Republican | 42 (1952) | Supreme Allied Commander Europe (1949–1952) | Richard Nixon | ||
43 (1956) | |||||||||
35 | జాన్ ఎఫ్ కెనడి (1917–1963) | 1961 జనవరి 20 | 1963 నవంబరు 22 | Democratic | 44 (1960) | U.S. Senator from Massachusetts (1953–1960) | Lyndon B. Johnson | ||
36 | Lyndon B. Johnson (1908–1973) | 1963 నవంబరు 22 | 1969 జనవరి 20 | Democratic | Vice President | Vacant 1963 నవంబరు 22 – 1965 జనవరి 20 | |||
45 (1964) | Hubert Humphrey 1965 జనవరి 20 – 1969 జనవరి 20 | ||||||||
37 | Richard Nixon (1913–1994) | 1969 జనవరి 20 | 1974 ఆగస్టు 9 | Republican | 46 (1968) | Vice President (1953–1961) | Spiro Agnew 1969 జనవరి 20 – 1973 అక్టోబరు 10 | ||
47 (1972) | |||||||||
Vacant 1973 అక్టోబరు 10 – 1973 డిసెంబరు 6 | |||||||||
Gerald Ford 1973 డిసెంబరు 6 – 1974 ఆగస్టు 9 | |||||||||
38 | Gerald Ford (1913–2006) | 1974 ఆగస్టు 9 | 1977 జనవరి 20 | Republican | Vice President | Vacant 1974 ఆగస్టు 9 – 1974 డిసెంబరు 19 | |||
Nelson Rockefeller 1974 డిసెంబరు 19 – 1977 జనవరి 20 | |||||||||
39 | Jimmy Carter (born 1924) | 1977 జనవరి 20 | 1981 జనవరి 20 | Democratic | Presidency of Jimmy Carter (1976) | List of Governors of Georgia (1971–1975) | Walter Mondale | ||
40 | రోనాల్డ్ రీగన్ (1911–2004) | 1981 జనవరి 20 | 1989 జనవరి 20 | Republican | 49 (1980) | Governor of California (1967–1975) | George H. W. Bush | ||
50 (1984) | |||||||||
41 | George H. W. Bush (born 1924) | 1989 జనవరి 20 | 1993 జనవరి 20 | Republican | 51 (1988) | Vice President | Dan Quayle | ||
42 | బిల్ క్లింటన్ (born 1946) | 1993 జనవరి 20 | 2001 జనవరి 20 | Democratic | 52 (1992) | List of Governors of Arkansas (1979–1981, 1983–1992) | Al Gore | ||
53 (1996) | |||||||||
43 | జార్జ్ వాకర్ బుష్ (born 1946) | 2001 జనవరి 20 | 2009 జనవరి 20 | Republican | 54 (2000) | Governor of Texas (1995–2000) | Dick Cheney | ||
55 (2004) | |||||||||
44 | బరాక్ ఒబామా (born 1961) | 2009 జనవరి 20 | Incumbent | Democratic | Presidency of Barack Obama (2008) | U.S. Senator from Illinois (2005–2008) | జో బిడెన్ | ||
57 (2012) | |||||||||
45 | డోనాల్డ్ జాన్ ట్రంప్ (జ. 1946) | Incumbent | రిపబ్లికన్ | Presidency of Barack Obama (2016) | జో బిడెన్ |
As of మూస:Currentmonthname 2024, there are four living former presidents:
President | Term of office | Date of birth |
---|---|---|
Jimmy Carter | 1977–1981 | 1924 అక్టోబరు 1 |
Bill Clinton | 1993–2001 | 1946 ఆగస్టు 19 |
George W. Bush | 2001–2009 | 1946 జూలై 6 |
The most recent death of a former president was that of Gerald Ford (1974–77) on December 26, 2006, aged 93.
This article uses material from the Wikipedia తెలుగు article అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షులు, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.