ఆస్ట్రేలియా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు

ఆస్ట్రేలియా అండర్-19 క్రికెట్ జట్టు అనేది ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు.

1978 నుండి అధికారిక అండర్-19 టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతోంది. స్టువర్ట్ లా, డామియన్ మార్టిన్, బ్రాడ్ హాడిన్, నాథన్ హౌరిట్జ్, కామెరాన్ వైట్ కెప్టెన్లుగా పనిచేశారు. వీరంతా ఆస్ట్రేలియా తరపున అంతర్జాతీయ క్రికెట్ కూడా ఆడారు. 1988, 2002, 2010, 2024లలో నాలుగుసార్లు అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలుచుకున్నది.

ఆస్ట్రేలియా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు
ఆస్ట్రేలియా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్కూపర్ కొన్నోలీ
కోచ్ఆంథోనీ క్లార్క్
యజమానిక్రికెట్ ఆస్ట్రేలియా
మేనేజర్జాఫ్రీ టాంబ్లిన్
జట్టు సమాచారం
రంగులుపసుపు, ఆకుపచ్చ
స్థాపితం1978
స్వంత మైదానంఅలన్ బోర్డర్ ఫీల్డ్
సామర్థ్యం6,300
చరిత్ర
ఫస్ట్ క్లాస్ ప్రారంభంఇంగ్లీష్ అండర్-19 క్రికెట్ జట్టు
1979 లో
మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వద్ద
ఐసిసి అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ విజయాలుఆస్ట్రేలియా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు (1988, 2002, 2010, 2024)
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్
ICC ప్రాంతంఐసిసి తూర్పు ఆసియా-పసిఫిక్
ఆస్ట్రేలియా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు
ఆస్ట్రేలియా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు
ఆస్ట్రేలియా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు
ఆస్ట్రేలియా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు
ఆస్ట్రేలియా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు

Test kit

ఆస్ట్రేలియా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు
ఆస్ట్రేలియా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు
ఆస్ట్రేలియా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు
ఆస్ట్రేలియా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు
ఆస్ట్రేలియా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు
ఆస్ట్రేలియా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు
ఆస్ట్రేలియా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు

ODI kit

ఆస్ట్రేలియా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు
ఆస్ట్రేలియా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు
ఆస్ట్రేలియా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు
ఆస్ట్రేలియా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు
ఆస్ట్రేలియా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు
ఆస్ట్రేలియా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు
ఆస్ట్రేలియా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు

T20I kit

As of 2023 డిసెంబరు 18

అండర్-19 ప్రపంచకప్ రికార్డు

ఆస్ట్రేలియా అండర్-19 ప్రపంచకప్‌లో రికార్డు
సంవత్సరం ఫలితం స్థానం సంఖ్య ఆడినవి గెలిచినవి ఓడినవి టై
ఆస్ట్రేలియా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు  1988 ఛాంపియన్స్ 1వ 8 9 8 1 0 0
ఆస్ట్రేలియా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు  1998 రెండవ రౌండ్ 4వ 16 6 5 1 0 0
ఆస్ట్రేలియా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు  2000 సెమీ ఫైనల్స్ 4వ 16 7 4 3 0 0
ఆస్ట్రేలియా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు  2002 ఛాంపియన్స్ 1వ 16 8 8 0 0 0
ఆస్ట్రేలియా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు  2004 మొదటి రౌండ్ 10వ 16 8 6 2 0 0
ఆస్ట్రేలియా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు  2006 సెమీ ఫైనల్స్ 3వ 16 5 4 1 0 0
ఆస్ట్రేలియా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు  2008 రెండవ రౌండ్ 6వ 16 6 2 2 0 2
ఆస్ట్రేలియా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు  2010 ఛాంపియన్స్ 1వ 16 6 5 1 0 0
ఆస్ట్రేలియా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు  2012 ద్వితియ విజేత 2వ 16 6 5 1 0 0
ఆస్ట్రేలియా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు  2014 సెమీ ఫైనల్స్ 4వ 16 6 3 3 0 0
ఆస్ట్రేలియా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు  2016 ఉపసంహరణ
ఆస్ట్రేలియా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు  2018 ద్వితియ విజేత 2వ 16 6 4 2 0 0
ఆస్ట్రేలియా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు  2020 క్వార్టర్ ఫైనల్స్ 6వ 16 6 3 2 0 1
ఆస్ట్రేలియా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు  2022 సెమీ ఫైనల్స్ 3వ 16 6 4 2 0 0
ఆస్ట్రేలియా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు  2024 ఛాంపియన్స్ 1వ 16 8 7 0 0 1

ప్రస్తుత స్క్వాడ్

2024 ICC అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఎంపిక చేయబడిన ఆస్ట్రేలియన్ జట్టు ఈ క్రింది విధంగా ఉంది:

  • హ్యూ వీబ్‌జెన్ - కెప్టెన్ (క్యూ.ఎల్.డి. - వ్యాలీ డిస్ట్రిక్ట్ క్రికెట్ క్లబ్)
  • లచ్లాన్ ఐట్కెన్ (క్యూ.ఎల్.డి. - గోల్డ్ కోస్ట్ డిస్ట్రిక్ట్ క్రికెట్ క్లబ్)
  • చార్లీ ఆండర్సన్ (న్యూ సౌత్ వేల్స్ - నార్తర్న్ డిస్ట్రిక్ట్ క్రికెట్ క్లబ్)
  • హర్కీరత్ బజ్వా (విక్ - మెల్బోర్న్ క్రికెట్ క్లబ్)
  • మహ్లీ బార్డ్‌మాన్ (డబ్ల్యూఎ - మెల్‌విల్లే క్రికెట్ క్లబ్)
  • టామ్ కాంప్‌బెల్ (క్యూ.ఎల్.డి. - వెస్ట్రన్ సబర్బ్స్ డిస్ట్రిక్ట్ క్రికెట్ క్లబ్)
  • హ్యారీ డిక్సన్ (విక్ - సెయింట్ కిల్డా క్రికెట్ క్లబ్)
  • ర్యాన్ హిక్స్ (న్యూ సౌత్ వేల్స్ - మోస్మాన్ క్రికెట్ క్లబ్)
  • సామ్ కాన్స్టాస్ (న్యూ సౌత్ వేల్స్ - సదర్లాండ్ క్రికెట్ క్లబ్)
  • రాఫెల్ మాక్‌మిలన్ (న్యూ సౌత్ వేల్స్ - సెయింట్ జార్జ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ క్లబ్)
  • ఐడాన్ ఓ'కానర్ (టాస్ - గ్రేటర్ నార్తర్న్ రైడర్స్)
  • హర్జాస్ సింగ్ (న్యూ సౌత్ వేల్స్ - వెస్ట్రన్ సబర్బ్స్ క్రికెట్ క్లబ్)
  • టామ్ స్ట్రాకర్ (న్యూ సౌత్ వేల్స్ - సదర్లాండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ క్లబ్)
  • కల్లమ్ విడ్లర్ (క్యూ.ఎల్.డి. - వ్యాలీ డిస్ట్రిక్ట్ క్రికెట్ క్లబ్)
  • కోరీ వాస్లీ (డబ్ల్యూఎ - రాకింగ్‌హామ్-మండూరా క్రికెట్ క్లబ్)
  • జాండర్ బక్స్టన్ (విక్ - మెల్బోర్న్ క్రికెట్ క్లబ్)
  • కామెరాన్ ఫ్రెండో (న్యూ సౌత్ వేల్స్ - ఫెయిర్‌ఫీల్డ్ లివర్‌పూల్ క్రికెట్ క్లబ్)
  • ఒల్లీ పీక్ (విక్ - గీలాంగ్ క్రికెట్ క్లబ్)
  • కోడి రేనాల్డ్స్ (క్యూ.ఎల్.డి. - గోల్డ్ కోస్ట్ డిస్ట్రిక్ట్ క్రికెట్ క్లబ్)

మూలాలు

బాహ్య లింకులు

Tags:

ఆస్ట్రేలియా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు అండర్-19 ప్రపంచకప్ రికార్డుఆస్ట్రేలియా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు ప్రస్తుత స్క్వాడ్ఆస్ట్రేలియా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు మూలాలుఆస్ట్రేలియా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు బాహ్య లింకులుఆస్ట్రేలియా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు2024 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ఆస్ట్రేలియాక్రికెట్

🔥 Trending searches on Wiki తెలుగు:

శ్రీశైల క్షేత్రంనిర్మలా సీతారామన్హార్దిక్ పాండ్యాలుటీషియంభారత ఎన్నికల కమిషనుసుమేరు నాగరికతతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలునగరి శాసనసభ నియోజకవర్గంపుష్యమి నక్షత్రముఅన్నమయ్యటిల్లు స్క్వేర్భారత రాజ్యాంగంవై.యస్. రాజశేఖరరెడ్డిప్రీతీ జింటాశ్రీలీల (నటి)రెండవ ప్రపంచ యుద్ధందేశాల జాబితా – వైశాల్యం క్రమంలోచదలవాడ ఉమేశ్ చంద్రసెక్యులరిజంగౌడశ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)విద్యుత్తుయన్టీ రామారావు నటించిన సినిమాల జాబితామోదుగఈనాడుజీమెయిల్భారత స్వాతంత్ర్యోద్యమంసరోజినీ నాయుడుమార్చి 29కే. కేశవరావురవితేజYఅల్యూమినియంశ్రీదేవి (నటి)శివ కార్తీకేయన్మధుమేహంమూర్ఛలు (ఫిట్స్)దత్తాత్రేయమద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డిపర్యాయపదంగంగా నదివినుకొండరౌద్రం రణం రుధిరంసామెతల జాబితాఆరుద్ర నక్షత్రముభగత్ సింగ్శాతవాహనులునువ్వు నేనుదాసోజు శ్రవణ్వసంత వెంకట కృష్ణ ప్రసాద్ఇందిరా గాంధీనరసింహావతారంమెయిల్ (సినిమా)మహామృత్యుంజయ మంత్రంభారత జాతీయ కాంగ్రెస్తెలుగు పత్రికలురెల్లి (కులం)మర్రి రాజశేఖర్‌రెడ్డికాకతీయుల శాసనాలుఓం భీమ్ బుష్శాసన మండలినంద్యాల శాసనసభ నియోజకవర్గంస్టాక్ మార్కెట్నవధాన్యాలుకాజల్ అగర్వాల్గజేంద్ర మోక్షంపిత్తాశయముతమిళ అక్షరమాలచంద్రయాన్-3కామసూత్రH (అక్షరం)దశదిశలుటబుజహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంవంగా గీతవై.యస్.భారతి🡆 More