1578

1578 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంఘటనలు

  • జనవరి 31: జెంబ్లోక్స్ యుద్ధం : ఆస్ట్రియాకు చెందిన డాన్ జాన్, అలెగ్జాండర్ ఫర్నేస్ ల ఆధ్వర్యంలోని స్పానిష్ దళాలు డచ్‌ను ఓడించాయి; ఫర్నేస్, ఫ్రెంచ్ మాట్లాడే దక్షిణ నెదర్లాండ్స్‌పై తిరిగి నియంత్రణ పొందడం ప్రారంభించాడు.
  • మే 31: మార్టిన్ ఫ్రోబిషర్ తన మూడవ యాత్రలో ఇంగ్లాండ్‌లోని హార్విచ్ నుండి కెనడాలోని ఫ్రోబిషర్ బేకు ప్రయాణించాడు.
  • జూలై: ఉత్తర అమెరికాలో యూరోపియన్లు చేసిన మొదటి థాంక్స్ గివింగ్ వేడుకను న్యూఫౌండ్లాండ్‌లో మార్టిన్ ఫ్రోబిషర్ నిర్వహించారు. అతను ముడిసరుకులను రవాణా చేసేవాడు.
  • ఆగష్టు 20సెప్టెంబర్ 6: ఫ్రాన్సిస్ డ్రేక్, తన భూప్రదక్షిణ సమయంలో, తన ఓడలో మాగెల్లాన్ జలసంధి గుండా వెళ్ళాడు. అప్పటికే దానికి కొత్తగా గోల్డెన్ హైండ్‌ అని పేరు మార్చారు.
  • అక్టోబర్ 1: అలెశాండ్రో ఫర్నేస్ డాన్ జాన్ తరువాత స్పానిష్ నెదర్లాండ్స్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించాడు .
  • అక్టోబర్ 21: వెండెన్ యుద్ధం : స్వీడన్లు రష్యన్లను ఓడించి, ముందుకు సాగి పోలోట్స్క్ పట్టుకున్నారు.  
  • ఒట్టోమన్ సామ్రాజ్యం అబ్ఖాజియాను జయించింది.
  • సోనమ్ గైర్సో, ప్రిన్స్ అట్లాన్ ఖాన్ నుండి తలాస్ బిరుదును అందుకున్నాడు. టిబెట్ యొక్క మూడవ దలైలామా అయ్యాడు .
  • హైదరాబాదులో నయాపుల్ (కొత్త వంతెన) వంతెన నిర్మాణం ప్రారంభమైంది. ఇది 1607 సంవత్సరంలో పూర్తయింది. ఈ వంతెన ఇప్పటికీ వాడుకలో ఉంది.

జననాలు

1578 
విలియం హార్వే

మరణాలు

మూలాలు

Tags:

1578 సంఘటనలు1578 జననాలు1578 మరణాలు1578 మూలాలు1578గ్రెగోరియన్‌ కాలెండరు

🔥 Trending searches on Wiki తెలుగు:

కరక్కాయఓటుసందీప్ కిషన్తెలంగాణ గవర్నర్ల జాబితావిమలఅంగుళంభూమన కరుణాకర్ రెడ్డిఎస్. శంకర్వ్యవసాయంభారత జాతీయ కాంగ్రెస్ఉత్తరాభాద్ర నక్షత్రముపరశురాముడుఎంసెట్బుర్రకథవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిభీమా (2024 సినిమా)అగ్నికులక్షత్రియులుతట్టుమూర్ఛలు (ఫిట్స్)సిద్ధార్థ్యోనిగుంటకలగరసమాసంఅక్కినేని నాగేశ్వరరావుగుంటూరు కారంస్వామి వివేకానందభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుఇండియన్ ప్రీమియర్ లీగ్బైండ్లవిజయనగర సామ్రాజ్యంనువ్వు లేక నేను లేనుపది ఆజ్ఞలుశోభన్ బాబుఓం నమో వేంకటేశాయప్రధాన సంఖ్యమిరపకాయబరాక్ ఒబామాప్రేమలుహస్తప్రయోగంమాదిగసంపన్న శ్రేణిచోళ సామ్రాజ్యంG20 2023 ఇండియా సమిట్ఆయాసంజవాహర్ లాల్ నెహ్రూకాన్సర్త్రినాథ వ్రతకల్పంసుహాసినిఆంధ్రప్రదేశ్ మండలాలుమహాభారతంక్షయఆతుకూరి మొల్లఅనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంమొఘల్ సామ్రాజ్యంవర్షిణిపిఠాపురంజాతీయములుచంద్ర గ్రహణంసుమేరు నాగరికతభారత స్వాతంత్ర్యోద్యమంఆశ్లేష నక్షత్రముసర్దార్ వల్లభభాయి పటేల్బాలకాండగజము (పొడవు)నాయీ బ్రాహ్మణులుపాట్ కమ్మిన్స్కామసూత్రనక్షత్రం (జ్యోతిషం)పిఠాపురం శాసనసభ నియోజకవర్గంతెలుగు సినిమాబి.ఆర్. అంబేద్కర్అదితిరావు హైదరీఅయోధ్యనిన్నే ఇష్టపడ్డానునిర్మలా సీతారామన్లక్ష్మిడాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ACA–VDCA క్రికెట్ స్టేడియం🡆 More