హిగ్గ్స్ బోసన్

హిగ్గ్స్ బోసన్ అనేది ఒక మూల పదార్థము.

ఇది విశ్వం ఆవిర్భవించినపుడు, పుట్టి ఉండవచ్చని శాస్త్రవేత్తల అభిప్రాయం. ఇది విశ్వంలోని పదార్థానికి మూలపదార్థము. కంటికి కనిపించని అతిసూక్ష్మమైన కణాల తాలూకూ లక్షణాలు, ధర్మాలను వివరించేందుకు భౌతిక శాస్త్రంలో స్టాండర్డ్ మోడల్ అని ఒక సిద్ధాంతం ఉంది. దీని ప్రకారం ఈ విశ్వం మొత్తం ఫెర్మియాన్లు, బోసాన్లు అనే రెండు రకాల కణాలతో నిర్మితమై ఉంది. దీనిపై శాస్త్రవేత్తలు ఇంకా ప్రయోగాలు జరుపుతున్నారు. 2012లో అంతర్జాతీయ శాస్త్రవేత్తలు స్విట్జర్లాండ్ సమీపంలో భూగర్భంలో ఏర్పాటు చేసిన భారీ ప్రయోగశాలలో జరిపిన ప్రయోగాల ద్వారా ఈ హిగ్స్ బోసాన్ అనేది ఒకటి ఉందని తొలిసారి స్పష్టమైంది. వీరు చేసిన ప్రయోగాలతో అన్నింటి యొక్క గుట్టు విప్పారు, కాని ఈ పదార్థం గురించి మాత్రం ఎవరు కనుగొనలేకపోయారు. హిగ్గ్స్ బోసన్ అనే పదార్థము, కృష్ణ పదార్థము, కృష్ణశక్తి అనేవి విశ్వ వ్యాప్తి కి కారణమవుతున్నయని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.

హిగ్గ్స్ బోసన్
2013లో స్టాక్ హోం లో నోబెల్ బహుమతి గ్రహీత పీటర్ హిగ్స్
హిగ్గ్స్ బోసన్
సత్యేంద్రనాథ్ బోస్

ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ సైన్సులో చేసిన కృషికి గాను ఆయన పేరు మీదుగా ఈ కణాలకి బోసన్లు అని పేరు పెట్టారు.

మూలాలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

వినాయకుడుదాశరథి కృష్ణమాచార్యఎనుముల రేవంత్ రెడ్డిమమితా బైజుసీతాదేవిజాతీయ ప్రజాస్వామ్య కూటమికోణార్క సూర్య దేవాలయంవర్షంనితిన్గంగా నదినీరుశ్రవణ నక్షత్రమువై.ఎస్.వివేకానందరెడ్డిసంస్కృతంతెలంగాణా బీసీ కులాల జాబితాఆరోగ్యంవిజయ్ దేవరకొండధ్వజ స్తంభంకాలుష్యంవిజయ్ (నటుడు)20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలితమిళ అక్షరమాలనరేంద్ర మోదీపంచకర్ల రమేష్ బాబుశుక్రాచార్యుడురంగనాథస్వామి దేవాలయం (శ్రీరంగం)బొత్స ఝాన్సీ లక్ష్మినోటాపూర్వాషాఢ నక్షత్రముకాకినాడరాజనీతి శాస్త్రము2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలుఉదయం (పత్రిక)నువ్వు లేక నేను లేనుఅనుష్క శెట్టిసమాచార హక్కుపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపొట్టి శ్రీరాములుమహేశ్వరి (నటి)గ్రామంభారతదేశంలో సెక్యులరిజంఇక్ష్వాకులుతెలుగు కథమట్టిలో మాణిక్యంకన్యారాశిశ్రీ కృష్ణదేవ రాయలుసమ్మక్క సారక్క జాతరకీర్తి సురేష్బంగారు బుల్లోడుతోట త్రిమూర్తులుయోనిఆర్తీ అగర్వాల్కాళోజీ నారాయణరావుఖండంవినుకొండకాకినాడ లోక్‌సభ నియోజకవర్గంఅనపర్తి శాసనసభ నియోజకవర్గంఐక్యరాజ్య సమితిసచిన్ టెండుల్కర్నామవాచకం (తెలుగు వ్యాకరణం)గౌడభారత రాష్ట్రపతిభానుప్రియవడదెబ్బఆంగ్ల భాషసూర్యుడుసీ.ఎం.రమేష్రామసహాయం సురేందర్ రెడ్డిఇజ్రాయిల్చాకలికమల్ హాసన్గరుడ పురాణంవాట్స్‌యాప్పవన్ కళ్యాణ్ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంశాతవాహనులుప్రభాస్🡆 More