స్ట్రెప్టోకోకస్ (Streptococcus) ఒక రకమైన బాక్టీరియం ల ప్రజాతి.
ఇవి గోళాకారంగా ఉండి గ్రామ్ రంజకంతో గ్రామ్ పోజిటివ్ గా కనిపిస్తాయి. వీటి కణ విభజన ప్రతిసారి ఒకే అక్షంలో జరగడం మూలంగా ఇవి గొలుసు మాదిరిగా కనిపిస్తాయి.
Streptococcus | |
---|---|
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Phylum: | Firmicutes |
Class: | Bacilli |
Order: | Lactobacillales |
Family: | Streptococcaceae |
Genus: | Streptococcus Rosenbach, 1884 |
Species | |
S. agalactiae |
This article uses material from the Wikipedia తెలుగు article స్ట్రెప్టోకోకస్, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.