శ్యామ్ సింగరాయ్

శ్యామ్‌ సింగరాయ్ కలకత్తా నేపథ్యంలో పిరియాడికల్ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న తెలుగు సినిమా.

నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని హీరోగా, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలుగా నటిస్తున్నారు. శ్యామ్‌ సింగరాయ్‌ కి‌ రాహుల్‌ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి కథ సత్యదేవ్‌ జంగా, ఎడిటింగ్ నవీన్ నూలి, మిక్కీ జె. మేయర్ సంగీతమందిస్తున్నాడు. శ్యామ్‌ సింగరాయ్‌ 2021 డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ దక్కించుకోగా 2022 జనవరి 21 నుంచి డిజిటల్ ప్రేక్షకులను అలరించనుంది.

శ్యామ్ సింగరాయ్
శ్యామ్ సింగరాయ్
సినిమా పోస్టర్
దర్శకత్వంరాహుల్‌ సాంకృత్యన్‌
రచనజాంగా సత్యదేవ్‌
నిర్మాతవెంకట్‌ బోయనపల్లి
తారాగణంనాని
సాయి పల్లవి
కృతి శెట్టి
మడోన్నా సెబాస్టియన్
ఛాయాగ్రహణంసాను వర్గీస్
కూర్పునవీన్ నూలి
సంగీతంమిక్కీ జె. మేయర్
నిర్మాణ
సంస్థ
నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌
విడుదల తేదీ
2021 డిసెంబర్ 24
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

సినిమా షూటింగ్ ప్రారంభం

శ్యామ్ సింగరాయ్ సినిమా షూటింగ్ హైదరాబాదులో 2020, డిసెంబరు 10న ప్రారంభమైంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నాని తండ్రి గంటా రాంబాబు, డైరెక్టర్ అనిల్ రావిపూడి, శివ నిర్వాణ, వెంకీ కుడుముల, మేర్లపాక గాంధీ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. ముహూర్తపు షాట్‌‌కి నాని తండ్రి గంటా రాంబాబు క్లాప్ కొట్టగా.. యువ దర్శకులు శివ నిర్వాణ, వెంకీ కుడుముల స్క్రిప్ట్ అందించారు.మొదటి షెడ్యూల్ షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం కోసం కలకత్తా వీధుల్లో షూటింగ్ చేస్తున్నారు.

రూ. 6.5 కోట్ల సెట్‌

ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు కోల్‌కతాలో జరగాల్సి ఉండగా, ఆర్ట్‌ డైరెక్టర్‌ అవినాశ్‌ కొల్లా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో పది ఎకరాల విస్తీర్ణంలో రూ.6.5 కోట్లతో ఈ సినిమాకు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ భారీ సెట్ నిర్మించారు. ఈ సెట్ లో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.

పాటలు

పాటలను మిక్కీ జె. మేయర్ స్వరపరిచారు. ఆడియో హక్కులను సరిగమ తెలుగు వారు సొంతం చేసుకున్నారు .

No Title Lyricist Singers Length
1. రైజ్ అఫ్ శ్యామ్ కె.కృష్ణకాంత్‌ అనురాగ్ కులకర్ణి,  విశాల్ దద్లాని, సిజ్జి 3.53
2. ఎదో ఎదో కె.కృష్ణకాంత్‌ చైత్ర అంబడిపూడి 3.24
3. సిరివెన్నెల సిరివెన్నెల సీతారామశాస్త్రి అనురాగ్ కులకర్ణి 4.14
4. ప్రణవాలయ సిరివెన్నెల సీతారామశాస్త్రి అనురాగ్ కులకర్ణి 4.22
5. తార కె.కృష్ణకాంత్‌ కార్తీక్ 2.51

మూలాలు

Tags:

శ్యామ్ సింగరాయ్ నటీనటులుశ్యామ్ సింగరాయ్ సినిమా షూటింగ్ ప్రారంభంశ్యామ్ సింగరాయ్ రూ. 6.5 కోట్ల సెట్‌శ్యామ్ సింగరాయ్ పాటలుశ్యామ్ సింగరాయ్ మూలాలుశ్యామ్ సింగరాయ్కలకత్తాకృతి శెట్టితెలుగు సినిమానవీన్ నూలినాని (నటుడు)నెట్‌ఫ్లిక్స్మిక్కీ జె. మేయర్రాహుల్ సాంకృత్యాయన్ (తెలుగు సినీ దర్శకుడు)సాయి పల్లవి

🔥 Trending searches on Wiki తెలుగు:

మేళకర్త రాగాలుఇండోనేషియాభావ కవిత్వంనరసింహ (సినిమా)కియారా అద్వానీఅన్నప్రాశనఅష్టదిగ్గజములుఐడెన్ మార్క్‌రమ్ఆటలమ్మకొల్లేరు సరస్సుమోదుగలోక్‌సభ నియోజకవర్గాల జాబితాభారతీయ రైల్వేలువిశ్వామిత్రుడుకలబందకరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంబేతా సుధాకర్స్వామి వివేకానందసుఖేశ్ చంద్రశేఖర్భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంచరవాణి (సెల్ ఫోన్)ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంరుంజ వాయిద్యంభాషా భాగాలుచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామికర్కాటకరాశిఅంబటి రాయుడుప్రజా రాజ్యం పార్టీసుమతీ శతకముత్రిష కృష్ణన్కర్ణాటకనడుము నొప్పిపోసాని కృష్ణ మురళిఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళివిమలఅంగుళంప్రభాస్ఈదుమూడిధనూరాశిమకర సంక్రాంతివిటమిన్జోర్దార్ సుజాతయూట్యూబ్శ్రీవిష్ణు (నటుడు)హలో గురు ప్రేమకోసమేచిన్న ప్రేగుతెలుగు నాటకరంగంపరిపూర్ణానంద స్వామిపునర్వసు నక్షత్రమునాని (నటుడు)రౌద్రం రణం రుధిరంరేవతి నక్షత్రందశరథుడునవగ్రహాలుభారతదేశంసజ్జా తేజసింహరాశిH (అక్షరం)వందే భారత్ ఎక్స్‌ప్రెస్దీపావళిG20 2023 ఇండియా సమిట్అంగచూషణనికరాగ్వారైతుబంధు పథకంఅనపర్తి శాసనసభ నియోజకవర్గంకులంశివ కార్తీకేయన్పంచారామాలుఛందస్సునీతి ఆయోగ్తెలుగు అక్షరాలుపరిటాల రవివరలక్ష్మి శరత్ కుమార్భారతదేశ అత్యున్నత న్యాయస్థానంఅష్ట దిక్కులురజాకార్శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంపరశురాముడు🡆 More