నెట్‌ఫ్లిక్స్

నెట్‌ఫ్లిక్స్ (ఆంగ్లం:Netflix) అనేది ప్రపంచ ప్రఖ్యాత ఓటీటీ (ఓవర్-ది-టాప్) సాధనం.

దీంతో ఇంటర్నెట్‌లో టెలివిజన్ షోలను, ఫిల్మ్ కంటెంట్‌ను అభ్యర్థన మేరకు వినియోగదారులకు అందిస్తారు. ఇటీవల సినిమాలను థియేటర్‌లలో కాకుండా ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లో విడుదల చేయడం సర్వసాధారణం అయింది. ఇవి టీవీ, కంప్యూటర్, మొబైల్ పరికరాలలో ఇంటర్నెట్ సబ్‌స్క్రిప్షన్ ఉండడం ద్వారా అందరికి చేరువవుతున్నాయి.

నెట్‌ఫ్లిక్స్ (Netflix, Inc.)
నెట్‌ఫ్లిక్స్
నెట్‌ఫ్లిక్స్ 2015 నుండి ఉపయోగించబడుతున్న లోగో
Type of businessపబ్లిక్ లిమిటెడ్ కంపెనీ
Type of site
OTT స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ (ఓవర్ ది టాప్ మీడియా సర్వీస్)
Available in
List
  • అరబిక్, ఈజిప్షియన్, కాటలాన్, చైనీస్, కాంటోనీస్, మాండరిన్, క్రొయేషియన్, చెక్, డానిష్, డచ్, ఇంగ్లీష్, అమెరికన్ ఇంగ్లీష్, బ్రిటిష్ ఇంగ్లీష్, ఫిలిపినో, ఫిన్నిష్, ఫ్రెంచ్, జర్మన్, గ్రీకు, హీబ్రూ, హిందీ
  • హంగేరియన్
  • ఇండోనేషియా
  • ఇటాలియన్
  • జపనీస్
  • కన్నడ
  • కొరియన్
  • మలయ్
  • మలయాళం
  • మరాఠీ (కంటెంట్ మాత్రమే)
  • నార్వేజియన్ (బోక్మాల్)
  • పోలిష్
  • పోర్చుగీస్ (బ్రెజిలియన్)
  • యూరోపియన్ పోర్చుగీస్
  • రొమేనియన్
  • రష్యన్
  • సెర్బియన్ (కంటెంట్ మాత్రమే)
  • స్పానిష్ (యూరోపియన్ స్పానిష్)
  • లాటిన్ అమెరికన్)
  • స్వీడిష్
  • తమిళం
  • తెలుగు
  • థాయ్
  • టర్కిష్
  • ఉక్రేనియన్
  • ఉర్దూ (కంటెంట్ మాత్రమే)
  • వియత్నామీస్
Traded as
  • NASDAQ: NFLX
  • Nasdaq-100 component
  • S&P 100 component
  • S&P 500 component
Foundedస్కాట్స్ వ్యాలీ, కాలిఫోర్నియా, అమెరికాలో ఆగస్టు 29, 1997; 26 సంవత్సరాల క్రితం (1997-08-29)
Headquartersలాస్ గాటోస్, కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
Area servedప్రపంచవ్యాప్తంగా (మెయిన్‌ల్యాండ్ చైనా, ఉత్తర కొరియా, రష్యా, సిరియా కాకుండా)
Founder(s)
  • రీడ్ హేస్టింగ్స్
  • మార్క్ రాండోల్ఫ్
Key people
  • రీడ్ హేస్టింగ్స్
    (ఎగ్జిక్యూటివ్ చైర్మన్)
  • టెడ్ సరండోస్
    (Co-CEO)
  • గ్రెగ్ పీటర్స్
    (Co-CEO)
Industryటెక్నాలజీ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ,మాస్ మీడియా
Products
  • స్ట్రీమింగ్ మీడియా
  • పే టెలివిజన్
  • వీడియో ఆన్ డిమాండ్
  • మొబైల్ గేమింగ్
Services
  • సినిమా నిర్మాణం
  • సినిమా పంపిణీ
  • టెలివిజన్ ఉత్పత్తి
  • టెలివిజన్ పంపిణీ
RevenueIncrease US$31.6 billion (2022)
Operating incomeDecrease US$5.6 billion (2022)
Net incomeDecrease US$4.5 billion (2022)
Total assetsIncrease US$48.6 billion (2022)
Total equityIncrease US$20.8 billion (2022)
Employees12,800 (2022)
Divisions
  • US స్ట్రీమింగ్
  • ఇంటర్నేషనల్ స్ట్రీమింగ్
  • దేశీయ DVD
Subsidiaries
  • Fast.com (www.fast.com)
  • DVD నెట్‌ఫ్లిక్స్ (dvd.netflix.com)
  • మిల్లర్‌వరల్డ్
  • LT-LA
  • అల్బుకెర్కీ స్టూడియోస్
  • నెట్‌ఫ్లిక్స్ పిక్చర్స్
  • నెట్‌ఫ్లిక్స్ స్టూడియోస్
  • నెట్‌ఫ్లిక్స్ యానిమేషన్
  • స్టోరీబాట్స్, ఇంక్.
  • గ్రామన్స్ ఈజిప్షియన్ థియేటర్
  • బ్రోక్ అండ్ బోన్స్ (స్టేక్)
  • రోల్డ్ డాల్ స్టోరీ కంపెనీ
  • నైట్ స్కూల్ స్టూడియో
  • నెట్‌ఫ్లిక్స్ ప్రైవేట్ లిమిటెడ్
  • స్కాన్‌లైన్ VFX
  • నెక్స్ట్ గేమ్స్
  • బాస్ ఫైట్ ఎంటర్‌టైన్‌మెంట్
  • యానిమల్ లాజిక్
  • స్ప్రై ఫాక్స్
Registrationఅవసరం
Users2022 డిసెంబరు 31 నాటికి 230.747 మిలియన్

చరిత్ర

ఈ సంస్థను 1997 ఆగస్టు 27న మార్క్ రాండల్ఫ్, రీడ్ హేస్టింగ్స్ కాలిఫోర్నియా లోని స్కాట్స్ వ్యాలీలో ప్రారంభించారు. హేస్టింగ్స్ గణిత శాస్త్రవేత్త. అలాగే కంప్యూటర్ శాస్త్రవేత్త కూడా అయిన ఇతను అంతకు మునుపు ప్యూర్ అట్రియా అనే సంస్థను స్థాపించాడు. దీనిని రేషనల్ సాఫ్ట్‌వేర్ కార్పొరేషన్ అనే సంస్థ అదే సంవత్సరంలో 750 మిలియన్ల డాలర్లకు కొనుగోలు చేసింది. అప్పటిదాకా సిలికాన్ వ్యాలీలో అదే అతి పెద్ద కొనుగోలు. రాండల్ఫ్ ప్యూర్ అట్రియా సంస్థలో మార్కెటింగ్ డైరెక్టరుగా పనిచేసేవాడు.

నెట్‌ఫ్లిక్స్ డివిడి, బ్లూ-రే అద్దె వ్యాపారాన్ని నిలుపుకుంటూ స్ట్రీమింగ్ మీడియాను ప్రవేశపెట్టడంతో 2010లో తన వ్యాపారాన్ని విస్తరించింది. ఇది కెనడాలో ప్రారంభమై అంతర్జాతీయంగా విస్తరించింది. నెట్‌ఫ్లిక్స్ 2012లో కంటెంట్ ప్రొడక్షన్ పరిశ్రమలోకి ప్రవేశించి మొదటగా సిరీస్ లిల్లీహామర్‌ను నిర్మించింది.

2012 నుండి నెట్‌ఫ్లిక్స్ చలనచిత్ర, టెలివిజన్ ధారావాహికల కోసం నిర్మాత, పంపిణీదారుగా మరింత చురుకైన పాత్రను పోషించింది, ఆ దిశగా, ఇది తన ఆన్‌లైన్ లైబ్రరీ ద్వారా పలు రకాల నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ కంటెంట్‌ను అందిస్తుంది. జనవరి 2016 నాటికి, నెట్‌ఫ్లిక్స్ సేవలు 190కి పైగా దేశాలలో పనిచేస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ 2016లో 126 ఒరిజినల్ సిరీస్, ఫిల్మ్‌లను విడుదల చేసింది.

ఉత్పత్తులు

2007లో నెట్‌ఫ్లిక్స్ డివిఆర్ వ్యాపార మార్గదర్శకులలో ఒకరైన ఆంథోనీ వుడ్‌ను నెట్‌ఫ్లిక్స్ ప్లేయర్ ను తయారుచేయడంలో నియమించింది, దీంతో స్ట్రీమింగ్ కంటెంట్‌ను కంప్యూటర్, ఇంటర్నెట్ లేకుండానే టెలివిజన్ సెట్‌లో నేరుగా ప్లే చేసుకోవచ్చు.

2011లో నెట్‌ఫ్లిక్స్ కొన్ని రిమోట్ కంట్రోల్‌ల కోసం నెట్‌ఫ్లిక్స్ బటన్‌ను ప్రవేశపెట్టింది, అనుకూల పరికరాల్లో నెట్‌ఫ్లిక్స్‌ను తక్షణమే యాక్సెస్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

సర్వీసెస్

నెట్‌ఫ్లిక్స్ వీడియో ఆన్ డిమాండ్ స్ట్రీమింగ్ సేవను గతంలో వాచ్ నౌ అని పిలిచేవారు. కంప్యూటర్లలో నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సైట్ ద్వారా టీవీ సిరీస్, చలనచిత్రాలను చందాదారులకు అనుమతిస్తుంది. అలాగే నెట్‌ఫ్లిక్స్ సాఫ్ట్‌వేర్ సపోర్ట్ చేసే ప్లాట్‌ఫామ్‌లతో సహా స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, డిజిటల్ మీడియా ప్లేయర్‌లు, వీడియో గేమ్ కన్సోల్‌లు, స్మార్ట్ టీవీలు.. ఇలా ఇంటర్నెట్ సదుపాయంతో ఉన్న ఏ డివైస్ లోనైనా వీక్షించవచ్చు.

ఇవి కూడా చూడండి

మూలాలు

Tags:

నెట్‌ఫ్లిక్స్ చరిత్రనెట్‌ఫ్లిక్స్ ఉత్పత్తులునెట్‌ఫ్లిక్స్ సర్వీసెస్నెట్‌ఫ్లిక్స్ ఇవి కూడా చూడండినెట్‌ఫ్లిక్స్ మూలాలునెట్‌ఫ్లిక్స్

🔥 Trending searches on Wiki తెలుగు:

తెలుగు పత్రికలుతెలుగు సినిమాలు 2023స్వామి వివేకానందయన్టీ రామారావు నటించిన సినిమాల జాబితాహనుమంతుడుహరిశ్చంద్రుడుతిథిరామాయణం (సినిమా)కుంభరాశిలావు శ్రీకృష్ణ దేవరాయలుహరే కృష్ణ (మంత్రం)నరసింహ (సినిమా)దత్తాత్రేయబైబిల్రైతుకామసూత్రవిశ్వక్ సేన్పెరిక క్షత్రియులుబెల్లంరామావతారముశ్రవణ కుమారుడుభారత రాజ్యాంగ సవరణల జాబితాఅనసూయ భరధ్వాజ్జాతీయ ఆదాయంశ్రీ రామస్వామి వారి దేవస్థానం, రామతీర్థంఅదితి శంకర్మహాత్మా గాంధీశ్రీలీల (నటి)అయేషా ఖాన్హోళీఅధిక ఉమ్మనీరుశ్రీ కృష్ణదేవ రాయలుదేశాల జాబితా – వైశాల్యం క్రమంలోవ్యవసాయంయుద్ధకాండజనకుడుసామెతల జాబితాగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంనరేంద్ర మోదీ స్టేడియంసూర్యుడు (జ్యోతిషం)సెక్యులరిజంఆది శంకరాచార్యులుగుమ్మలూరి శాస్త్రిభూమిఅయోధ్య రామమందిరంవిశాల్ కృష్ణకరక్కాయమృగశిర నక్షత్రముకలియుగంనవధాన్యాలుదశదిశలుహరి హర వీరమల్లుబంగారంఘట్టమనేని కృష్ణఇజ్రాయిల్రెడ్డిరామచంద్రపురం శాసనసభ నియోజకవర్గంపరకాల ప్రభాకర్విమల (రచయిత్రి)దివ్యాంకా త్రిపాఠిశివసాగర్ (కవి)అమెజాన్ ప్రైమ్ వీడియోమధుమేహంబ్రెజిల్తెలంగాణా బీసీ కులాల జాబితావినాయకుడువిజయవాడగోదావరి2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుశుభాకాంక్షలు (సినిమా)నవనీత్ కౌర్రావు గోపాలరావుతొలిప్రేమవ్యాసుడుఒంటిమిట్టపద్మశాలీలుశ్రీ కృష్ణ జన్మభూమి🡆 More