వెయిస్ట్ కోట్

వెయిస్ట్ కోట్ అనునది సూట్ లోని ఒక భాగము.

ఇది చొక్కా పైన, కోటు లోపల వేసుకొనే ఒక చేతులు లేని (స్లీవ్ లెస్) కోటు. దీని ముందు భాగం బయటికి కనబడుతుంది కాబట్టి ఒక వస్త్రంతోను వెనుక భాగం కనబడదు కాబట్టి దానిని ఇంకొక వస్త్రంతోను కుడతారు. దీనికి కాలరు గానీ, ల్యాపెల్ గానీ ఉండవు.

వెయిస్ట్ కోట్
వెయిస్ట్ కోట్ ధరించిన నిర్మాత-దర్శకుడు-రచయిత, భారతీయ సినిమా పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే

లక్షణాలు, వాడుక

ఎప్పటికీ సింగిల్ బ్రెస్ట్ యే అయి ఉండవలసిన అవసరము లేదు. కోటు డబుల్ బ్రెస్ట్ అయిననూ కాకున్ననూ వెయిస్ట్ కోట్ డబుల్ బ్రెస్ట్ అయి ఉండవచ్చును.

చేతి వాచీలు లేక మునుపు వెయిస్ట్ కోట్ యొక్క ముందు జేబులో గొలుసు గల వాచీని దాచుకొనేవారు.

బెల్టు కాకుండా దీని క్రింద కనబడకుండా సస్పెండర్లు ఉండేవి.

సినిమాలలో వెయిస్ట్ కోట్

ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ ఘజిని చిత్రం లో హాఫ్ షర్టు ని జబ్బల వరకు మడిచి, కోటు వేసుకోకుండా, కేవలం (ల్యాపెల్ ఉన్న) వెయిస్ట్ కోట్ ని మాత్రమే ధరించి కనబడ్డాడు.

చిత్రమాలిక

ఇవి కూడా చూడండి

మూలాలు

Tags:

వెయిస్ట్ కోట్ లక్షణాలు, వాడుకవెయిస్ట్ కోట్ సినిమాలలో వెయిస్ట్ కోట్ ఇవి కూడా చూడండివెయిస్ట్ కోట్ మూలాలువెయిస్ట్ కోట్కోటుచొక్కాసూట్

🔥 Trending searches on Wiki తెలుగు:

కందుకూరి వీరేశలింగం పంతులురెడ్డిరమణ మహర్షిదిల్ రాజుభారత రాజ్యాంగ పీఠికనందిగం సురేష్ బాబుఐడెన్ మార్క్‌రమ్తెలంగాణ రాష్ట్ర సమితియాదవకూరభారత ప్రభుత్వంభారతదేశ రాజకీయ పార్టీల జాబితాచిరుధాన్యంనరసింహావతారంజ్యోతీరావ్ ఫులేరష్మి గౌతమ్పునర్వసు నక్షత్రమురఘురామ కృష్ణంరాజుసాహిత్యంమెదక్ లోక్‌సభ నియోజకవర్గంతెలుగు నెలలునవధాన్యాలునిఖిల్ సిద్ధార్థవాతావరణంయోనిపూజా హెగ్డేబైండ్లగొట్టిపాటి రవి కుమార్స్వాతి నక్షత్రముడామన్అశ్వని నక్షత్రముశ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం)ఈనాడుబైబిల్ఉత్తరాభాద్ర నక్షత్రముపెద్దమనుషుల ఒప్పందంఘిల్లిశ్రీలీల (నటి)పిత్తాశయముసజ్జల రామకృష్ణా రెడ్డిభారత పార్లమెంట్ధర్మవరం శాసనసభ నియోజకవర్గంకింజరాపు అచ్చెన్నాయుడువెలిచాల జగపతి రావుసిరికిం జెప్పడు (పద్యం)షిర్డీ సాయిబాబాచిరంజీవిచతుర్వేదాలుమహాభాగవతంలలితా సహస్ర నామములు- 1-100గర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలురాజమండ్రికామాక్షి భాస్కర్లపెళ్ళి (సినిమా)ఇంగువవడదెబ్బతెలంగాణా బీసీ కులాల జాబితాసన్నాఫ్ సత్యమూర్తిదశదిశలుగ్లెన్ ఫిలిప్స్బొడ్రాయిలావు శ్రీకృష్ణ దేవరాయలుఅశోకుడుపక్షవాతంబ్రాహ్మణులుఫ్లిప్‌కార్ట్నందమూరి బాలకృష్ణషర్మిలారెడ్డివ్యవసాయంవంకాయనువ్వు నాకు నచ్చావ్జిల్లేడుజనసేన పార్టీసావిత్రి (నటి)ఝాన్సీ లక్ష్మీబాయిశ్రేయా ధన్వంతరి🡆 More