కమర్షియల్ సిస్టం ఆఫ్ కటింగ్

కమర్షియల్ సిస్టం ఆఫ్ కటింగ్ (ఆంగ్లం: Commercial System of Cutting) అనునది దర్జీపనికి సంబంధించిన ఒక పుస్తకము.

దీనిని బొంబాయికి చెందిన బాల్ & కో. అను సంస్థ ముద్రించింది. దీని రచయితలు ఎం. బి. జువేకర్, వి. బి. జువేకర్ లు.

కమర్షియల్ సిస్టం ఆఫ్ కటింగ్
కమర్షియల్ సిస్టం ఆఫ్ కటింగ్
కృతికర్త: ఎం బి జువేకర్ , వి బి జువేకర్
దేశం: భారతదేశం
భాష: ఆంగ్లం , హిందీ
ప్రచురణ:
విడుదల: 1958
ఆంగ్ల ప్రచురణ: 1958

రచన నేపథ్యం

ఎం.బి.జువేకర్, వి.బి.జువేకర్ ఈ పుస్తకాన్ని రచించి 1958లో ప్రచురించారు.

పుస్తకం గురించి

ఈ పుస్తకంలో స్త్రీ పురుషుల కొలతలు తీయటం, కొలతల పట్టికలు, దర్జీ పని ముట్లు వంటి పరిచయ పాఠాలు ఉన్నాయి.

ఈ క్రింది దుస్తులని ఎలా కత్తిరించాలి, వాటిని ఎలా కుట్టాలి అన్న వాటిపై వివరణలు ఉన్నాయి.

పిల్లల దుస్తులు

  • ఫ్రాక్
  • బాబా సూట్ (షర్టు, నిక్కరు కలిపి ఉండేది. వీటిని చిన్న వయసులో ఉన్న అబ్బాయిలు ధరిస్తారు)

పురుషుల దుస్తులు

  • ఫుల్ షర్ట్
  • గ్లైడ్-నెక్ షర్ట్
  • నెహ్రూ షర్ట్
  • టెన్నిస్ కాలర్ షర్ట్
  • పోలో షర్ట్
  • కుర్తా
  • మనీలా షర్ట్
  • బుష్ షర్ట్
  • హాఫ్ ప్యాంట్ (నిక్కరు)
  • ప్యాంటు (ప్లీటులు లేనిది)
  • ప్లీటులు గల ప్యాంట్
  • రైడింగ్ బ్రీచెస్
  • జోధ్ పుర్ బ్రీచెస్
  • సుర్వార్
  • పైజామా
  • కోటు
  • వెయిస్ట్ కోట్
  • సింగిల్ బ్రెస్ట్ కోటు
  • షాల్ కాలర్ గల డిన్నర్ జాకెట్
  • అమెరికన్ డ్రేప్ కోటు
  • డబుల్ బ్రెస్ట్ కోటు
  • జోధ్ పుర్ కోటు
  • నోర్ఫోక్ జాకెట్
  • సింగిల్ బ్రెస్ట్ బ్లేజర్ కోటు
  • స్యాక్ ఓవర్ కోటు
  • ర్యాంగ్లన్ ఓవర్ కోటు
  • ఛెస్టర్ ఫీల్డ్ ఓవర్ కోటు
  • షేర్వానీ
  • పార్సీ డగలా
  • ప్యాట్రోల్ జాకెట్
  • నైట్ సూట్
  • డ్రెసింగ్ గౌను

స్త్రీలు

  • సల్వార్
  • కుర్తా
  • టెన్నిస్ ఫ్రాక్
  • బ్లౌజు

ప్రాచుర్యం

ఇవి కూడా చూడండి

మూలాలు

ఇతర లింకులు

Tags:

కమర్షియల్ సిస్టం ఆఫ్ కటింగ్ రచన నేపథ్యంకమర్షియల్ సిస్టం ఆఫ్ కటింగ్ పుస్తకం గురించికమర్షియల్ సిస్టం ఆఫ్ కటింగ్ ప్రాచుర్యంకమర్షియల్ సిస్టం ఆఫ్ కటింగ్ ఇవి కూడా చూడండికమర్షియల్ సిస్టం ఆఫ్ కటింగ్ మూలాలుకమర్షియల్ సిస్టం ఆఫ్ కటింగ్ ఇతర లింకులుకమర్షియల్ సిస్టం ఆఫ్ కటింగ్ఆంగ్లందర్జీపుస్తకముబొంబాయి

🔥 Trending searches on Wiki తెలుగు:

నామవాచకం (తెలుగు వ్యాకరణం)లేపాక్షితెలంగాణ మండలాలుహరిత విప్లవంయూట్యూబ్చైనాయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీవంగ‌ల‌పూడి అనితతెలంగాణ రాష్ట్ర సమితికాళిదాసుక్వినోవాముహమ్మద్ ప్రవక్తసంగీతంఉభయచరముఅరుణాచలంశక్తిపీఠాలుపోలవరం ప్రాజెక్టుపెళ్ళి చూపులు (2016 సినిమా)ఆంధ్ర మహాసభ (తెలంగాణ)భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థడిస్నీ+ హాట్‌స్టార్నరేంద్ర మోదీమంచు మనోజ్ కుమార్బాలకాండరాజశేఖర చరిత్రమువందే భారత్ ఎక్స్‌ప్రెస్మరణానంతర కర్మలుభారత రాష్ట్రపతులు - జాబితాకావ్యముఅధిక ఉమ్మనీరువారసుడు (2023 సినిమా)మిషన్ భగీరథదసరా (2023 సినిమా)తెలుగుసంధ్యావందనంఇత్తడిపంచతంత్రంతెలుగు సాహిత్యంతెలంగాణ ప్రభుత్వ పథకాలుసమాసంసంధ్యారాణి (నటి)మౌర్య సామ్రాజ్యంభూమి యాజమాన్యంపుష్పంమధుమేహంసమ్మక్క సారక్క జాతరఆది పర్వముశ్రవణ నక్షత్రముకిరణ్ అబ్బవరంభారతదేశంలో మహిళలుఆరుగురు పతివ్రతలుగ్రామ పంచాయతీసత్యనారాయణ వ్రతంఆటలమ్మవృషణందగ్గుతామర వ్యాధిమహేంద్రసింగ్ ధోనిబోయలలితా సహస్ర నామములు- 1-100తెలంగాణ ఉన్నత న్యాయస్థానందురదతెలుగు సినిమాసుభాష్ చంద్రబోస్మేరీ క్యూరీకేతువు జ్యోతిషంలోవ్లినా బోర్గోహైన్గర్భాశయ ఫైబ్రాయిడ్స్భారత కేంద్ర మంత్రిమండలిసజ్జల రామకృష్ణా రెడ్డిహలో గురు ప్రేమకోసమేవేముల ప్ర‌శాంత్ రెడ్డినరసింహ శతకముఅల్లూరి సీతారామరాజు🡆 More