వికీమానియా

వికీమానియా (Wikimania)వికీమీడియా ఫౌండేషన్ సహాయంతో సముదాయం నిర్వహించే వార్షిక సమావేశం.

ఇందులో ముఖ్యమైన సాఫ్ట్ వేర్, ఉచిత విజ్ఞానం, స్వేచ్ఛా సమాచారము, సంబంధించిన సాంఘిక, సాంకేతిక విషయాలపై విశేషమైన ఉపన్యాసాలు, చర్చ జరుగుతుంది.

Wiki తెలుగుWikimania logo
Wikimania logo

సమావేశాల సారాంశం

వికీమానియా 
వికీమానియా నిర్వహించబడిన దేశాల చిత్రపటం.
వికీపీడియా సమావేశాలు
సమావేశం తేదీ స్థలం ఖండం Attendance Archive of presentations
Wikimania 2005 ఆగస్టు 5–7 వికీమానియా  Frankfurt, జర్మనీ వికీమానియా 

   

380
slides, video
Wikimania 2006 ఆగస్టు 4–6 మూస:Country data the United States Cambridge, అమెరికా సంయుక్త రాష్ట్రాలు వికీమానియా 

   

400
slides and papers, video
Wikimania 2007 ఆగస్టు 3–4 వికీమానియా  Taipei, తైవాన్ వికీమానియా 

   

440
Commons gallery
Wikimania 2008 జులై 17–19 వికీమానియా  అలెగ్జాండ్రియా, ఈజిప్టు వికీమానియా 

   

650
abstracts, slides,video
Wikimania 2009 ఆగస్టు 26–28 వికీమానియా  Buenos Aires, అర్జెంటీనా వికీమానియా 

   

559
slides, video
Wikimania 2010 జులై 9–11 వికీమానియా  Gdańsk, పోలెండ్ వికీమానియా 

   

about 500
slides
Wikimania 2011 ఆగస్టు 4–7 వికీమానియా  Haifa, ఇజ్రాయిల్ వికీమానియా 

   

720
presentations, video
Wikimania 2012 జూలై 12–15 వికీమానియా  వాషింగ్టన్, డి.సి., అమెరికా సంయుక్త రాష్ట్రాలు వికీమానియా 

   

1,400
presentations
Wikimania 2013 ఆగస్టు 7–11 వికీమానియా  హాంగ్‌కాంగ్, చైనా వికీమానియా  700 presentations
Wikimania 2014 ఆగస్టు 6–10 వికీమానియా  లండన్, యునైటెడ్ కింగ్డమ్ వికీమానియా  N/A

వికీమానియా 2014

వికీమానియా 
లండన్, 2014 సమావేశనగరం

ఆగస్టు 2014 లో లండన్ లో జరగనుంది.

వికీమానియా 2013

వికీమానియా 
జట్టు ఛాయచిత్రం, వికీమానియా 2013 హంగ్ కాంగ్

ఆగస్టు 7 నుండి 11 వరకు హాంగ్ కాంగ్ లో జరిగింది. పాల్గొన్న తెలుగు వికీమీడియన్ల వీడియో నివేదిక (వెబినార్) , ప్రదర్శన పత్రము (పక్కన)

వికీమానియా 
వికీమానియా 2013 పై అర్జున ప్రదర్శన పత్రము

చూడండి.

వికీమానియా 2012

వికీమానియా 
Logo of the Wikimania 2012 conference, held in Washington DC, US
వికీమానియా 
Group photo

ఈసారి వికీమానియా 2012 వాషింగ్టన్ డి.సి. లోని జార్జి వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో జూలై 12–15 తేదీలలో జరిగింది. ఇందులో 87 దేశాల నుండి 1,400 మందికి పైగా వికీపీడియన్లు హాజరయ్యారు.

సమావేశంలో చర్చించిన అంశాలలో పాతబడిన కంప్యూటర్ ఇంటర్ఫేస్ కు బదులుగా కొత్త వికీమీడియా పరికరాలను ప్రవేశపెట్టి తద్వారా ఎక్కువమంది ఎడిటర్లను చేర్చుకోవచ్చని, చేరినవారి చేత క్రియాశీలకమైన పాత్ర పోషించే అవకాశం కలుగుతుందని భావించారు.

జిమ్మీ వేల్స్ జనవరి 12 తేదీన జరిగిన వికీపీడియా బ్లాకౌట్ గురించి ప్రారంభోత్సవ సభలో మాట్లాడుతూ ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం తామంటే భయపడుతున్నదని తెలియజేశారు. అతడు వికీమీడియా యొక్క రాజకీయ న్యూట్రాలిటీని మరోసారి నొక్కి వక్కాణించారు.” వికీమీడియాలో మహిళల భాగస్వామ్యాన్ని అధికంగా ప్రోత్సహించాలని మేరీ గార్డినర్ చేసిన ప్రకటనను వేల్స్ సమర్ధించారు.”

వికీమానియా 2011

హైఫా, ఇజ్రాయెల్ లో జరిగింది.

వికీమానియా 2010

మూలాలు

Tags:

వికీమానియా సమావేశాల సారాంశంవికీమానియా 2014వికీమానియా 2013వికీమానియా 2012వికీమానియా 2011వికీమానియా 2010వికీమానియా మూలాలువికీమానియావికీమీడియా ఫౌండేషన్

🔥 Trending searches on Wiki తెలుగు:

దశావతారములుసెక్స్ (అయోమయ నివృత్తి)కాలుష్యంప్రకటనభారతదేశ ప్రధానమంత్రిభలే మంచి రోజుపిఠాపురంమాళవిక శర్మనేనే మొనగాణ్ణిఆవారాఆహారంబారిష్టర్ పార్వతీశం (నవల)మండల ప్రజాపరిషత్రాజోలు శాసనసభ నియోజకవర్గంసాయిపల్లవిరాజమండ్రిH (అక్షరం)భారతదేశంలో సెక్యులరిజంరత్నం (2024 సినిమా)చిరంజీవులురంగనాథస్వామి దేవాలయం (శ్రీరంగం)హన్సిక మోత్వానీయానాంతాటితెలంగాణ రాష్ట్ర సమితిఖుషికీర్తి రెడ్డినందమూరి బాలకృష్ణఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీమృగశిర నక్షత్రమువిశ్వబ్రాహ్మణమేషరాశివినాయకుడుహైదరాబాదుఫరియా అబ్దుల్లాఅవకాడోకస్తూరి రంగ రంగా (పాట)చోళ సామ్రాజ్యంపునర్వసు నక్షత్రముప్రజాస్వామ్యంవిజయశాంతిబౌద్ధ మతంటి. పద్మారావు గౌడ్అరకులోయఇత్తడిసపోటావృషభరాశిపరిటాల రవిశ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముఋగ్వేదంపరశురామ్ (దర్శకుడు)అగ్నికులక్షత్రియులుచరాస్తిశ్రీశ్రీమానవ శాస్త్రంఓం భీమ్ బుష్కిలారి ఆనంద్ పాల్పొంగూరు నారాయణఒక చిన్న ఫ్యామిలీ స్టోరీకేతిరెడ్డి వెంకటరామిరెడ్డినయన తారభూమిగరుడ పురాణంఇక్ష్వాకులుగరుత్మంతుడుసూర్య (నటుడు)రామోజీరావుబైండ్లనందమూరి తారక రామారావుఅమెరికా సంయుక్త రాష్ట్రాలుకుమ్ర ఈశ్వరీబాయిదూదేకులసంగీత వాద్యపరికరాల జాబితాద్వాదశ జ్యోతిర్లింగాలుయనమల రామకృష్ణుడులలితా సహస్రనామ స్తోత్రం🡆 More