నిర్వహణ ప్రశ్నలు

వికీపీడియా నిర్వాహకులకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఈ పేజీలో లభిస్తాయి.

నిర్వహణ ప్రశ్నలు
ఈ వ్యాసము తరచూ అడిగే ప్రశ్నలు
యొక్క భాగము
ప్రశ్నల పేజీలు...
చూడండి...

ఇంకా చూడండి: నిర్వాహకులు

విధానాలను ఎలా నిర్ణయిస్తారు?

    చర్చ, ఏకాభిప్రాయాల ద్వారా వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలను ఎలా రూపొందిస్తుందో విధానాలూ, మార్గదర్శకాలు వివరిస్తుంది. "వికీపీడియా:" నేమ్‌స్పేస్‌ లో భాగాలైన మెయిలింగు జాబితాలు లోను, వివిధ విధాన పేజీల్లోను చర్చ జరిగుతుంది.

ఈ నిర్వాహకుడేమిటి? sysop ఏమిటి?

    ఒకే దానికి రెండు పేర్లు. నిర్వాహకుడంటే వికీపీడియా సాఫ్ట్‌వేర్‌ లోని కొన్ని నియంత్రించిన విభాగాలను కూడా చేరగలిగే ఒక వికీపీడియను, అంతే. అవేమిటంటే, వ్యాసాలను తొలగించడం, ఫైళ్ళు ఎగుమతి చెయ్యడం, పేజీల సంరక్షణా, విడుదలా, ఐ పి అడ్రసుల నిషేధం విధింపూ, తొలగింపు.

నేను నిర్వాహకుడు కావాలంటే ఎలా?

నిర్వాహకుని నడతను ఎవరు గమనిస్తూ వుంటారు?

    నిర్వాహకులు ఒకరినొకరు గమనిస్తూ వుంటారు; ఒక నిర్వాహకుని యొక్క దాదాపు అన్ని అధికారాలను కూడా మరో నిర్వాహకుడు కత్తిరించవచ్చు (పేజీల తొలగింపు, తాళాలు, ఐ పి నిషేధాలు తో సహా. కానీ ప్రస్తుతానికి ఎగుమతి చేసిన ఫైళ్ళను తొలగించే అధికారం ఈ జాబితాలో లేదు). మధ్యవర్తిత్వ సంఘం కి కూడా నిర్వాహకులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారం వుంది. ఎన్నో సార్లు అలా చేసారు కూడా. తప్పనిసరైనపుడు, అరుదుగా వికీమీడియా ట్రస్టీల బోర్డు రంగంలోకి దిగుతుంది. ఏదేమైనా, మీకు వాడేసుకునే హక్కూ, వద్దనుకుంటే వెళ్ళిపోయే హక్కు వున్నాయి.

ఐ పి నిషేధాన్ని ఎలా తొలగించడం?

    నిర్వాహకులు ఐ పి బ్లాక్‌లిస్ట్‌ కి వెళ్ళి, "నిషేధం తొలగించు" ను నొక్కాలి. డెవెలపర్లు ఒక్కసారే బహుళ సంఖ్యలో ఐ పి ల నిషేధాన్ని తొలగించగలరు.

Tags:

నిర్వహణ ప్రశ్నలు విధానాలను ఎలా నిర్ణయిస్తారు?నిర్వహణ ప్రశ్నలు ఈ నిర్వాహకుడేమిటి? sysop ఏమిటి?నిర్వహణ ప్రశ్నలు నేను నిర్వాహకుడు కావాలంటే ఎలా?నిర్వహణ ప్రశ్నలు నిర్వాహకుని నడతను ఎవరు గమనిస్తూ వుంటారు?నిర్వహణ ప్రశ్నలు ఐ పి నిషేధాన్ని ఎలా తొలగించడం?నిర్వహణ ప్రశ్నలు

🔥 Trending searches on Wiki తెలుగు:

ఉప రాష్ట్రపతివేములవాడతెలుగు సినిమాలు 2023కర్పూరంవిశ్వబ్రాహ్మణగీతా మాధురిసంస్కృతంపొడుపు కథలుప్రజాస్వామ్యంతులారాశివినాయక చవితినువ్వులుభారత స్వాతంత్ర్య దినోత్సవంనిర్మలమ్మతెలంగాణ మండలాలుకమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ)భారత అత్యవసర స్థితికుంభమేళాఅనాసభారతీయ స్టేట్ బ్యాంకుఅరుణాచలంకరక్కాయబంగారు బుల్లోడు (2021 సినిమా)నువ్వొస్తానంటే నేనొద్దంటానాకవిత్రయంమంతెన సత్యనారాయణ రాజుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుపల్లెల్లో కులవృత్తులుభారతీయ నాట్యంసన్ రైజర్స్ హైదరాబాద్రోజా సెల్వమణిహృదయం (2022 సినిమా)సూర్యుడు (జ్యోతిషం)రామేశ్వరంట్రాన్స్‌ఫార్మర్తులసిచోళ సామ్రాజ్యంకస్తూరి శివరావుయాగంటిశ్రవణ నక్షత్రమువినుకొండపోకిరిరాజాకేదార్‌నాథ్బ్రాహ్మణ గోత్రాలు, ప్రవరలుధర్మరాజువర్షంశాతవాహనులుభారతదేశంలో కోడి పందాలురత్నపాపనన్నయ్యవై.యస్.రాజారెడ్డియాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంహస్త నక్షత్రముఢిల్లీ సల్తనత్సుందర కాండఅమెజాన్ ప్రైమ్ వీడియోపాండవులునాయకత్వంగంగా నదిభారత జాతీయ కాంగ్రెస్రాహువు జ్యోతిషంరాశిహర్షవర్థనుడుకొండగట్టుఘటోత్కచుడుగ్యాస్ ట్రబుల్సురేందర్ రెడ్డిఅయస్కాంత క్షేత్రంరోహిత్ శర్మసమతామూర్తిమహాప్రస్థానంజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ముదిరాజ్ (కులం)భారత జాతీయపతాకంరబీ పంటగోపరాజు సమరం🡆 More