నిర్వాహకులు

సిస్ఆప్(sysop) అధికారములున్న వికిపీడియా సభ్యులను నిర్వాహకులు అంటారు.

నిర్వాహకులు
వికీపీడియాలో నిర్వాహకులచిహ్నం
నిర్వాహకులు
వికీపీడియాలో అధికారులచిహ్నం

ప్రస్తుతం వికిపీడియాలో పాటించు విధానం ప్రకారం చాలా కాలం నుంచి వ్యాసాలు రాయుచున్న సభ్యులు నిర్వాహకులు అవ్వవచ్చు. ఈ సభ్యులు సాధారణముగా వికిపీడియా సమాజములో విశ్వసనీయులై ఉంటారు.

నిర్వాహకులకు ప్రత్యేకమైన అధికారాలు ఏవీ లేవు, వ్యాఖ్యాన బాధ్యతలలో వారు మిగతా సభ్యులతో సమానులు. నిర్వాహకుల‌కు మిగతా సభ్యులపై ఎటువంటి అధికారాలు ఉండవు, వారు కేవలం అందరు సభ్యుల నిర్ణయాలను అమలు చేస్తారు. నిర్వాహకులు తమకు మిగతా సభ్యుల కన్నా ఎక్కువ ఉన్న అనుమతులను ఉపయోగించి కొన్ని ముఖ్యమైన వికీపీడియా కుటుంబసంబంధమైన బాధ్యతలను నెరవేరుస్తారు. ఉదాహరణకు - కొన్ని వ్యాసాలను ఉంచాలా, తొలిగించాలా అనే సమాజ నిర్ణయాలను అమలు పరచుట, సిస్‌ఆప్స్‌ అనుమతులు అవసరమైన సభ్యుల అభ్యర్ధనలను నెరవేర్చుట, కొత్త, మార్చబడిన వ్యాసాలలో దుశ్చర్యలను పరిశీలించి , ఆ దుశ్చరలను నిరోధించుట మొదలైనవి. సహాయం అవసరమైన సభ్యులకు నిర్వాహకులు సలహా, సమాచారాలు ఇస్తారు.

వివరాలు

వికి సాఫ్ట్‌‌వేర్‌లో కొన్ని ముఖ్యమైన అంశాల ప్రవేశముపై ఆంక్షలు వున్నాయి. అట్టి అంశాలలో నిర్వాహకులకు అనుమతి ఉంటుంది.

మార్పు చేయుటకు అనుమతి లేని పేజీలు

  • మొదటి పేజీని, మార్చుటకు అనుమతించని ఇతర పేజీలను నిర్వాహకులు మార్చగలరు.
  • నిర్వాహకులు పేజీల అనుమతులను మార్చగలరు.

తొలగించుట, పునస్థాపన

  • నిర్వాహకులకు పేజీలను తొలగించుటకు అనుమతి ఉంది. వారు పేజీల చరిత్రను కూడా తొలగించగలరు.
  • తొలగించబడిన పేజీలను, వాటి చరిత్రను వారు చూడగలరు. అంతే కాక వారు ఆ పేజీలను పునస్థాపించ గలరు.
  • బొమ్మలను శాశ్వతముగా తొలగించగలరు.

ఇంకా

నిర్వాహకులు ఒక పేజీ పాత కూర్పును తిరిగి స్థాపించగలరు. మిగతా సభ్యులు కూడా ఈ పని చేయవచ్చు, నిర్వాహకులు దీనిని త్వరగా చేయగలరు.

నిర్వాహక హోదా కావాలంటే..

మీరు నిర్వాహకుడు కాదలుచుకుంటే మీ పేరును నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి పేజీ లో అక్కడి నిబంధనలకు అనుగుణంగా చేర్చాలి. మీరు నిర్వాహకుడు కావచ్చో కాకూడదో తోటి సభ్యులు వోటింగు ద్వారా తెలియజేస్తారు.

విజ్ఞప్తి చేసే ముందు మీరు వికీపీడియా లో కొన్నాళ్ళ పాటు కృషి చేసి ఉండాలి. వోటు వేసే ముందు ఇతర సభ్యులు మిమ్మల్ని గుర్తించ గలగాలి కదా మరి. తెలుగు వికీపీడియా కు ఇతర వికీపీడియాలకు ఈ విధానాల విషయంలో తేడాలు ఉండవచ్చు.

దయచేసి జాగ్రత్తగా ఉండండి! , నిర్వాహక హోదా వచ్చాక ఆ బాధ్యతలను నిర్వర్తించేటపుడు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం. ముఖ్యంగా పేజీలూ, వాటి చరితం తొలగించేటపుడు, బొమ్మలను తొలగించేటపుడు (పైగా ఇది శాశ్వతం కూడా), IP అడ్రసులను అడ్డగించేటపుడు. ఈ కొత్త అధికారాల గురించి Administrators' how-to guide లో తెలుసుకోవచ్చు. అలాగే ఈ అధికారాలను వాడే ముందు నిర్వాహకులు చదవవలసిన జాబితా లో లింకులు ఉన్న ఉన్న పేజీ లను కూడా చదవండి.

నిర్వాహకుల గణాంకాలు

తేది నిర్వాహకుల సంఖ్య
2023-06-03 11
2020-10-09 12
2020-07-29 13
2019-01-24 14
2017-09-06 17
2016-11-08 16
2015-08-05 17
2013-10-19 15
2008-03-01 14
2008-11-14 12
2007-05-04 9

ఇవీ చూడండి

Tags:

నిర్వాహకులు వివరాలునిర్వాహకులు నిర్వాహక హోదా కావాలంటే..నిర్వాహకులు నిర్వాహకుల గణాంకాలునిర్వాహకులు ఇవీ చూడండినిర్వాహకులు

🔥 Trending searches on Wiki తెలుగు:

కోల్‌కతా నైట్‌రైడర్స్తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థస్టాక్ మార్కెట్చిరంజీవులుఅరుణాచలంఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాలోక్‌సభ నియోజకవర్గాల జాబితాఫ్లిప్‌కార్ట్కరోనా వైరస్ 2019అంతర్జాతీయ ద్రవ్య నిధిఉండి శాసనసభ నియోజకవర్గంఆర్టికల్ 370 రద్దుబండారు సత్యనారాయణ మూర్తియువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీశృంగారంభారతీయుడు (సినిమా)పార్వతిఅనూరాధ నక్షత్రంఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్విష్ణు సహస్రనామ స్తోత్రముసుందర కాండభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుఅమ్మల గన్నయమ్మ (పద్యం)కందుకూరి వీరేశలింగం పంతులునరేంద్ర మోదీకానుగతెలుగు కథడీజే టిల్లుగజేంద్ర మోక్షంఆత్రం సక్కుపేరుఈనాడుతమిళనాడునితీశ్ కుమార్ రెడ్డియవలురాధికా పండిట్నాగులపల్లి ధనలక్ష్మిగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుమహాసముద్రంజై శ్రీరామ్ (2013 సినిమా)తెలుగు సినిమాలు 2024పరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుచందనా దీప్తి (ఐపీఎస్‌)పిత్తాశయముప్రభాస్మామిడిమన ఊరు - మన బడి (పథకం)పెమ్మసాని నాయకులుపెళ్ళిఅనసూయ భరధ్వాజ్తీన్మార్ మల్లన్నప్రత్యూషపార్లమెంటు సభ్యుడునవగ్రహాలుహస్తప్రయోగంచిరుధాన్యంపటికఉండిఎన్నికలుహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంకిలారి ఆనంద్ పాల్తెలుగు సినిమాలు 2022విజయనగర సామ్రాజ్యంఆంధ్రప్రదేశ్ చరిత్రవిశ్వబ్రాహ్మణనగరిఅమర్ సింగ్ చంకీలాతెలుగు నాటకరంగంసుబ్రహ్మణ్యపురం (2018 సినిమా)ఎన్. అమర్‌నాథ్ రెడ్డిశ్రీ కృష్ణుడుఖమ్మంకస్తూరి రంగ రంగా (పాట)అక్కినేని నాగార్జునఏప్రిల్🡆 More