వాయు పురాణము

వాయు పురాణము, శైవ పురాణము, dedicated to వాయువు (the wind), ఇందులో 24,000 శ్లోకములు ఉన్నాయి.

ఈ పురాణము నాలుగు (పాదములుగ విభజించబడింది.

  • ప్రక్రియ
  • ఉపోద్ఘాత
  • అనుసంగ
  • ఉపసంహర

బాణభట్టు తన రచనలైన కాదంబరి, హర్షచరిత్ర ఈ వాయు పురాణాన్ని గురించి ప్రస్తావించాడు. హర్ష చరిత్రలో ఈ గ్రంథం తన స్వగ్రామంలో తనకు చదివి వినిపించినట్లు చెప్పాడు..

పర్షియన్ యాత్రికుడు అలె బెరూని కూడా తన రచనలో అష్టాదశ పురాణాల గురించి ప్రస్తావించాడు. అందులో వాయుపురాణం సా.శ. 600 కు పూర్వనుంచే అత్యంత పవిత్రమైన గ్రంథంగా లెక్కించబడేదని తెలియజేశాడు..

ఈ పురాణంలో విశ్వం సృష్టి, పునఃసృష్టి, కాలాన్ని లెక్కించడం, అగ్ని, వరుణాది దేవతల మూలాల్ని, అత్రి, భృగు, అంగీరసాది ఋషుల వంశ మూలాలు, వారి వారసులు, దైత్యులు, రాక్షసులు, గంధర్వులు, పితృదేవతలు మొదలగు వారి మూలాలు, పశుపక్ష్యాదుల, పలు రాజ వంశీకుల వంశ వృ‍క్షాలు మొదలైన వాటిని గురించి వివరించబడి ఉంది.

మూలాలు

Tags:

పాదమువాయుదేవుడుశైవ పురాణము

🔥 Trending searches on Wiki తెలుగు:

తెలుగు కులాలుతెలుగు పద్యముటైఫాయిడ్స్వర్ణకమలంకె. అన్నామలైఇజ్రాయిల్దానం నాగేందర్తోటపల్లి మధుగన్నేరు చెట్టువాట్స్‌యాప్తెలంగాణా సాయుధ పోరాటంఅలంకారంముదిరాజ్ (కులం)ప్రశాంత్ నీల్పరీక్షిత్తుకలమట వెంకటరమణ మూర్తిరాజీవ్ గాంధీప్లీహమురాకేష్ మాస్టర్అల్లూరి సీతారామరాజు2019 భారత సార్వత్రిక ఎన్నికలుఅష్ట దిక్కులుసామజవరగమనశివుడుకల్వకుంట్ల కవితవేమిరెడ్డి ప్రభాకరరెడ్డిఅన్నమయ్యబ్లూ బెర్రీవిష్ణువుపిత్తాశయముమాగుంట శ్రీనివాసులురెడ్డికొడాలి శ్రీ వెంకటేశ్వరరావుజే.సీ. ప్రభాకర రెడ్డిపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుఅనురాధ శ్రీరామ్భారత ప్రభుత్వంగోత్రాలుఅంజలి (నటి)గర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుధనిష్ఠ నక్షత్రముకమ్మకనకదుర్గ ఆలయంఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాకమల్ హాసన్ నటించిన సినిమాలుతిథిశతక సాహిత్యముసింగిరెడ్డి నారాయణరెడ్డిరాజమండ్రివిరాట పర్వము ప్రథమాశ్వాసముహర్భజన్ సింగ్నువ్వు నేనుతెలంగాణ శాసనసభచిరుధాన్యంపటిక బెల్లం2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుకోణార్క సూర్య దేవాలయంభారతీయ రైల్వేలుఅర్జునుడుఇన్‌స్టాగ్రామ్గుంటూరు కారంపాఠశాలఅనుపమ పరమేశ్వరన్ఇంటర్మీడియట్ విద్యచేపనిజాంనర్మదా నదితెలుగు భాష చరిత్రమౌర్య సామ్రాజ్యంఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.పులిగరుడ పురాణంవిష్ణువు వేయి నామములు- 1-1000మృగశిర నక్షత్రముమానవ శాస్త్రంతిరుపతిసజ్జా తేజసునాముఖిఅక్కినేని నాగార్జున🡆 More