వనమహోత్సవం: వాన్ మహోత్సవ్

వనాలు పెంచే ఉద్దేశంతో సమూహంగా అధిక సంఖ్యలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వనమహోత్సవం అంటారు.

మానవుని మనుగడకు అవసరమైన వాటిలో అతి ముఖ్యమైనవి చెట్లు, చెట్ల యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని పెంచేలా ప్రోత్సహిస్తూ ఈ వనమహోత్సవాన్ని చేపడుతారు.

కార్తీక వనమహోత్సవం

కార్తీకమాసంలో జరిపే వనమహోత్సవంను కార్తీక వనమహోత్సవం అంటారు. కార్తీకమాసంలో జరిగే ఈ వనమహోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి 2014 కార్తీకమాసంలో ఒక రోజున 25 కోట్ల మొక్కలను ప్రజలందరి సహకారంతో నాటించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వాధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు అందరు హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. అందుకోసం కార్తీకమాసంలో ఒక రోజును ఐచ్ఛిక సెలవు దినంగా ప్రకటించనున్నారు.

ఇవి కూడా చూడండి

మూలాలు

  • ఈనాడు దినపత్రిక - 30-10-2014 - (రాష్ట్ర పండగగా కార్తీక వనమహోత్సవం)

Tags:

చెట్లుమొక్కలు

🔥 Trending searches on Wiki తెలుగు:

పుష్యమి నక్షత్రముబి.ఆర్. అంబేద్కర్బరాక్ ఒబామాఆతుకూరి మొల్లమలబద్దకంఅపోస్తలుల విశ్వాస ప్రమాణంనవగ్రహాలుపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిఆక్యుపంక్చర్పూర్వ ఫల్గుణి నక్షత్రముతెలుగు సినిమావిజయనగర సామ్రాజ్యం2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుసర్వాయి పాపన్నశ్రీకాళహస్తిసుభాష్ చంద్రబోస్ప్రభాస్శ్రీముఖిదక్షిణామూర్తికందుకూరి వీరేశలింగం పంతులునువ్వులువేమిరెడ్డి ప్రభాకరరెడ్డిశ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం (కాణిపాకం)మాక్సిం గోర్కీరోహిత్ శర్మఫేస్‌బుక్నాయీ బ్రాహ్మణులురాజమండ్రిటబుఅశ్వగంధఆరూరి రమేష్జాతీయములుటర్కీఅనపర్తివ్యాసుడువందేమాతరంశ్రీశైల క్షేత్రంఎలక్టోరల్ బాండ్శ్రీరంగనాయక స్వామి దేవాలయం (శ్రీరంగాపూర్)పన్నుముంతాజ్ మహల్అక్టోబరుసోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డినర్మదా నదిదక్షిణ భారతదేశంజయలలిత (నటి)నవగ్రహాలు జ్యోతిషంపాఠశాలన్యూయార్క్తమిళ భాషతెలుగు అక్షరాలుతెలంగాణ గవర్నర్ల జాబితావై.యస్.రాజారెడ్డిబమ్మెర పోతనశాసన మండలిజాన్ నేపియర్గూగుల్ఐక్యరాజ్య సమితివినుకొండమంగళవారం (2023 సినిమా)ఎయిడ్స్నువ్వు లేక నేను లేనుహస్తప్రయోగంభారతదేశ జిల్లాల జాబితావర్షంచిరంజీవిరైలువినాయకుడుఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ఇంటి పేర్లుచందనా దీప్తి (ఐపీఎస్‌)ట్విట్టర్సంస్కృతంరజాకార్లుసచిన్ టెండుల్కర్అంగారకుడు (జ్యోతిషం)సీతాదేవిచర్మముఉపనయనము🡆 More