వందేమాతరం: భారత జాతీయ పాట

బంకించంద్ర ఛటర్జీ రచించిన సంస్కృత గీతం వందేమాతరం, అహింసాయుత భారత స్వాతంత్ర్య ఉద్యమంలో రణన్నినాదంగా ఉపయోగపడింది.

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ గేయాన్ని జాతీయగేయంగా భారత ప్రభుత్వం స్వీకరించింది.

వందేమాతరం
వందేమాతరం: భారత జాతీయ పాట
Lyricsబంకిం చంద్ర ఛటర్జీ, ఆనందమఠం
Musicహేమంత ముఖర్జీ , జదునాథ్ భట్టాచార్య
Adopted24 జనవరి 1950

వందేమాతరం

వందేమాతరం

సుజలాం సుఫలాం మలయజ శీతలామ్
సస్యశ్యామలాం మాతరం వందేమాతరం
శుభ్రజ్యోత్స్న పులకిత యామినీమ్
ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీమ్
సుహాసినీం సుమధుర భాషిణీమ్
సుఖదాం వరదాం మాతరం వందేమాతరం

కోటి కోటి కంఠ కలకల నివాద కరాలే
కోటి కోటి భుజై ధృత ఖర కరవాలే
అబలాకేనో మాం ఎతో బలే
బహుబల ధారిణీం నమామి తారిణీం
రిపుదల వారిణీం మాతరం వందేమాతరం

తుమి విద్యా తుమి ధర్మ
తుమి హృది తుమి మర్మ
త్వంహి ప్రాణః శరీరే
బహుతే తుమి మా శక్తి
హృదయే తుమి మా భక్తి
తో మారయి ప్రతిమాగడి మందిరే మందిరే వందేమాతరం

త్వంహి దుర్గా దశ ప్రహరణధారిణీ
కమలా కమలదళ విహారిణీ
వాణి విద్యాదాయినీ, నమామిత్వాం, నమామి కమలాం
అమలాం, అతులాం, సుజలాం, సుఫలాం,మాతరం వందేమాతరం
శ్యామలాం, సరలాం, సుస్మితాం, భూషితాం
ధరణీం, భరణీం, మాతరం వందేమాతరం

వందేమాతరం

వందేమాతరం: భారత జాతీయ పాట
వందేమాతర గేయానికి రూపకల్పన 1923 లో ప్రచురితం

అర్ధం

వందేమాతరం మొదటి చరణ భావం : భారతమాతకు వందనం, తియ్యని నీటితో, కమ్మని పండ్లతో, చల్లని గాలులతో, పచ్చని పైరుతో విలసిల్లే భారతమాతకు వందనం, రాత్రులు తెల్లని వెన్నెలలతో పులకిస్తూ విరబూసిన చెట్లతో శోధిస్తూ స్వచ్ఛమైన నవ్వులతో, మధురమైన మాటలతో మాకు సుఖాలు కలిగిస్తూ వరాలిచ్చే భారత మాతకు వందనం.

మూలాలు

Tags:

బంకించంద్ర ఛటర్జీభారత్సంస్కృత

🔥 Trending searches on Wiki తెలుగు:

సత్య కృష్ణన్హస్త నక్షత్రముగోకర్ణవేయి స్తంభాల గుడిపాండవ వనవాసంపాండవులుసర్దార్ వల్లభభాయి పటేల్దేశద్రోహులు (1964 సినిమా)ఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్తెలుగు పత్రికలుపవన్ కళ్యాణ్సంకటహర చతుర్థిఇత్తడిగేమ్ ఛేంజర్భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుచిత్తూరు నాగయ్యగుండెక్షయఅవశేషావయవమురాబర్ట్ ఓపెన్‌హైమర్పింఛనుమా తెలుగు తల్లికి మల్లె పూదండఎలక్టోరల్ బాండ్తెలుగు ప్రజలురెల్లి (కులం)ధనూరాశిసావిత్రి (నటి)రాగంచరవాణి (సెల్ ఫోన్)టమాటోఈనాడుఊర్వశి (నటి)సౌర కుటుంబంసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)సీతాదేవిఆరూరి రమేష్సౌందర్యరైతుబంధు పథకంభారతీయ జనతా పార్టీఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితామంగళసూత్రంవై.యస్.అవినాష్‌రెడ్డిపిచ్చిమారాజుఆలీ (నటుడు)రావుల శ్రీధర్ రెడ్డిక్రిస్టమస్హిందూధర్మంవై.ఎస్.వివేకానందరెడ్డివనపర్తి సంస్థానంYదేవులపల్లి కృష్ణశాస్త్రిశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంవిరాట్ కోహ్లిరామోజీరావుకోవిడ్-19 వ్యాధినల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డిఎన్నికలుమొదటి పేజీశ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం (పెనుగంచిప్రోలు)కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంన్యుమోనియాకె. మణికంఠన్పోసాని కృష్ణ మురళిభారతీయ శిక్షాస్మృతిఅయ్యప్పకృతి శెట్టిశ్రీకాళహస్తిలావణ్య త్రిపాఠిసుభాష్ చంద్రబోస్అష్ట దిక్కులువిశ్వబ్రాహ్మణరోహిణి నక్షత్రంవిజయనగర సామ్రాజ్యంమక్కామర్రి రాజశేఖర్‌రెడ్డిసంతోషం (2002 సినిమా)ధాన్యం🡆 More