రాజ్‌మా

రాజ్‌మా (ఆంగ్లం: Rajma, హిందీ: राजमा, ఉర్దూ: راجما) అనేది రెడ్ కిడ్నీ బీన్స్‌కు భారతీయ పేరు.

ఇవి ముదురు ఎరుపు రంగులో ఉండి చూడడానికి కిడ్నీ ఆకారాన్ని పోలి ఉంటాయి. వీటిని రెడ్ బీన్ అని కూడా అంటారు.

రాజ్‌మా
రాజ్‌మా
అన్నంతో వడ్డిచ్చిన రాజ్మా
ప్రత్యామ్నాయ పేర్లురాజ్‌మా, రాజ్మా , లాల్ లోబియా
మూల స్థానంభారత ఉపఖండం
ప్రాంతం లేదా రాష్ట్రంభారతదేశం, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్
Associated national cuisineభారతీయ వంటకాలు
మూల పదార్థాలుకిడ్నీ బీన్స్
display: inline-block; line-height: 1.2em; padding: .1em 0; width: 100%;100 గ్రాముల ఉడికించిన రాజ్మా బీన్స్‌లో 140 కేలరీలు ఉంటాయి kcal
రాజ్‌మా Cookbook:రాజ్‌మా  రాజ్‌మా రాజ్‌మా

రాజ్మా రిసిపి

రాజ్మా అనేది ఎర్రటి కిడ్నీ బీన్స్‌తో తయారు చేయబడిన ఉత్తర భారతీయ వంటకం. ఎంతో ప్రజాదరణ పొందినది. చాలా మంది ఎంతో ఇష్టంగా తినే ఈ ఆహారంలో ఆరోగ్యానికి మేలుచేసే పోషకపధార్థాలు అధిక మొత్తంలో ఉంటాయి.

వీటిని నానబెట్టి, ఆపై ఉల్లిపాయలు, టొమాటోలు, మసాలా దినుసులతో ఉడకబెట్టి రాజ్మా మసాలా అనే వంటకాన్ని తయారు చేస్తారు. దీనిని రాజ్మా లేదా లాల్ లోబియా అని కూడా పిలుస్తారు. ఇది చాలా మందపాటి గ్రేవీలో ఎర్రటి కిడ్నీ బీన్స్‌తో కూడి ఉంటుంది. దీన్ని సాధారణంగా అన్నంతో, రోటీలతో వడ్డిస్తారు. ఇది భారత ఉపఖండం నుండి ఉద్భవించిన ఒక శాఖాహారం.  ఇది భారతదేశంతో పాటు నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో సాధారణ ఆహారంలో భాగం. ఎర్రటి కిడ్నీ బీన్‌ను మెక్సికో నుండి భారత ఉపఖండానికి తీసుకువచ్చిన తర్వాత ఈ వంటకం అభివృద్ధి చేయబడింది.

పోషక విలువలు

100 గ్రాముల ఉడికించిన రాజ్మా బీన్స్‌లో దాదాపు 140 కేలరీలు, 5.7 గ్రాముల ప్రోటీన్, 5.9 గ్రాముల కొవ్వు, 18 గ్రాముల కార్బోహైడ్రేట్ ఉంటాయి.

విషపూరితం

ఎర్రటి కిడ్నీ బీన్స్‌లో ఫైటోహెమాగ్గ్లుటినిన్ శాతం ఎక్కువ, అందువల్ల ముందుగా నానబెట్టి, కనీసం అరగంట పాటు ఉడికించకపోతే విషపూరితం. ఇది యు.ఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారి సిఫార్సు. దీంతో వాటిల్లోని టాక్సిన్‌ను పూర్తిగా నాశనం అవుతుంది. అయితే క్యాన్డ్ రెడ్ కిడ్నీ బీన్స్ నేరుగా తినవచ్చు. సరిగా ఉడకని ఉడకని రాజ్మా గింజలు తినడం వల్ల తీవ్రమైన వికారం, విరేచనాలు, వాంతులు, పొత్తికడుపు నొప్పులకు కారణమవుతాయి.

మూలాలు

Tags:

రాజ్‌మా రాజ్మా రిసిపిరాజ్‌మా పోషక విలువలురాజ్‌మా విషపూరితంరాజ్‌మా మూలాలురాజ్‌మా

🔥 Trending searches on Wiki తెలుగు:

నవధాన్యాలురామ్ పోతినేనిగురువు (జ్యోతిషం)కేంద్రపాలిత ప్రాంతంఅర్జునుడుపొట్టి శ్రీరాములుబారిష్టర్ పార్వతీశం (నవల)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీశాంతిస్వరూప్గ్రామ పంచాయతీబంగారంపిఠాపురం శాసనసభ నియోజకవర్గంరాజశేఖర్ (నటుడు)హైదరాబాదుసవర్ణదీర్ఘ సంధిభీమసేనుడుఫజల్‌హక్ ఫారూఖీవేమన శతకముస్వర్ణకమలంమౌర్య సామ్రాజ్యంభారత ఆర్ధిక వ్యవస్థమహాకాళేశ్వర జ్యోతిర్లింగంతెలంగాణ గవర్నర్ల జాబితాభూమినెల్లిమర్ల శాసనసభ నియోజకవర్గంతెలుగు వ్యాకరణంశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంపుష్పరక్త పింజరిగరుడ పురాణంకల్వకుంట్ల చంద్రశేఖరరావునాగ్ అశ్విన్శుభ్‌మ‌న్ గిల్మీనరాశివేంకటేశ్వరుడుచిరంజీవితెలుగు వికీపీడియానవరత్నాలుతాజ్ మహల్నరసింహ (సినిమా)నందమూరి తారక రామారావుజాతిరత్నాలు (2021 సినిమా)భారతీయుడు (సినిమా)మురుడేశ్వర ఆలయంగోల్కొండసరస్వతిగంజాయి మొక్కఅగ్నికులక్షత్రియులుజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షరాధ (నటి)ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంకల్వకుంట్ల కవితమర్రిహార్దిక్ పాండ్యాబైబిల్కురుక్షేత్ర సంగ్రామంతాటిఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.Lయానిమల్ (2023 సినిమా)తెలుగు నెలలురేవతి నక్షత్రం2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుశ్రీ చక్రంభారతీయ రైల్వేలుఋతువులు (భారతీయ కాలం)ఏలూరుఅయ్యప్పరావణుడుమ్యాడ్ (2023 తెలుగు సినిమా)పురుష లైంగికతఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంనువ్వు నేనుసంఖ్యభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుటిల్లు స్క్వేర్విశాఖ నక్షత్రముతాటి ముంజలుభువనగిరి లోక్‌సభ నియోజకవర్గం🡆 More