గ్రీకు భాషలో మెగా అనగా గొప్పది అనే అర్ధం వస్తుంది. మెగా అనే పదం మెట్రిక్ వ్యవస్థను సూచిస్తుంది. మెగా యొక్క చిహ్నం M. మెగా అనే M అక్షరం మిలియన్ సంఖ్య 106 లేక 1000000 (number) ను సూచించడాన్ని 1960లో ధ్రువీకరించారు.
ఉదాహరణలు
- మేగా పిక్సల్స్: డిజిటల్ కెమేరాలో ఒక మిలియన్ పిక్సల్స్ .
- ఒక మెగా టన్ను టి.ఎన్.డి అనగా 4 పెటా జౌల్స్ శక్తి కి సమానం>
- మెగా హెర్ట్స్ : రేడియో, టెలివిజన్ ప్రసారాలకోసం విద్యుదయస్కాంత తరంగాల పౌనః పున్యం, 1 MHz = 1,000,000 Hz.
- మెగా బైట్ : ఒక మిలియన్ బైట్లు (ఎస్.ఐ వ్యవస్థలో) ఒక మెగా బైట్ కు సమానం
- మెగా వాట్ : మెగా వాట్ అనగా మిలియన్ వాట్ల శక్తి. ఈ ప్రమాణాన్ని ఎక్కువగా శక్తి ఉత్పాదక కేంద్రాలలో వాడుతారు.
- మెగాడెత్ : అణు విస్ఫోటనంలో ఒక మిలియన్ మనుష్యుల మరణాన్ని మెగాడెత్ అని పిలుస్తారు.
- MHz, Megapixel, MB, MW లకు ఉదాహరణలు
-
ఇ.సి.మెగా హెర్ట్జ్ విమానం
-
కంప్యూటర్ మెయిన్ బోర్డ్ - AMD 586 133MHz పి.సి.కార్డు
-
మెరైన్ రేడియో ట్రాన్స్సీవర్
-
కెమెరా 14.1 మెగా పిక్సల్ కెమేరా
-
1 మెగా బైట్ ర్యాం
-
సౌర ఫలకాలు
ఇవి కూడా చూడండి
బాహ్య లంకెలు
మెట్రిక్ పూర్వలగ్నాలు |
పూర్వలగ్నం | గుర్తు | 1000m | 10n | దశాంశం | యోట్టా | Y | 10008 | 1024 | 1000000000000000000000000 | జెట్టా | Z | 10007 | 1021 | 1000000000000000000000 | ఎక్జా | E | 10006 | 1018 | 1000000000000000000 | పీటా | P | 10005 | 1015 | 1000000000000000 | టెరా | T | 10004 | 1012 | 1000000000000 | గిగా | G | 10003 | 109 | 1000000000 | మెగా | M | 10002 | 106 | 1000000 | కిలో | k | 10001 | 103 | 1000 | హెక్టా | h | 10002/3 | 102 | 100 | డెకా | da | 10001/3 | 101 | 10 | | 10000 | 100 | డెసి | d | 1000-1/3 | 10-1 | 0.1 | సెంటి | c | 1000-2/3 | 10-2 | 0.01 | మిల్లి | m | 1000-1 | 10-3 | 0.001 | మైక్రో | μ | 1000-2 | 10-6 | 0.000001 | నానో | n | 1000-3 | 10-9 | 0.000000001 | పీకో | p | 1000-4 | 10-12 | 0.000000000001 | ఫెమ్టో | f | 1000-5 | 10-15 | 0.000000000000001 | అట్టో | a | 1000-6 | 10-18 | 0.000000000000000001 | జెప్టో | z | 1000-7 | 10-21 | 0.000000000000000000001 | యోక్టో | y | 1000-8 | 10-24 | 0.000000000000000000000001 | | |
This article uses material from the Wikipedia తెలుగు article మెగా, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.