మార్టి అహ్తిసారి

మార్టి అహ్తిసారి ఫిన్లాండ్ దేశానికి చెందిన రాజకీయ నాయకుడు.

ఫిన్లాండ్ దేశానికి 1994 నుంచి 2000 సంవత్సరం వరకు ఆ దేశ అధ్యక్షుడిగా పనిచేశాడు.

మార్తి అహ్తిసారి
మార్టి అహ్తిసారి
ఫిన్లాండ్ అధ్యక్షుడు
In office
1994 మార్చి1 – 2000 మార్చి 1
అంతకు ముందు వారుమౌవున కీవోట్
తరువాత వారుతాజ్ హెలెన్
టాంజానియా రాయబారి
In office
1973–1977
అంతకు ముందు వారుసేపో పీటర్
తరువాత వారురీఛట్ మిల్లర్
వ్యక్తిగత వివరాలు
జననం1937 జూన్ 23
వోల్బగ్ రష్యా
మరణం2023 అక్టోబర్ 16
రాజకీయ పార్టీసోషల్ డెమొక్రటిక్ పార్టీ
సంతానం1
కళాశాలకేం బ్రిడ్జి విశ్వవిద్యాలయం
పురస్కారాలునోబెల్ శాంతి బహుమతి (2008)
సంతకంమార్టి అహ్తిసారి

ఫిన్లాండ్ అధ్యక్షుడు

మార్టి అహ్తిసారి 
1994 అధ్యక్ష ఎన్నికల సమయంలో అహ్తిసారి విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నారు
మార్టి అహ్తిసారి 
1997లో అహ్తిసారి
మార్టి అహ్తిసారి 
1997లో బిల్ క్లింటన్ బోరిస్ యెల్ట్సిన్‌లతో అహ్తిసారి
మార్టి అహ్తిసారి 
1997లో కార్లోస్ మెనెమ్‌తో అహ్తిసారి

ఫిన్లాండ్ దేశంలో 1994లో ప్రభుత్వం కూలిపోవడంతో ఎన్నికలు వచ్చాయి. ఫిన్లాండ్ అధ్యక్షుడిగా ఉన్న మౌనో కోయివిస్టోరాజీనామా చేయాలని ఆ దేశ ప్రజలు దేశవ్యాప్తంగా నినాదాలు చేశారు. దీంతో ఆ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ఆయన రాజీనామా చేయడంతో ఆ దేశానికి ఎన్నికలు నిర్వహించాలని ఆ దేశ ఎన్నికల సంఘం నిర్ణయించింది. అప్పటికే జనాదరణ పొందిన రాజకీయ నాయకుడు మార్టి అహ్తిసారి ఎన్నికలలో గెలుపొంది దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు.

మార్తి అహ్తిసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు సంవత్సరాలకి 1996లో ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికలలో కూడా మార్టి అహ్తిసారి గెలుపొందాడు. మార్టి ఆహిస్టారి ఎన్నికలలో కల్తీ మద్యం ప్రజలకి ఇచ్చి గెలిచాడనే పుకార్లు వచ్చాయి. మార్టి అహ్తిసారి తనపై వచ్చిన మద్యం ఆరోపణలను ఆరోపణలను ఖండించారు. దీనికి సంబంధించి ఎలాంటి సాక్షాలు కనపడలేదు సంస్థ మార్టి ఆహిస్తారీ నిరుద్యోగుల సమస్యలపై ఎక్కువగా దృష్టి పెట్టాడు. మార్టి అహ్తిసారి క్రైస్తవ మతానికి చెందిన మహిళని వివాహం చేసుకున్నాడు.

గౌరవాలు

నోబుల్ శాంతి పురస్కారం

మార్టి అహ్తిసారి 
నోబెల్ శాంతి బహుమతి అందుకున్న మార్తి అహ్తిసారి 2008

10 అక్టోబర్ 2008న అహ్తిసారి శాంతి విభాగంలో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నాడు. అహ్తిసారి 10 డిసెంబర్ 2008న నార్వేలోని ఓస్లో సిటీ హాల్‌లో బహుమతిని అందుకున్నాడు.  మార్టి ఆహిస్టారి కొసావోదేశంలో శాంతిని నెల కల్పడానికి కృషి చేసినందుకు గా అతనికి నోబెల్ బహుమతిని ప్రకటించారు.ను


అందుకున్న గౌరవాలు

  • మార్టి అహ్తిసారి  Finland:
    • మార్టి అహ్తిసారి  గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది హోలీ లాంబ్

విదేశీ గౌరవాలు

  • మార్టి అహ్తిసారి  Albania:
    • మార్టి అహ్తిసారి  జాతీయ జెండా అలంకరణ (12 సెప్టెంబర్ 2016)
  • మార్టి అహ్తిసారి  Argentina:
    • మార్టి అహ్తిసారి  గ్రాండ్ క్రాస్ విత్ కాలర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది లిబరేటర్ జనరల్ శాన్ మార్టిన్ (3 మార్చి 1997)
  • :
  • :
  • :
  • :
  • :

వ్యక్తిగత జీవితం, మరణం

మార్టి అహ్తిసారి 
అహ్తిసారి అతని భార్య ఈవా అహ్తిసారి (ఎడమ నుండి రెండవది), 1994

24 మార్చి 2020న, పెద్ద ఎత్తున కోవిడ్-19 మార్తి అహ్తిసారికి కరోనా వచ్చినట్లు వైద్యులను నిర్ధారించారు. మార్తి అహ్తిసారి భార్య ఈవా అహ్తిసారికి మార్చి 21న కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. 14 ఏప్రిల్ 2020న మార్టి అహ్తిసారి ఈవా అహ్తిసారి కరోనావైరస్ నుండి కోలుకుంటున్నారని వైద్యులు ప్రకటించారు.

2 సెప్టెంబర్ 2021న, అహ్తిసారికి అల్జీమర్స్ వ్యాధి ఉందని రాజకీయాల నుంచి మార్తి అహ్తిసారి తప్పుకున్నాడు.

మార్టి ఆహిస్టారి 16 అక్టోబర్ 2023న హెల్సింకిలో అల్జీమర్స్ వ్యాధి సమస్యలతో 86 సంవత్సరాల వయస్సులో మరణించారు మార్తి అహ్తిసారి అంత్యక్రియలు 10 నవంబర్ 2023న జరుగుతాయి.

Tags:

మార్టి అహ్తిసారి ఫిన్లాండ్ అధ్యక్షుడుమార్టి అహ్తిసారి గౌరవాలుమార్టి అహ్తిసారి వ్యక్తిగత జీవితం, మరణంమార్టి అహ్తిసారి

🔥 Trending searches on Wiki తెలుగు:

పేర్ని వెంకటరామయ్యఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుకందుకూరి వీరేశలింగం పంతులుచేతబడిరాశి (నటి)రతన్ టాటాపుష్పభలే అబ్బాయిలు (1969 సినిమా)జగ్గయ్యపేట శాసనసభ నియోజకవర్గంపాడ్కాస్ట్భారత జాతీయ కాంగ్రెస్శ్రీశైల క్షేత్రంమృగశిర నక్షత్రముహను మాన్జాతీయములువసంత వెంకట కృష్ణ ప్రసాద్అలంకారంభారతదేశ జిల్లాల జాబితాన్యుమోనియాదినేష్ కార్తీక్సీతాదేవితెలంగాణ చరిత్రమధుమేహంనందమూరి తారక రామారావుకేతిరెడ్డి పెద్దారెడ్డిశాసనసభపెంటాడెకేన్చాణక్యుడుఅమ్మగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుఅంగారకుడుతెలుగు సినిమాలు 2022తెలంగాణ విమోచనోద్యమంనామనక్షత్రముమొదటి పేజీవందేమాతరంమలబద్దకంఐక్యరాజ్య సమితినువ్వు నాకు నచ్చావ్ప్రధాన సంఖ్యకరోనా వైరస్ 2019టంగుటూరి ప్రకాశంరాయప్రోలు సుబ్బారావుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డినజ్రియా నజీమ్బుధుడుద్వాదశ జ్యోతిర్లింగాలునానార్థాలువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిఆల్ఫోన్సో మామిడిగొట్టిపాటి రవి కుమార్ఉదగమండలంఅష్ట దిక్కులుఉదయకిరణ్ (నటుడు)దాశరథి కృష్ణమాచార్యమర్రిఅల్లసాని పెద్దనమహేంద్రగిరిభారతీయ సంస్కృతిపార్లమెంటు సభ్యుడుఆప్రికాట్రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంభూకంపంమంతెన సత్యనారాయణ రాజుతెలుగు భాష చరిత్రనవరసాలుతోటపల్లి మధుచిరంజీవులుభారతదేశ చరిత్రశ్రీవిష్ణు (నటుడు)ఉప్పు సత్యాగ్రహంభారత ఎన్నికల కమిషనుదక్షిణామూర్తి ఆలయంశ్రీశ్రీమండల ప్రజాపరిషత్సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్క్రిక్‌బజ్ప్లీహముభారత పార్లమెంట్🡆 More