బిళ్ళ గన్నేరు

బిళ్ళగన్నేరు (ఆంగ్లం: The Madagascar Periwinkle; The Rose Periwinkle) అనేది భారతదేశంలో సర్వసాధారణంగా కనబడే ఒక చిన్న మొక్క.

దీని నుండి ముఖ్యమైన కాన్సర్ మందులను తయారుచేస్తున్నారు.

బిళ్ళగన్నేరు
బిళ్ళ గన్నేరు
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
కథరాంథుస్
Species:
కథ. రొజేయుస్
Binomial name
కథరాంథుస్ రొజేయుస్
Synonyms

వింకా రోజియా

బిళ్ళ గన్నేరు
Catharanthus roseus
వృక్షశాస్త్రము
బిళ్ళగన్నేరు—గులాబీ రంగులో

చరిత్ర

బిళ్ళ గన్నేరు (కాథరాంథస్ రోజస్) కెన్యా, ఉగాండా, తాంజనియా (హెండర్సన్ 2002) దేశాలలో సహజసిద్ధమైనది. తాంజనియాలోని చాలా జిల్లాల్లో దీనిని అలంకారం కోసం సాగుబడి చేస్తారు. ఇది పొడి నెలలో, బహిరంగ ప్రదేశాలలో, రహదారుల ప్రక్కలా విరివిగా పెరుగుతుంది. ఈ మొక్క తీరప్రాంత ఆవాసాలతో, ఇసుక నేలలతో ఉన్నచోట్లలో బాగా కనబడతాయి. ఇది నిజానికి తూర్పు-ఆఫ్రికాకు చెందిన ఒక సాధారణ తోట మొక్క. బిళ్ళగన్నేరు దీర్ఘకాలికమైన పొదలు కలిగి ఉండి, 30-100 సెం.మీ ఎత్తు దాకా పెరుగుతుంది; అందమైన పువ్వులు ఆకులలో వస్తాయి. దీని పండు 2.0-4.7 సెం.మీ పొడవులో చిన్నచిన్న నల్లని విత్తనాలను కలిగియుంటాయి. బిళ్ళగన్నేరులో తెలుపు, గులాబీ, వంకాయ వంటి రంగుల పూలతో ఉన్న రకాలు కూడా ఉంటాయి.

భారతదేశంలో బిళ్ళగన్నేరు

మన దేశములో అస్సాం, బీహార్, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఎక్కువగా కనిపిస్తాయి. వివిధ రాష్ట్రములలో క్రింది పేర్లతో దీనిని పిలుస్తారు:

  • ఆంగ్లము—మాడగాస్కర్ పెరీవింకిల్; గ్రేవ్యార్డ్ ప్ల్యాంట్; కేప్ పెరీవింకిల్; రోజీ పెరీవింకిల్
  • అస్సాం—నయన్తారా, పిరాలి కున్వోరి
  • బెంగాలీ—నొయొంతారా
  • హిందీ—సదాబహార్, సదాఫులీ, సదాసుహాగీ
  • కొంకణి—సదాపుష్ప
  • కన్నడము—సదాపుష్ప
  • మలయాళం—నిత్యకల్యాణి
  • మరాఠీ—సదాఫులీ
  • తమిళము—నిత్తియ కల్యాణి

లక్షణాలు

  • బహువార్షిక చిన్న పొద.
  • దీర్ఘచతురస్రాకారం లేదా విపరీత అండాకారంలో ఉండి ప్రకాశవంతమైన చిక్కని ఆకుపచ్చ రంగుతో ఉన్న సరళ పత్రాలు.
  • పత్ర గ్రీవాల్లో సాధారణంగా రెండేసి చొప్పున ఏర్పడిన తెలుపు గులాబీ రంగు పుష్పాలు.
  • జంట ఏకవిదారక ఫలాలు, నల్లని విత్తనాలు.

ఉపయోగాలు

బిళ్ళగన్నేరు నుండి వింకా ఆల్కలాయిడ్స్ తయారుచేస్తారు. ఇవి విన్ బ్లాస్టిన్, విన్‌క్రిస్టీన్. ఇవి కాన్సర్ వైద్యంలో వాడతారు. బిళ్ళగన్నేరు ఆకులను, పూలను మధుమేహ నివారణకు, అధిక రక్తపోటును నియంత్రిచుటకే గాక, పలు చర్మవ్యాధుల చికిత్సలో కూడా వినియోగిస్తారు.

మూలాలు

Tags:

బిళ్ళ గన్నేరు చరిత్రబిళ్ళ గన్నేరు లక్షణాలుబిళ్ళ గన్నేరు ఉపయోగాలుబిళ్ళ గన్నేరు మూలాలుబిళ్ళ గన్నేరు

🔥 Trending searches on Wiki తెలుగు:

పంచభూతలింగ క్షేత్రాలుఉలవలుపక్షవాతంమహాభాగవతంచాకలిభారత రాజ్యాంగ ఆధికరణలుషరియాభారతదేశ రాజకీయ పార్టీల జాబితాసమాచార హక్కుమానవ శరీరమువిరాట పర్వము ప్రథమాశ్వాసముషర్మిలారెడ్డియానిమల్ (2023 సినిమా)2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలురాహుల్ గాంధీకన్నుసౌందర్యశ్రీ చక్రంనెల్లిమర్ల శాసనసభ నియోజకవర్గంబోగీబీల్ వంతెనతోడికోడళ్ళు (1994 సినిమా)వై.యస్.రాజారెడ్డిజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షకల్వకుంట్ల కవితనల్లారి కిరణ్ కుమార్ రెడ్డిక్రికెట్శామ్ పిట్రోడాగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుఆరుద్ర నక్షత్రమువేమన73 వ రాజ్యాంగ సవరణతహశీల్దార్పద్మశాలీలుకొడాలి శ్రీ వెంకటేశ్వరరావుయాదవఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితావంతెనకడియం కావ్యమీనరాశిభరణి నక్షత్రముఋగ్వేదంభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులురామ్ పోతినేనిహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితావెలిచాల జగపతి రావుప్రధాన సంఖ్యవినాయకుడుతాటి ముంజలుకొమురం భీమ్చతుర్యుగాలురాశి (నటి)మహేంద్రసింగ్ ధోనిబి.ఆర్. అంబేద్కర్కాకినాడభారత రాజ్యాంగ పీఠికకాలుష్యంహస్తప్రయోగంహల్లులుతంగేడుపూరీ జగన్నాథ దేవాలయంకేతిరెడ్డి వెంకటరామిరెడ్డిగన్నేరు చెట్టుమంగళగిరి శాసనసభ నియోజకవర్గంతెలుగు వ్యాకరణంవిద్యగురువు (జ్యోతిషం)మొఘల్ సామ్రాజ్యంకలమట వెంకటరమణ మూర్తి2024 భారత సార్వత్రిక ఎన్నికలుగ్రామ పంచాయతీనక్షత్రం (జ్యోతిషం)అశ్వత్థామఎనుముల రేవంత్ రెడ్డివిష్ణువుయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీన్యుమోనియాకమల్ హాసన్మెరుపు🡆 More