తుమ్మల రంగారెడ్డి

తుమ్మల రంగారెడ్డి నిజామాబాదు జిల్లాకు చెందిన స్వాతంత్ర్యసమరయోధుడు, భారత జాతీయ కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకుడు.

రాజకీయ జీవితం

అతను రంగారెడ్డి ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు గెలవగా, బాల్కొండ నియోజకవర్గం నుండి ఒకసారి, మొత్తం నాలుగుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికలలో గెలిచాడు. రంగారెడ్డి ఒకసారి ఏకగ్రీవంగా ఎన్నికైన ఘనతను కూడా సాధించాడు.

1972 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో అతను భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా బాల్కొండ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి సమీప పి.డి.ఎఫ్ అభర్థి రాజాగౌడ్ పై 12331 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. 1962 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో అతను భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 1962 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి 25399 ఓట్లను సాధించాడు. ఈ ఎన్నికలలో సమీప స్వతంత్ర అభ్యర్థి జి.ఎస్.రావుకు 15767 ఓట్లు లభించాయి. అతను 9632 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. 1972 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో అతను భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి సమీప ఇండిపెండెంట్ అభ్యర్థి సుదర్శనరావుపై 18042 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.

మూలాలు

Tags:

నిజామాబాదు జిల్లా

🔥 Trending searches on Wiki తెలుగు:

వృశ్చిక రాశిచిరంజీవి నటించిన సినిమాల జాబితాబ్రహ్మంగారి కాలజ్ఞానంశ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముభువనేశ్వర్ కుమార్అంగారకుడువర్షం (సినిమా)రాజ్యసభవాస్తు శాస్త్రంతెలుగు సాహిత్యం - ఎఱ్ఱన యుగంయనమల రామకృష్ణుడుపమేలా సత్పతిమీనాక్షి అమ్మవారి ఆలయంముదిరాజ్ (కులం)భారతదేశంలో కోడి పందాలుశ్రీనివాస రామానుజన్హార్దిక్ పాండ్యాహనుమాన్ చాలీసాత్రినాథ వ్రతకల్పంరెండవ ప్రపంచ యుద్ధంహస్త నక్షత్రముఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాజ్యేష్ట నక్షత్రంభారత జాతీయగీతంట్విట్టర్పెదకూరపాడు శాసనసభ నియోజకవర్గంనరసింహ శతకముభారతదేశంసుమతీ శతకమురాజంపేట లోక్‌సభ నియోజకవర్గంపిత్తాశయముసంభోగంఆప్రికాట్టమాటోద్రౌపది ముర్ముప్లీహముక్లోమముతమిళ అక్షరమాలఆషికా రంగనాథ్కాలేయంనాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంజోల పాటలుఛత్రపతి శివాజీభారతీయ రైల్వేలురాకేష్ మాస్టర్నందిగం సురేష్ బాబుసీతాదేవిఫ్లిప్‌కార్ట్నువ్వు నేనుదక్షిణామూర్తి ఆలయంరాహుల్ గాంధీతొలిప్రేమఇజ్రాయిల్సమాసంవారాహిఅనూరాధ నక్షత్రంఉలవలుసింగిరెడ్డి నారాయణరెడ్డితాటి ముంజలుకనకదుర్గ ఆలయంఫ్యామిలీ స్టార్కర్కాటకరాశినువ్వు నాకు నచ్చావ్శార్దూల విక్రీడితముయువరాజ్ సింగ్జీమెయిల్తెలంగాణప్రకృతి - వికృతినాయీ బ్రాహ్మణులుఆల్ఫోన్సో మామిడివెంట్రుకసుస్థిర అభివృద్ధి లక్ష్యాలువాయు కాలుష్యంఈసీ గంగిరెడ్డిభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుదొమ్మరాజు గుకేష్పునర్వసు నక్షత్రమురైతు🡆 More