జలవిద్యుత్:

జలవిద్యుత్ (Hydroelectricity - హైడ్రోఎలక్ట్రిసిటీ) అనగా జలశక్తి ఉపయోగించి ఉత్పత్తి చేసే విద్యుత్.

జలవిద్యుత్ పడుతున్న నీటి నుంచి, ప్రవహిస్తున్న నీటి నుంచి పొందే విద్యుత్. ఈ విద్యుచ్చక్తిని నియంత్రించి ఉపయోగకరమైన ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.

జలవిద్యుత్:
మెన్డోజా, ఆర్జెంటినా లో "లాస్ నిహ్యులెస్ విద్యుత్ కేంద్రం" వద్ద టర్బైన్‌ల వరుస
జలవిద్యుత్:
ఒక సంప్రదాయ జలవిద్యుత్ ఆనకట్ట యొక్క క్రాస్ విభాగపు నమూనా
జలవిద్యుత్:
ఒక సాధారణ టర్బైన్, జెనరేటర్ యొక్క నమూనా

ప్రవహిస్తున్న నీటి యొక్క చలన శక్తి టర్బైన్ యొక్క బ్లేడ్లలను లేదా ప్రొపెలర్లను తిప్పుతుంది (అధిక సంభావ్యత నుండి తక్కువ సంభావ్యతకు కదిలిస్తాయి), ఇవి ఇరుసును తిప్పుతాయి. ఈ ఇరుసు ఒక కాయిల్ ను కలిగి ఉంటుంది, ఈ కాయిల్ అయస్కాంతాల మధ్య ఉంటుంది. కాయిల్స్ అయస్కాంత రంగంలో తిరుగుతున్నప్పుడు, కాయిల్ ప్రేరేపించబడి తద్వారా అయస్కాంత ప్రవాహం (ఫ్లక్స్) లో మార్పు వస్తుంది. అందువల్ల, ప్రవహించే నీటి చలన శక్తి విద్యుత్ శక్తిగా మార్చబడుతుంది.

ఇవి కూడా చూడండి

Tags:

జలశక్తినీరువిద్యుత్

🔥 Trending searches on Wiki తెలుగు:

కేంద్రపాలిత ప్రాంతంమకరరాశిబి.ఆర్. అంబేద్కర్సాయిపల్లవిచేతబడిమెరుపుపూర్వాభాద్ర నక్షత్రముయుద్ధంభారత జాతీయ ప్రతిజ్ఞపసుపుమొదటి పేజీమూలా నక్షత్రంఅనుష్క శెట్టిబ్రాహ్మణ గోత్రాల జాబితాతిరుపతిశాతవాహనులుద్వాదశ జ్యోతిర్లింగాలునమాజ్ఉపాధ్యాయుడునల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపరిటాల రవిచార్మినార్కుండలేశ్వరస్వామి దేవాలయంప్రియురాలు పిలిచిందిరక్తపోటుఅంగుళంకామాక్షి భాస్కర్లబలగందేశాల జాబితా – వైశాల్యం క్రమంలోవంగవీటి రంగాపిత్తాశయముదశదిశలుఆశ్లేష నక్షత్రముతెలుగు వికీపీడియాపార్లమెంట్ సభ్యుడుతమిళ అక్షరమాలనరేంద్ర మోదీభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంజహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంవికీపీడియావాసుకి (నటి)తట్టుట్రూ లవర్అనిల్ అంబానీధనూరాశిచాట్‌జిపిటిమా తెలుగు తల్లికి మల్లె పూదండనితిన్న్యుమోనియాఉసిరిరైటర్ పద్మభూషణ్వై.యస్.భారతిహన్సిక మోత్వానీలక్ష్మిసంస్కృతంఆంధ్రప్రదేశ్ఆటలమ్మనాగార్జునసాగర్పుష్యమి నక్షత్రముఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలురఘుపతి రాఘవ రాజారామ్రాజమండ్రిభరణి నక్షత్రముపరకాల ప్రభాకర్అశ్వగంధడొమినికాఅక్కినేని నాగార్జునవినాయక చవితినయన తారకిరణ్ రావునవధాన్యాలుఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాభారత జాతీయ కాంగ్రెస్కాజల్ అగర్వాల్అంగచూషణద్వారకా తిరుమలఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాభారతీయ శిక్షాస్మృతినవీన్ పొలిశెట్టి🡆 More