పశుప్రాయత

జంతువులతో జరిపే సంభోగం పేరు ఆంగ్లంలో జూఫీలియా (Zoophilia).

గ్రీకుబాషలో జోఇన్ అంటే జంతువు, ఫీలియా అంటే ప్రేమ అని అర్థం. జంతువులతో రతి జరిపే వారిని (ఆడ అయినా కావచ్చు లేదా మొగ అయినా కావచ్చు) జూఫైల్ అంటారు. జూఫీలియా ఒక మానసిక గ్మత (సైకొపాథియా సెక్సుయాలిస్)గా 1886లో రిచర్డ్ ఫ్రెహీ (Richard Freiherr), మొట్టమొదటి సారిగా పేర్కొన్నాడు. జూఫీలీయా అనబడే జంతువులతో జరిపే సంభోగం, జంతు హింసగా లేదా పారాఫీలియాగా, (paraphilia) పరిగణింపబడుతుంది. ఇది ఒక విపరీత రతిప్రవృతిగా (sexual orientation) అని మనోవైద్యులు పరిగణిస్తారు. ప్రక్యాత సెక్సాలజిస్ట్' కిన్సే' తన నివేదికలో ఇటువంటి తరహా సంభోగంలో పాల్గొనే వారు (సంభోగింప తగిన వయసు గల జనాబాలో) 8% మొగవారనీ, 3.6% ఆడవారని, 40–50 శాతం పొలాలలో, పశుసంరక్షక, పశుసంవృద్ది కేంద్రాలలో పని చేసే వారని పేర్కొన్నాడు. అయితే ఆ తరువాత వచ్చిన పరిశోధనలలో ఆ నిష్పతి 4.9%, 1.9% మాత్రమే అని తెలిసింది.

పశుప్రాయత
Japanese ukiyo-e woodblock print from Utagawa Kunisada's series, "Eight Canine Heroes of the House of Satomi", 1837.
పశుప్రాయత
జాలరి వనిత సముద్ర జల చరాలతో సంభొగం ఊహించుకుంటున్న చిత్రం
పశుప్రాయత
Leda and the Swan
పశుప్రాయత
అశ్వసంభోగం ఖజరహోలోని శిల్పం
పశుప్రాయత
మేఖని సంభోగిస్తున్న చిత్రం గీసినవారు Édouard-Henri Avril

.


వాత్సాయనుడి, కామశాస్త్రంలో జంతువులను రమించడం గురించి పేర్కొనబడింది. ఖజరాహోలోని యెన్నోశిల్పాలు, జంతు సంభోగం అప్పటికే రతి క్రీడలో ఒక అంశం అని తెలిపే శిల్పాలున్నాయి. ఉదాహరణ: పక్కన చూపిన చిత్రంలో అశ్వాన్ని సంభోగిస్తున్న మొగవాడి చుట్టు చేరి ఉత్సాహపరుస్తున్నట్టుగా ఉంది.

జంతువులు తో సెక్స్ కొన్ని దేశాలలో చట్టవిరుద్ధం కాకపోయినప్పటికీ, ఇది స్పష్టంగా ఎక్కడైనా క్షమార్హమైనది కాదు. చాలా దేశాలలో, పశుప్రాయత కింద చట్టవిరుద్ధం జంతువుల దుర్వినియోగం చట్టాలు లేదా వ్యవహరించే చట్టాలు స్వభావం వ్యతిరేకంగా నేరాలు .

పశుప్రాయత
కుక్కతో సంభోగిస్తున్న మహిళ, Isfahan, Iran, 15th century.

మూలాలు

Tags:

జంతువుపరిశోధనరతిరతిప్రవృతిసంభోగం

🔥 Trending searches on Wiki తెలుగు:

భారత జాతీయ చిహ్నంనందమూరి తారక రామారావువరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)ఎయిడ్స్సంస్కృతంతీన్మార్ సావిత్రి (జ్యోతి)హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంరాజమండ్రికన్యారాశిఋగ్వేదంభారతదేశ పంచవర్ష ప్రణాళికలుతామర పువ్వుతారక రాముడువ్యవసాయంభూమన కరుణాకర్ రెడ్డిస్వాతి నక్షత్రమువై.ఎస్.వివేకానందరెడ్డిఋతువులు (భారతీయ కాలం)గోదావరి2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఆది శంకరాచార్యులుప్రియ భవాని శంకర్చాణక్యుడుఉత్తర ఫల్గుణి నక్షత్రముమంగళవారం (2023 సినిమా)ఆవుఎన్నికలుసెక్స్ (అయోమయ నివృత్తి)బమ్మెర పోతనఫ్లిప్‌కార్ట్జాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థసలేశ్వరంఆంధ్రప్రదేశ్ చరిత్రఉప రాష్ట్రపతివిభక్తిమమితా బైజుకల్వకుంట్ల కవితకెనడామధుమేహంతెలుగు నెలలుగుడివాడ శాసనసభ నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంవినాయకుడురకుల్ ప్రీత్ సింగ్అశ్వని నక్షత్రముతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్సవర్ణదీర్ఘ సంధిమ్యాడ్ (2023 తెలుగు సినిమా)నారా చంద్రబాబునాయుడురెండవ ప్రపంచ యుద్ధంఅష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలుదొంగ మొగుడుమేరీ ఆంటోనిట్టేనానార్థాలుతొలిప్రేమవిరాట పర్వము ప్రథమాశ్వాసముకుటుంబంనవధాన్యాలుతమిళ భాషభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్సీతాదేవిదగ్గుబాటి పురంధేశ్వరివినాయక చవితిమహమ్మద్ సిరాజ్రాబర్ట్ ఓపెన్‌హైమర్వరంగల్ లోక్‌సభ నియోజకవర్గంసాయిపల్లవిపిఠాపురం శాసనసభ నియోజకవర్గంసీ.ఎం.రమేష్ఢిల్లీ డేర్ డెవిల్స్బర్రెలక్కతెనాలి రామకృష్ణుడుఆత్రం సక్కుఅల్లసాని పెద్దన🡆 More