చిచేన్ ఇట్జా

చిచేన్ ఇట్జా (ఆంగ్లం:Chichen Itza) అనేది మెక్సికో దేశంలో యుకతాన్ (Yucatán) అనే ప్రాంతంలో కొలంబస్కు ముందు కాలంలో అది మాయన్ నాగరికత కాలనికి చెందింది.

దక్షిణ ప్రాంతనికి చెందిన మధ్య పల్లపు ప్రాంతంలో ఉన్న మయ నాగరికతకు చెందిన ప్రాంతల పతనం తరువాత సా.శ. 600 సంవత్రరం నుండి గొప్ప అభివృద్ధి చెంది ఒక ముఖ్యమైన నగరంగా మార్పు చెందినది క్రీ.పూ. 987 లో, టోల్టెక్ రాజైన క్వెట్జాల్కోట్ (Quetzalcoatl) మధ్య మెక్సికో నుండి దండయాత్రకు వచ్చి, స్థానిక మయ స్నేహితుల సహాయంతో, చిచేన్ ఇట్జాని పట్టుకుని తన రాజధానిగా మార్చు కున్నడు. అకాలపు నిర్మాణం, మయ, టోల్టెక్ నిర్మాణల కలయికని చూడవచ్చు. 1221 వ సంవత్సరంలో ఇక్కడ ఒక విప్లవం, పౌర యుద్ధం ఏర్పడినట్లు ఆనవాళ్ళు, తగలబడిన భవనాల అవశేషాలను పురాతత్వ పరిశోధనలో గుర్తించారు. ఈ సంఘటనలు చిచేన్ ఇట్జా యోక్క పతనానికి కారణం చేత యుకతాన్ పరిపాలన మాయపన్ (Mayapan) అనే ప్రాంతనికి మర్చబడింది.

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం
చిచేన్ ఇట్జా
Pre-Hispanic City of Chichen-Itza
ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో సూచించబడిన పేరు
చిచేన్ ఇట్జా
రకంCultural
ఎంపిక ప్రమాణంi, ii, iii
మూలం483
యునెస్కో ప్రాంతంలాటిన్ అమెరికా, ది కెరిబియన్
శిలాశాసన చరిత్ర
శాసనాలు1988 (12th సమావేశం)

చిచెన్ ఇట్జా యొక్క శిధిలాలు ప్రభుత్వం యోక్క ముఖ్యమైన ఆస్తులని కూడా చెప్పవచు. కావున ఇ కళని బాధ్యతను మెక్సికో యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంత్రోపోలోజీ అండ్ హిస్టరీ అనే ఒక జాతీయ సంస్థ నిర్వహిస్తుంది. స్మారక చిహ్నాల్లు వుండే స్థలాలు 2010 మార్చి 29 వరకు ప్రైవేటు యాజమాన్యనికి సొంతమైంది, ఈ స్థలాలను ఇప్పుడు యుకతాన్ రాష్ట్రం కొనుక్కుంది.

వీటిని కూడా చూడండి

20°40′58.44″N 88°34′7.14″W / 20.6829000°N 88.5686500°W / 20.6829000; -88.5686500

చిచేన్ ఇట్జా 
High-resolution photo showing the restored sides of El Castillo
Video tour of the main sights of Chichen Itza

Tags:

ఆంగ్లముక్రిస్టోఫర్ కొలంబస్

🔥 Trending searches on Wiki తెలుగు:

గోత్రాలుఎనుముల రేవంత్ రెడ్డిఆయాసంసుందరం మాస్టర్ (2024 తెలుగు సినిమా)జీలకర్రజ్యేష్ట నక్షత్రంసోంపుచెట్టుఅయ్యప్పగోదావరిసరస్వతిలలితా సహస్రనామ స్తోత్రంపి.వెంక‌ట్రామి రెడ్డిజాన్ నేపియర్రాకేష్ మాస్టర్చరవాణి (సెల్ ఫోన్)మదర్ థెరీసానోబెల్ బహుమతిదాశరథి కృష్ణమాచార్యమహాత్మా గాంధీపూర్వ ఫల్గుణి నక్షత్రమునాయుడుడేటింగ్జీమెయిల్యోనిఇండియన్ ప్రీమియర్ లీగ్స్వాతి నక్షత్రముపొంగూరు నారాయణడియెగో మారడోనాపౌరుష గ్రంధి క్యాన్సర్సంధ్యావందనంఆంధ్రప్రదేశ్ చరిత్రవరంగల్చంద్ర గ్రహణంకడియం కావ్యనవీన శిలా యుగంపిఠాపురం శాసనసభ నియోజకవర్గంహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాగౌతమ బుద్ధుడుH (అక్షరం)వై.ఎస్.వివేకానందరెడ్డితెలంగాణ గవర్నర్ల జాబితాఊరు పేరు భైరవకోనటి.జీవన్ రెడ్డిపార్వతిమార్చి 27భారతీయ రిజర్వ్ బ్యాంక్అంగారకుడు (జ్యోతిషం)ఎల్లమ్మకాళోజీ నారాయణరావురాబర్ట్ ఓపెన్‌హైమర్కర్బూజమగధీర (సినిమా)కనకదుర్గ ఆలయంకోయంబత్తూరుసత్యదీప్ మిశ్రారఘురామ కృష్ణంరాజుLపాండవులుతహశీల్దార్భారత జాతీయ ప్రతిజ్ఞకర్ర పెండలంరాగులుమక్కాహనుమాన్ చాలీసావై.యస్.భారతిపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసన్ రైజర్స్ హైదరాబాద్రాజమండ్రినవగ్రహాలు జ్యోతిషంచిరంజీవి నటించిన సినిమాల జాబితాఓం భీమ్ బుష్భారత రాష్ట్రపతిపులివెందుల శాసనసభ నియోజకవర్గంఅల్లు అర్జున్రామాయణంబాల్యవివాహాలుతిరుపతిలోక్‌సభ నియోజకవర్గాల జాబితా🡆 More