ఖడ్గం

ఖడ్గం (ఆంగ్లం: Sword), ఒక పొడవాటి ఆయుధం.

మానవ చరిత్రలో అనాదిగా వాడుకలో వున్న ఆయుధం. చక్రవర్తులు, రాజులు, సైనికులు, పాతకాలపు పోలీసు బలగాలు, జమీందారులు ఉపయోగించేవారు. ఖడ్గం వీరత్వానికి శౌర్యానికి, హుందాతనానికి ప్రతీక గాను వాడేవారు. ఈ ఖడ్గానికి అనేక పేర్లు గలవు, కత్తి, కరవాలము మొదలగునవి. సాధారణంగా ఈ ఖడ్గాన్ని, ఇనుము, ఉక్కు, కంచుతో తయారు చేసేవారు. ఖడ్గానికి ఓ వైపు పదును వుంచేవారు. ఖడ్గానికి పట్టుకునే పిడికిలి వుంటుంది. చివరికొన కూసుగానూ పదును కలిగి వుంటుంది. సాధారణంగా ఖడ్గము పెట్టే సంచిలాంటిని 'ఒర' అని వ్యవహరిస్తారు. ఖడ్గంతో పాటు స్వీయ రక్షణ కోసం డాలును వుంచడం ఆనవాయితీ.

ఖడ్గం
స్విస్ లాంగ్స్వర్డ్, 15వ లేదా 16వ శతాబ్దం

భాషా విశేషాలు

తెలుగు భాష ప్రకారంగా ఖడ్గము [ khaḍgamu ] khaḍgamu. [Skt.] n. A sword or scimitar: a rhinoceros or its horn. ఖడ్గ పాత్రము khaḍga-pātramu. n. A bracelet made of horn and gold. ఖడ్గ బంధము khaḍga-bandhamu. n. An arrangement of words in verse forming the shape of a sword. ఖడ్గమృగము khaḍga-mṛigamu. n. The rhinoceros. ఖడ్గవాదము khaḍga-vādamu. n. Violence: force of arms a combat: a duel.

ఖడ్గాలలో రకాలు

ఖడ్గం 
రకరకాల ఖడ్గాలు

ఖడ్గం , భాగాలు

ఖడ్గానికి 'పిడి', కత్తి వుంటుంది. ఖడ్గం 

Fencing
ఖడ్గం 
ఖడ్గం 
Final of the Challenge Réseau Ferré de France–Trophée Monal 2012, épée world cup tournament in Paris.
FocusWeaponry
ఒలెంపిక్ క్రీడPresent since inaugural 1896 Olympics
అధికార వెబ్‌సైట్www.fie.ch
www.fie.org

ఖడ్గయుద్ధాన్ని కత్తియుద్ధం అని కూడా అంటారు. ఇంగ్లీషులో Fencing అంటారు. ఖడ్గం అనగా కత్తి. కత్తులతో జరిగే పోరాటాన్ని ఖడ్గయుద్ధం అంటారు. ఈ యుద్ధం చాలా భయంకరమైన, ప్రమాదకరమైన విద్య. రాజుల కాలంలో జరిగిన యద్ధాలలో ఈ యుద్ధం ప్రముఖ పాత్ర వహించింది.

పురాణాల ప్రకారం మహా భారతంలో నకులుడు, సహదేవుడు మంచి ప్రావీణ్యులని ప్రతీతి.

ఖడ్గం 
సౌదీ అరేబియా పతాకంపై గల 'ఖడ్గం'.

ఇవీ చూడండి

పీఠికలు

మూలాలు

  • Allchin, F.R. in South Asian Archaeology 1975: Papers from the Third International Conference of the Association of South Asian Archaeologists in Western Europe, Held in Paris (December 1979) edited by J.E.van Lohuizen-de Leeuw. Brill Academic Publishers, Incorporated. 106-118. ISBN 9004059962.
  • Prasad, Prakash Chandra (2003). Foreign Trade and Commerce in Ancient India. Abhinav Publications. ISBN 8170170532.
  • Edgerton; et al. (2002). Indian and Oriental Arms and Armour. Courier Dover Publications. ISBN 0486422291.
  • Withers, Harvey J S; World Swords 1400 - 1945, Studio Jupiter Military Publishing (2006). ISBN 095491011.

బయటి లింకులు

Tags:

ఖడ్గం భాషా విశేషాలుఖడ్గం ఖడ్గాలలో రకాలుఖడ్గం , భాగాలుఖడ్గం ఇవీ చూడండిఖడ్గం పీఠికలుఖడ్గం మూలాలుఖడ్గం బయటి లింకులుఖడ్గంఆంగ్లంఆయుధంఇనుముఉక్కుకంచుకత్తికరవాలముపిడికిలిరక్షణ

🔥 Trending searches on Wiki తెలుగు:

విజయనగర సామ్రాజ్యంవిద్యా హక్కు చట్టం - 2009కనకదుర్గ ఆలయంరత్నంభూమా శోభా నాగిరెడ్డికింజరాపు ఎర్రన్నాయుడుగుంటకలగరభారతీయ శిక్షాస్మృతిరమ్య పసుపులేటిమారేడుతెలుగు పదాలుజ్యోతీరావ్ ఫులేఆటలమ్మరోహిణి నక్షత్రంచోళ సామ్రాజ్యంభారతదేశ పంచవర్ష ప్రణాళికలురజాకార్భారత రాజ్యాంగంసుడిగాలి సుధీర్కామినేని శ్రీనివాసరావుజాతిరత్నాలు (2021 సినిమా)భారతీయ తపాలా వ్యవస్థభారత జాతీయ క్రికెట్ జట్టుతెలంగాణ ఉద్యమంమాధవీ లతసీసము (పద్యం)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంరామప్ప దేవాలయంగోత్రాలు జాబితానామవాచకం (తెలుగు వ్యాకరణం)ఫ్లోరెన్స్ నైటింగేల్వినాయక చవితివాతావరణంమానవ జీర్ణవ్యవస్థవాయు కాలుష్యంరామ్ చ​రణ్ తేజభూమన కరుణాకర్ రెడ్డిశక్తిపీఠాలుతిరుపతిఅంగుళంగుంటూరు కారంపది ఆజ్ఞలుకాలుష్యంకోట్ల విజయభాస్కరరెడ్డివందేమాతరంజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్పర్యాయపదంజాతీయములువై. ఎస్. విజయమ్మభారత జాతీయగీతంకోదండ రామాలయం, ఒంటిమిట్టప్రియురాలు పిలిచిందిబాబు మోహన్మీనరాశిఅచ్చులుమామిడినాగార్జునకొండగన్నేరు చెట్టుమే దినోత్సవంభారత రాజ్యాంగ సవరణల జాబితాఖుషిఇన్‌స్టాగ్రామ్విద్యార్థిసమ్మక్క సారక్క జాతరరెడ్డిబుర్రకథలాఠీచార్జిపల్లెల్లో కులవృత్తులువడ్డీఅధిక ఉమ్మనీరుబీమారంగనాథస్వామి దేవాలయం (శ్రీరంగం)నోటాపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిస్వామి వివేకానందఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాభారతదేశంలో సెక్యులరిజంఅమెరికా సంయుక్త రాష్ట్రాలు🡆 More