వ్యవసాయం క్షేత్రం

క్షేత్రం (వ్యవసాయ క్షేత్రం, వ్యవసాయ భూమి) అనగా రైతులు పంటలు పండించే ప్రదేశం యొక్క విస్తీర్ణం.

క్షేత్రాలలో మాగాణి అని, బీడు భూమి అని రకాలు ఉన్నాయి. బీడు భూములలో కూడా మనుషులకు, జంతువులకు కూడా ఉపయోగపడే కొన్ని మొక్కలు పెరుగుతుంటాయి. బీడు భూములలో పెరిగే మొక్కలు సహజసిద్ధంగా పెరుగుతాయి. ఈ క్షేత్రాలలో పశువులకు పశుగ్రాసం సహజసిద్ధంగానే లభిస్తుంది. సాధారణంగా ఉపయోగించే చీపురు పుల్లలు బీడు భూములలో సహజసిద్ధంగా పెరుగుతాయి. సాధారణంగా ఈ క్షేత్రాలు పొదలు, వృక్షసంపదలతో కూడి ఉంటాయి. వన్యప్రాణుల మనుగడకు అవసరమైన ఆహారం ఈ క్షేత్రాలు అందిస్తాయి, అయితే దిగుబడి తక్కువగా వుంటుంది.

వ్యవసాయం క్షేత్రం
స్పెయిన్ లోని కార్డెజోన్‌లో పొద్దుతిరుగుడు పువ్వుల క్షేత్రం (2012)

వ్యవసాయ క్షేత్రాలు

ప్రధాన వ్యాసం: పొలం

వ్యవసాయ భూములు సారవంతమైన నేలను కలిగివుంటాయి, ఇవి ప్రధానంగా వ్యవసాయ పనుల కోసం ఉపయోగించబడతాయి. ఆహారం, ఇతర పంటలను ఉత్పత్తి చేయుటకు ప్రాథమిక అవసరం పొలం. ప్రధానంగా వ్యవసాయ ప్రక్రియలకు అంకితం చేయబడిన భూమినే పొలం అంటారు. వీటి యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఆహారం, ఇతర పంటలను ఉత్పత్తి చేయడం. వ్యవసాయ యోగ్యమైన భూమిలో కూరగాయలు పండిస్తున్నట్లయితే ఆ భూమిని కూరగాయల పొలాలు అని అంటారు. పండ్ల చెట్లను పండించే క్షేత్రాలను పండ్ల క్షేత్రాలు లేదా పండ్ల తోటలని అంటారు. పొలాలను సహజ ఫైబర్స్, జీవ ఇంధనాలు, ఇతర పదార్థాల ఉత్పత్తికి ఉపయోగిస్తారు. పశువులకు పశుగ్రాసం కొరకు పొలాలలో గడ్డిని పెంచుతారు. పంటలను బట్టి, ఉపయోగించే విధానాన్ని బట్టి పొలాలకు తోటలని, ఎస్టేట్లు అని, ఫామ్‌హౌస్‌లు అని కొన్ని రకాలు ఉన్నాయి.

Tags:

పంటబీడు భూమిమాగాణిరైతు

🔥 Trending searches on Wiki తెలుగు:

రోహిణి నక్షత్రంనారా చంద్రబాబునాయుడుజవాహర్ లాల్ నెహ్రూఆది శంకరాచార్యులుయోగి ఆదిత్యనాథ్లక్ష్మిచాకలిబీమాభారత జీవిత బీమా సంస్థకింజరాపు ఎర్రన్నాయుడువికీపీడియావిద్యార్థిశ్రీదేవి (నటి)సవర్ణదీర్ఘ సంధిసజ్జల రామకృష్ణా రెడ్డిభారత కేంద్ర మంత్రిమండలివెంకటేశ్ అయ్యర్అన్నమయ్యబాలకాండపటిక బెల్లంమహాకాళేశ్వర జ్యోతిర్లింగంశాంతిస్వరూప్ఇంగువమకరరాశిట్రూ లవర్అనూరాధ నక్షత్రంజానీ బెయిర్‌స్టోనాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంరోజా సెల్వమణిదువ్వూరి రామిరెడ్డిసుందర కాండసచిన్ టెండుల్కర్గుంటకలగరవిటమిన్ బీ12మంగలిసీ.ఎం.రమేష్రేణూ దేశాయ్కులంపరకాల ప్రభాకర్మమితా బైజు2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఅనుష్క శెట్టికీర్తి రెడ్డిభారతీయ శిక్షాస్మృతిభారతదేశంలో విద్యపాల కూరతరుణ్ కుమార్గోదావరినామవాచకం (తెలుగు వ్యాకరణం)కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంద్విగు సమాసముక్రిక్‌బజ్శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)నోటావంగవీటి రంగాఏప్రిల్రక్త సింధూరంమూర్ఛలు (ఫిట్స్)శాసన మండలి20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిబి.ఆర్. అంబేద్కర్జాతీయ అర్హత, ప్రవేశ పరీక్షసుమతీ శతకముభారతదేశ ఎన్నికల వ్యవస్థభారత జాతీయగీతంపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుభారత జాతీయ కాంగ్రెస్బోనాలుక్రికెట్సీతాదేవికమ్మవ్యవసాయంకృత్తిక నక్షత్రముభారత రాజ్యాంగ సవరణల జాబితాకడియం శ్రీహరితెలంగాణ గవర్నర్ల జాబితాకొమర్రాజు వెంకట లక్ష్మణరావు🡆 More