కోణీయ వేగం

భౌతిక శాస్త్రంలో, కోణీయ వేగం అనేది ఒక వస్తువు మరొక బిందువుచుట్టూ ఎంత వేగంగా భ్రమణం లేదా పరిభ్రమణం చెందుతుందో సూచిస్తుంది, అనగా ఒక వస్తువు కోణీయ స్థానం లేదా విన్యాసం కాలంతో ఎంత వేగంగా మారుతుందో తెలియజేస్తుంది.

కోణీయ వేగం రెండు రకాలు: కక్ష్య కోణీయ వేగం, స్పిన్ కోణీయ వేగం. స్పిన్ కోణీయ వేగం దాని భ్రమణ కేంద్రం చుట్టూ దృఢమైన వస్తువు ఎంత వేగంగా భ్రమణం చెందుతుందో సూచిస్తుంది. కక్ష్య కోణీయ వేగం ఒక స్థిర మూలాధారం చుట్టూ ఒక బిందువు వస్తువు ఎంత వేగంగా తిరుగుతుందో సూచిస్తుంది.

సాధారణంగా, కోణీయ వేగం ప్రమాణాన్ని ప్రమాణ కాలంలో కోణంగా కొలుస్తారు. ఉదా: రేడియన్లు/సెకను. కోణీయ వేగం యొక్క SI ప్రమాణాలు రేడియన్లు / సెకనుగా కొలుస్తారు. కోణీయ వేగాన్ని ఒమేగా గుర్తుతో (ω, కొన్నిసార్లు Ω) సూచిస్తారు. సాంప్రదాయం ప్రకారం ధనాత్మక కోణీయ వేగం అపసవ్య దిశను, ఋణాత్మక కోణీయ వేగం సవ్యదిశను సూచిస్తారు.

ఉదాహరణకు భూస్థిరకక్ష్యలో పరిభ్రమించే ఉపగ్రహం భూమధ్య రేఖ మీదుగా దాని కక్ష్యలో ఒక పరిభ్రమణ లేదా 360 డిగ్రీలు భ్రమించడానికి 24 గంటలు పడుతుంది. అందువలన దాని కోణీయ వేగం ω = 360 / 24 = 15 డిగ్రీలు/గంట లేదా 2π / 24 ≈ 0.26 రేడియన్లు/గంట. ఒకవేళ కోణాన్ని రేడియన్లలో సూచిస్తే, రేఖీయవేగం దాని కోణీయ వేగానికి వ్యాసార్థం రెట్లు ఉంటుంది. అనగా . భూ కేంద్రం నుండి కక్ష్యా వ్యాసార్థం 42,000 కి.మీ అయినందున అంతరిక్షంలో ఆ ఉపగ్రహం వడి v = 42,000 × 0.26 ≈ 11,000 కి.మీ/గం. కోణీయ వేగం ధనాత్మకం అయినందున ఆ ఉపగ్రహం భూభ్రమణానికి తూర్పువైపు కదులుతుంది. (ఉత్తర ధృవం నుండి అపసవ్య దిశలో) త్రిమితీయంగా కోణీయవేగం మిధ్యా సదిశ.

బిందు కణానికి కక్ష్యా కోణీయవేగం

కోణీయ వేగం 
The angular velocity of the particle at P with respect to the origin O is determined by the perpendicular component of the velocity vector v.

ద్విమితీయంలో ఉన్న కణానికి

సరళమైన సందర్భంలో, కోణీయ వేగం  వ్యాసార్థం గల వృత్తాకార మార్గంలో పరిభ్రమిస్తున్న వస్తువు x-అక్షం నుండి కోణీయ స్థానభ్రంశం కోణీయ వేగం  , ఆ కక్ష్య కోణీయ వేగం కోణీయ స్థానభ్రంశం లో మార్పురేటుకు సమానంగా ఉంటుంది. అనగా కోణీయ వేగం . ఇందులో కోణీయ వేగం  ను రేడియన్లలో కొలుస్తారు. x-అక్షం నుండి ఆ కణం కదిలిన రేఖీయ స్థానభ్రంశం కోణీయ వేగం , అందువలన రేఖీయ వేగం కోణీయ వేగం . అందువల్ల కోణీయ వేగం  అవుతుంది.

సాధారణ సందర్భంలో ఒక తలంలో కదులుతున్న కణానికి ఎంచుకున్న మూలానికి సంబంధించి స్థాన సదిశ "స్వీప్ అవుట్" కోణ రేటును కక్ష్యా కోణీయ వేగం అంటారు. పటంలో మూలబిందువు కోణీయ వేగం  నుండి కణం కోణీయ వేగం  కు స్థాన సదిశ కోణీయ వేగం  కు నిరూపక బిందువు కోణీయ వేగం . ( అని చరరాశులు కాలం కోణీయ వేగం  కు ప్రమేయాలుగా ఉంటాయి) ఆ బిందువు రేఖీయ వేగాన్ని విభజిస్తే కోణీయ వేగం  అవుతుంది. ఇందులో రేడియల్ అంశం కోణీయ వేగం  వ్యాసార్థానికి సమాంతరంగా ఉంటుంది. స్పర్శరేఖాంశం కోణీయ వేగం  వ్యాసార్థానికి లంబంగా ఉంటుంది. ఎప్పుడైతే రేడియల్ అంశం లేకపోతే ఆ కణం మూలస్థానం చుట్టూ వృత్తాకార మార్గంలో తిరుగుతుంది. కానీ లంబాశం (స్పర్శరేఖాంశం) లేకపోతే ఆ కణం మూలస్థానం నుండి సరళరేఖలో కదులుతుంది. రేడియల్ చలనం కోణాన్ని మార్చకుండా వదిలివేస్తుంది కాబట్టి, రేఖీయ వేగం యొక్క క్రాస్-రేడియల్ భాగం మాత్రమే కోణీయ వేగానికి దోహదం చేస్తుంది.

కాలపరంగా కోణీయ స్థానంలోని మార్పు రేటును కోణీయ వేగం ω క్రాస్-రేడియల్ వేగం నుండి గణించబడుతుంది.

    కోణీయ వేగం 

ఇచట క్రాస్-రేడియల్ వేగం కోణీయ వేగం  అనేది కోణీయ వేగం  యొక్క పరిమాణానికి సంజ్ఞ. అపసవ్య చలనానికి ధనాత్మకం, సవ్య దిశకు ఋణాత్మకం. రేఖీయ వేగం కోణీయ వేగం  కు నిరూపక బిందువులను తీసుకుంటే దాని పరిమాణం కోణీయ వేగం  (రేఖీయ వడి), వ్యాసార్థ సదిశకు సంబంధించిన కోణం కోణీయ వేగం ; సాంకేతిక పదములలో కోణీయ వేగం  అవుతుంది. అందువలన

    కోణీయ వేగం 

ఈ సమీకరణములు కోణీయ వేగం , కోణీయ వేగం  and కోణీయ వేగం  నుండి ఉత్పాదించబడవచ్చు. విక్షేప సూత్రంతో కలిపి కోణీయ వేగం , ఇందులో కోణీయ వేగం .


మూలాలు

బాహ్య లంకెలు

Tags:

కోణీయ వేగం బిందు కణానికి కక్ష్యా కోణీయవేగంకోణీయ వేగం మూలాలుకోణీయ వేగం బాహ్య లంకెలుకోణీయ వేగం

🔥 Trending searches on Wiki తెలుగు:

శ్రీరామనవమిమొఘల్ సామ్రాజ్యంశ్రీ కృష్ణుడురమ్య పసుపులేటిఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిశ్రీదేవి (నటి)తెలుగు విద్యార్థిఅంగారకుడుగరుడ పురాణంప్రపంచ మలేరియా దినోత్సవంఈనాడురుక్మిణి (సినిమా)మహర్షి రాఘవదగ్గుబాటి పురంధేశ్వరికుండలేశ్వరస్వామి దేవాలయంమారేడుహార్సిలీ హిల్స్రామసహాయం సురేందర్ రెడ్డిదివ్యభారతిసజ్జల రామకృష్ణా రెడ్డిపరిపూర్ణానంద స్వామినానాజాతి సమితిరవితేజఅక్కినేని నాగ చైతన్యఅంగచూషణఎల్లమ్మవిశ్వామిత్రుడుఅన్నమయ్య జిల్లాతిరుమలగుడివాడ శాసనసభ నియోజకవర్గంతమిళ అక్షరమాలకల్వకుంట్ల కవితవంకాయఛత్రపతి శివాజీసుందర కాండఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుకొంపెల్ల మాధవీలతవినాయక చవితిపెదకూరపాడు శాసనసభ నియోజకవర్గంఅల్లూరి సీతారామరాజునితిన్స్వాతి నక్షత్రముసింహంఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంతేటగీతిగోల్కొండనన్నయ్యరాప్తాడు శాసనసభ నియోజకవర్గందాశరథి కృష్ణమాచార్యనిర్వహణభారతదేశ పంచవర్ష ప్రణాళికలుపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిభారతీయ జనతా పార్టీవారాహిఏ.పి.జె. అబ్దుల్ కలామ్భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ఆటలమ్మఅన్నప్రాశనఆది శంకరాచార్యులుఏప్రిల్సామజవరగమనఋతువులు (భారతీయ కాలం)వాయు కాలుష్యంగూగుల్శ్రీనాథుడుఉత్పలమాలఉదయకిరణ్ (నటుడు)వరిబీజంవినాయకుడుశోభితా ధూళిపాళ్లసత్య సాయి బాబాభారత ప్రధానమంత్రుల జాబితాభారత రాజ్యాంగంకిలారి ఆనంద్ పాల్అనూరాధ నక్షత్రంగాయత్రీ మంత్రంక్రిమినల్ (సినిమా)సర్పి🡆 More