కొత్తగా పారిశ్రామికీకరణ చెందుతున్న దేశం

కొంతమంది రాజకీయ శాస్త్రవేత్తలు, ఆర్థిక వేత్తలు, ప్రస్తుత ప్రపంచ గమనాన్ని బట్టి కొన్ని దేశాలను కొత్తగా పారిశ్రామికీకరణ చెందుతున్న దేశం (Newly industrialized country ) అనే కొత్త వర్గంలో భాగంగా పరిగణిస్తారు.

కొత్తగా పారిశ్రామికీకరణ చెందుతున్న దేశం
2011 నాటికి కొత్తగా పారిశ్రామికీకరణ చెందుతున్న దేశాలు.

ఈ కొ.పా.దేలు ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల స్థాయికి చేరుకోకపోయినా, తతిమ్మా అభివృద్ధి చెందుతున్న దేశాల స్థాయిని దాటి చాలా ముందుకు పోయాయి. ఈ కొపాదేల మరో లక్షణం వేగంగా వృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ (ఎగుమతుల ప్రాధాన్యతలో సైతం ). వేగవంతమైన పారిశ్రామికీకరణ, మరో లక్షణం. సామాజికంగా మరో మార్పు, ఉద్యోగాలనిచ్చే పరిశ్రమలు, కర్మాగారాలు, అవి ఉండే పట్టణ ప్రాంతాలవైపు, వలసపోయే గ్రామీణ జనాభా.

  • పెరిగిన సామాజిక స్వేచ్ఛ, పౌర హక్కులు
  • బలమైన రాజకీయ నాయకులు
  • వ్యవసాయం నుండి పారిశ్రమలకు మారుతున్న ఆర్థిక వ్యవస్థ.
  • పెరుగుతున్న స్వేచ్ఛా వాణిజ్య విధానం (open-market economy)
  • వివిధ ఖండాలకు విస్తరించిన పనిచేస్తున్న దేశీయ కంపెనీలి.
  • విదేశాలనుండి వస్తున్న పెట్టుబడులు .
  • బలమైన ప్రాంతీయ శక్తులుగా అవిర్భవించడం
  • వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ.

ప్రస్తుత కొపాదే.లు

వివిధ ఆర్థికవేత్తల అభిప్రాయాల ప్రకారం, "కొత్తగా అభివృద్ధి చెందుతున్న దేశం"గా ఈ క్రింది వాటిని పిలుస్తున్నారు.

ప్రాంతం దేశం కొనుగోలు శక్తి (PPP) ఆధారిత జాతీయాదయం (GDP)
(బిలియన్ డాలర్లలో, 2011 ప్రపంచ బ్యాంకు)
కొనుగోలు శక్తి (PPP) ఆధారిత తలసరి జాతీయాదయం (GDP)
(బిలియన్ డాలర్లలో, 2011 ప్రపంచ బ్యాంకు)
ఆదాయంలో అసమానతలు 2008-09 మానవాభివృద్ధి సూచి (HDI, 2011) GDP పెరుగుదల శాతం, 2010 తలసరి GDP పెరుగుదల శాతం, 2008 Sources
ఆఫ్రికా దక్షిణాఫ్రికా 555,340 10,977 63.1 0.619 (medium) 2.78 1.29
ఉత్తర అమెరికా మెక్సికో 1,659,016 15,121 48.3 0.770 (high) 5.52 0.75
దక్షిణ అమెరికా బ్రెజిల్ 2,309,138 11,845 54.7 0.718 (high) 7.49 4.06
ఆసియా చైనా 11,316,224 8,394 45.3 0.687 (medium) 10.3 10.4
భారతదేశం 4,469,763 3,703 32.5 0.597 (medium) 11.1 8.5
మలేసియా 447,595 15,578 46.2 0.761 (high) 7.16 2.86
ఫిలిఫ్ఫైన్స్ 393,987 4,111 43 0.644 (medium) 7.6 1.97
థాయ్ లాండ్ 622,914 9,693 40 0.682 (medium) 7.8 1.84
ఐరోపా టర్కీ 1,288.638 17,499 39 0.699 (high) 9.0 -0.34

గోల్డ్ మన్ సాచ్ అభిప్రాయం ప్రకారం, 2050నాటికి అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు వరుసగా, చైనా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, భారతదేశం, బ్రెజిల్, మెక్సికోలు.

అర్జెంటీనా, చిలీ, ఈజిప్టు, ఇండోనేసియా , రష్యాలను కూడా కొంతమంది కొపాదేలుగా పేర్కొంటున్నారు.

విమర్శలు

ఈ కొపాదేలు, అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే తక్కువ ధరలకే కార్మికులు లభిస్తున్నారు. ఇది, ఆయా దేశాలకి, తక్కువ ధరకే సేవలనందిచడంలో తోడ్పడుతోంది. "న్యాయమైన వాణిజ్యం" గురించి మాట్లాడేవారి వద్దనుండి, ఇది తరచూ విమర్శలకు గురవుతోంది.

చైనాదేశంలో రాజకీయ స్వేచ్ఛలేకపోవడం, ఇంటర్నెట్ సెన్సార్షిప్పులు, మానవహక్కుల హననాలు సర్వసాధారణం. అదే భారతదేశం పరిస్థితి ఇందుకు పూర్తిగా విరుద్ధం. భారతదేశ ప్రజలు అపరిమితమైన స్వేచ్ఛని అనుభవిస్తున్నప్పటికీ, కొన్ని ప్రాంతాలలోని అసమర్థ ప్రభుత్వాలు, వ్యవస్థలో గూడుకట్టుకుపోయిన అవినీతి విమర్శలకు గురయ్యే వాటిల్లో మొదటివరుసలో ఉంటాయి. దక్షిణ ఆఫ్రికా, జింబాబ్వే నుండి వస్తున్న వలసదారులలో ఇబ్బంది పడితూ ఉంటే, మెక్సికో డ్రగ్స్ వార్లతో ఇబ్బందులు పడుతోంది.

ఇవి కూడా చూడండి

మూలాలు

Tags:

కొత్తగా పారిశ్రామికీకరణ చెందుతున్న దేశం ప్రస్తుత కొపాదే.లుకొత్తగా పారిశ్రామికీకరణ చెందుతున్న దేశం విమర్శలుకొత్తగా పారిశ్రామికీకరణ చెందుతున్న దేశం ఇవి కూడా చూడండికొత్తగా పారిశ్రామికీకరణ చెందుతున్న దేశం మూలాలుకొత్తగా పారిశ్రామికీకరణ చెందుతున్న దేశం

🔥 Trending searches on Wiki తెలుగు:

కర్ణుడువేమనఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలురైతుఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంటంగుటూరి సూర్యకుమారిఅమ్మల గన్నయమ్మ (పద్యం)రామదాసుకస్తూరి రంగ రంగా (పాట)సుభాష్ చంద్రబోస్తెలంగాణా బీసీ కులాల జాబితాకాశీచతుర్వేదాలుఆశ్లేష నక్షత్రముఆటవెలదిలగ్నంపురాణాలుపర్యాయపదంకంప్యూటరువృత్తులుపసుపు గణపతి పూజఉప రాష్ట్రపతిపునర్వసు నక్షత్రమువాయు కాలుష్యంవికలాంగులుతెలంగాణ జిల్లాల జాబితాడీజే టిల్లుతులారాశిరామ్ చ​రణ్ తేజవిచిత్ర దాంపత్యంఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంచరవాణి (సెల్ ఫోన్)చతుర్యుగాలునామనక్షత్రముఅయోధ్యయూట్యూబ్అంగారకుడుచంద్రగిరి శాసనసభ నియోజకవర్గంప్రకటనఅ ఆగుణింతంజిల్లేడుఉత్తరాభాద్ర నక్షత్రముసోరియాసిస్ముదిరాజ్ (కులం)ఆవుకొడాలి శ్రీ వెంకటేశ్వరరావుభీష్ముడురామరాజభూషణుడురౌద్రం రణం రుధిరంభారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రుల జాబితాశివుడురాహుల్ గాంధీకామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)శ్రీ కృష్ణుడుపర్యావరణంజాషువావై.యస్. రాజశేఖరరెడ్డిబొడ్రాయిజే.సీ. ప్రభాకర రెడ్డితెలుగు నెలలుఛత్రపతి శివాజీపి.వి.మిధున్ రెడ్డి2024 భారత సార్వత్రిక ఎన్నికలుజాతీయములుయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీభారతదేశ రాజకీయ పార్టీల జాబితానవగ్రహాలుసంక్రాంతితెలుగు సాహిత్యంప్రియురాలు పిలిచిందిశ్రీశైల క్షేత్రంవినుకొండవిటమిన్ బీ12రామావతారంఅష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలుఫిరోజ్ గాంధీభారతీయ జనతా పార్టీపోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్🡆 More