కె. అచ్యుతరెడ్డి

కె.

అచ్యుతరెడ్డి (20 జూన్, 1914 - 23 జనవరి, 1972) స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రి

జననం

ఇతను మహబూబ్ నగర్ జిల్లా, నాగర్‌కర్నూల్లో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఎల్. చదువుతున్నప్పుడే వందేమాతరం ఉద్యమంలో పాల్గొన్నందుకు బహిష్కరించబడ్డారు. 1938లో ఆ ఉద్యమపు కార్యాచరణ సమితి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆంధ్ర మహాసభలో చిరకాలం సభ్యుడిగా ఉన్నారు. తర్వాత హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెస్ సభ్యుడై, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని కారాగార శిక్షను అనుభవించారు. 1947 ఇండియన్ యూనియన్ ఉద్యమంలో పాల్గొన్నందుకు ప్రభుత్వం వీరిని నిర్బంధించింది. 1948లో పోలీస్ చర్య వలన, నిజాం రాజ్య ప్రజలు స్వాతంత్ర్యాన్ని పొందినపుడు వీరు జైలునుండి విడుదలయ్యారు.

1958లో హైదరాబాదు లోని కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంకుకు అధ్యక్షులై 1962 వరకు ఆ పదవిని నిర్వహించారు. తెలంగాణా ప్రాంతీయ కమిటీకి తొలి అధ్యక్షుడుగా నియమితుడై 1957 నుండి 1962 వరకు పనిచేశారు. హైదరాబాదు లోని హిందీ ప్రచార సభకు 15 సంవత్సరాలు ఆయన అధ్యక్షత వహించారు.

కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున శాసన సభ్యునిగా రెండు సార్లు ఎన్నికయ్యారు. 1971 లో రెవెన్యూ మంత్రిగా నియమితులై ఆ పదవీ బాధ్యతలను నిర్వహించారు.

మరణం

23 జనవరి, 1972లో మరణించారు.

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

కె. అచ్యుతరెడ్డి జననంకె. అచ్యుతరెడ్డి మరణంకె. అచ్యుతరెడ్డి మూలాలుకె. అచ్యుతరెడ్డి వెలుపలి లంకెలుకె. అచ్యుతరెడ్డి1914197220 జూన్23 జనవరి

🔥 Trending searches on Wiki తెలుగు:

నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితెలుగు భాష చరిత్రపసుపు గణపతి పూజనల్లారి కిరణ్ కుమార్ రెడ్డిగుంటూరు లోక్‌సభ నియోజకవర్గండీజే టిల్లుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంశ్రీదేవి (నటి)ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంఉపనిషత్తుఅంజలి (నటి)అలంకారంగంగా నదిరోహిత్ శర్మపరిపూర్ణానంద స్వామివిజయనగర సామ్రాజ్యంమామిడిమాదిగతెనాలి రామకృష్ణుడుఅమ్మల గన్నయమ్మ (పద్యం)నరేంద్ర మోదీజానంపల్లి రామేశ్వరరావుసింగిరెడ్డి నారాయణరెడ్డిరాహువు జ్యోతిషంభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుత్రిఫల చూర్ణంనయన తారగజము (పొడవు)దగ్గుబాటి పురంధేశ్వరివాట్స్‌యాప్సోంపుసతీసహగమనంభారతదేశ ప్రధానమంత్రివర్షిణిభద్రాచలంకాశీభారతదేశంలో విద్యభగవద్గీతఆవుమొఘల్ సామ్రాజ్యంసీ.ఎం.రమేష్భీష్ముడుదత్తాత్రేయఏనుగుసిరికిం జెప్పడు (పద్యం)ఆతుకూరి మొల్లఅనుపమ పరమేశ్వరన్సుడిగాలి సుధీర్కర్ణుడువిష్ణువు వేయి నామములు- 1-1000వేయి స్తంభాల గుడిదానం నాగేందర్తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్గుమ్మడివిశ్వనాథ సత్యనారాయణసర్పిలక్ష్మిగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలునువ్వు నేనుశివమ్ దూబేకుష్టు వ్యాధివిశాఖపట్నంభారతీయ రిజర్వ్ బ్యాంక్కల్లుతీహార్ జైలుకుక్కభారత జాతీయపతాకంశాతవాహనులుమియా ఖలీఫానువ్వు లేక నేను లేనుఅమ్మకోసంవన్ ఇండియాసిద్ధు జొన్నలగడ్డముదిరాజ్ (కులం)భారతీయ శిక్షాస్మృతివడ్డీమారేడుఅశోకుడు🡆 More