కనకాంబరాలు

కనకాంబరాలు ఒక రకమైన పూల మొక్క.

కనకాంబర పూలు శ్రీలంక దక్షిణ భారతదేశానికి చెందినది. ఇది ఇరుకైన, దీర్ఘచతురస్రాకార ఆకులు పగడపు పువ్వులను కలిగి ఉంటుంది.

కనకాంబరాలు పూలు
కనకాంబరాలు
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Asterids
Order:
Family:
Genus:
Crossandra
Species:
C. infundibuliformis
Binomial name
Crossandra infundibuliformis
(లి.) Nees
Synonyms

Justicia infundibuliformis L.
Crossandra undulifolia Salisb.

చరిత్ర

ఉష్ణమండల, మోతాదు ఉష్ణ మండలములలో పెరుగుతుంది. కనకాంబరం పూల మొక్క ఇంటి లోపల పెంచవచ్చు. వసంత ఋతువులో పెంచ వచ్చును. కనకాంబరం మొక్క ఏడు నెలల్లో రావాలి. కనకాంబరం మొక్క 1 నుండి 3 అడుగుల పొడవు, 1 నుండి 2 అడుగుల వెడల్పు లో ఉంటుంది . కనకాంబరం పువ్వులు నారింజ , నేరేడు, ఎరుపు , పసుపు రంగులలో మనము చూడ వచ్చును. కనకాంబరం మొక్క ఏడు నెలల్లో రావాలి పూలు వచ్చే సమయం ఏప్రిల్ మే నుంచి అక్టోబర్ వరకు పెరుగుదలకు 30 - 35 ° C ఉష్ణోగ్రత అవసరం. కొంతవరకు నీడను తట్టుకోగలదు. ఒక విధముగా చెప్పాలంటే గృహములో పెంచే మొక్క అని మనము చెప్పవచును. వివాహములకు, మహిళలు కేశాలంకరణ కొరకు , కనకాంబరం పువ్వులు దక్షిణ భారత దేశములో వీటి వాడకం మనము చూస్తుంటాము

వైద్య రంగములో వాడకం

కనకాంబరం మొక్కలను హెర్బల్ వైద్య విధానం లో దగ్గు, అల్సర్ వంటి చికిత్సలకు వాడతారు పైన చెప్పినవే కాక కనకాంబరాల పూల మొక్క లతో ఆయుర్వేద మందులలో కూడా ఉపయోగిస్తూన్నారాని మనకు పరిశోధనల ద్వారా తెలుస్తున్నది పూనా(మహారాష్ట్ర) ఉన్న మోడరన్ కాలేజీ , బయోటెక్నాలజీ వారు తమ ప్రచురణ జర్నలో కనకాంబరం మొక్కలు , పూలు సెల్ ఫోన్ ల పై వచ్చే బాక్టీరియా ను కూడా నిర్మూలించ వచ్చని తెలుపుతున్నారు

కనకాంబరాలు 
కనకాంబర పూలు

మూలాలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

కొడాలి శ్రీ వెంకటేశ్వరరావుగుంటూరుదేవికకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంరక్తంపర్యాయపదంకనకదుర్గ ఆలయంవినుకొండఉమ్మెత్తశివుడుసంధ్యావందనంవికలాంగులుభారత రాజ్యాంగంఅశ్వని నక్షత్రముజాతిరత్నాలు (2021 సినిమా)తోటపల్లి మధుతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాకాకతీయులుతెలుగుదేశం పార్టీభారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థచెమటకాయలుద్విగు సమాసమురావి చెట్టుఇజ్రాయిల్మహాభారతంఉండి శాసనసభ నియోజకవర్గంతెలుగునాట జానపద కళలుతెలంగాణ జిల్లాల జాబితాయానిమల్ (2023 సినిమా)విజయ్ (నటుడు)పన్ను (ఆర్థిక వ్యవస్థ)కూరఉత్తర ఫల్గుణి నక్షత్రమువాట్స్‌యాప్హైపర్ ఆదికొణతాల రామకృష్ణతెలుగు నాటకరంగంఫ్లిప్‌కార్ట్గురుడుదక్షిణామూర్తిచిత్త నక్షత్రమునువ్వు వస్తావనివందే భారత్ ఎక్స్‌ప్రెస్పులివెందుల శాసనసభ నియోజకవర్గంవిడాకులుకొబ్బరిపరిటాల రవిఅన్నమాచార్య కీర్తనలునవగ్రహాలుచంద్రుడుఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుమకరరాశిరుద్రమ దేవిఈసీ గంగిరెడ్డిప్రభాస్వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)తిరుమలదానం నాగేందర్తిథిశ్రీలీల (నటి)మఖ నక్షత్రముజాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థనిర్మలా సీతారామన్వాసుకి (నటి)భీమసేనుడుసమాసంఏప్రిల్ 26వ్యాసుడుఅవకాడోపోలవరం ప్రాజెక్టుస్టాక్ మార్కెట్తెలుగు సినిమాలు 2022రోనాల్డ్ రాస్బాలకాండనల్లారి కిరణ్ కుమార్ రెడ్డిభారతీయ జనతా పార్టీజీమెయిల్కొంపెల్ల మాధవీలతషర్మిలారెడ్డి🡆 More