ఐడహొ

ఐడహొ (ఆంగ్లం: Idaho) అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటి.

ఈ రాష్ట్రం వాయువ్య పసిఫిక్ ప్రాంతంలో ఉంది. బోయిస్ ఈ రాష్ట్ర రాజధాని, అతి పెద్ద నగరం. ఈ రాష్ట్రం జూలై 3, 1890 న అమెరికాలో 43వ రాష్ట్రంగా చేరింది. ఆ రాష్టానికి సరిహద్దులలో వాషింగ్టన్, ఆరెగాన్, నెవాడా, యూటా, మోంటానా, వ్యోమింగ్ రాష్ట్రాలున్నాయి. ఈ రాష్ట్రంలో సమృద్ధిగా లభ్యమయ్యే సహజవనరులవలన ఈ రాష్ట్రానికి జెమ్ స్టేట్ (రాష్ట్ర రత్నం అని అనువదించవచ్చును) అన్న ముద్దు పేరు వచ్చింది.

ఐడహొ

చరిత్ర

ఐడహొలో మానవులు 14,500 సంవత్సరాలనుండి నివాసమున్నారనడానికి ఆధారాలున్నాయి. 1959లో జంట జలపాతాల దగ్గరలోని విల్సన్ బుట్టె గుహలో జరిగిన తవ్వకాలలో అనేక అవశేషాలు లభ్యమయాయి. అమెరికా దేశావిర్భావపు తొలినాళ్ళలో ఐడహొ తమదని అమెరికా, బ్రిటన్ కలహించుకున్నాయి. ఈ పోరు 1846 వరకు కొనసాగింది. 1846లో ఈ ప్రాంతంపై అమెరికా నిర్దుష్టమైన అధికారం సంపాదింఛుకోగలిగింది.

పేరు వెనుక కథ

1860 తొలినాళ్ళలో అమెరికా ప్రభుత్వం రాకీ పర్వతప్రాంతంలో ఒక కొత్త స్థలం సమీకరింఛుకోవాలని యోచించింది. ఆ సమయంలో తలతిక్క మనిషిగా పేరు పడ్డ జార్జ్ విల్లింగ్ ఐడలహొ అన్న పేరు సూచించాడు. ఆ మాట షోషోని భాష నుండి వచ్చిందని, "పర్వతాల మధ్యన సూర్యోదయం" అన్నది ఆ మాటకు అర్ధమని అతను పేర్కొన్నాడు. అది నిజం కాదని అతను ఆ తరువాత అంగీకరింఛాడు. అటుపై అమెరికా కాంగ్రెసు ఈ భాగానికి కొలొరాడో ప్రాంతమని పేరు ఖరారు చేసింది. కానీ ఐడహొ అన్న పేరు నిలచిపోయింది.

Tags:

అమెరికా సంయుక్త రాష్ట్రాలుఆంగ్లంవాషింగ్టన్

🔥 Trending searches on Wiki తెలుగు:

తెలుగు వికీపీడియాభారత ప్రభుత్వంకమల్ హాసన్ఉత్పలమాలబ్రహ్మంగారి కాలజ్ఞానంఅంగచూషణగొట్టిపాటి నరసయ్యఆది శంకరాచార్యులుసింగిరెడ్డి నారాయణరెడ్డిఆటలమ్మతెలుగు సంవత్సరాలురుక్మిణీ కళ్యాణంపన్ను (ఆర్థిక వ్యవస్థ)మండల ప్రజాపరిషత్మెరుపుఆరుద్ర నక్షత్రముతెలుగువై.యస్.భారతిభారతదేశంలో కోడి పందాలువిశాల్ కృష్ణఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంపునర్వసు నక్షత్రమునజ్రియా నజీమ్శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)యానిమల్ (2023 సినిమా)వరల్డ్ ఫేమస్ లవర్గోత్రాలునారా బ్రహ్మణిసవర్ణదీర్ఘ సంధిఋతువులు (భారతీయ కాలం)నామనక్షత్రమువై.యస్.అవినాష్‌రెడ్డిమేరీ ఆంటోనిట్టేభారత ఎన్నికల కమిషనుతెలుగు విద్యార్థిభారతదేశ రాజకీయ పార్టీల జాబితాహస్త నక్షత్రముఢిల్లీ డేర్ డెవిల్స్నిఖిల్ సిద్ధార్థశ్రీకాకుళం జిల్లాపిఠాపురంవిజయ్ (నటుడు)బి.ఆర్. అంబేద్కర్జాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థవ్యాసుడుమిథునరాశిఏ.పి.జె. అబ్దుల్ కలామ్తెలుగు వ్యాకరణంభారత పార్లమెంట్రవీంద్రనాథ్ ఠాగూర్పూర్వాషాఢ నక్షత్రముసునాముఖితొలిప్రేమతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలునువ్వులుజోల పాటలుసర్పికాలేయంసురేఖా వాణిచంద్రుడుఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులునీతి ఆయోగ్గుంటూరుఐక్యరాజ్య సమితిక్లోమముబ్రాహ్మణులుపురాణాలుభారతీయ తపాలా వ్యవస్థతమన్నా భాటియాదసరాకుండలేశ్వరస్వామి దేవాలయంఎనుముల రేవంత్ రెడ్డిఓం భీమ్ బుష్రష్మికా మందన్నయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీతొట్టెంపూడి గోపీచంద్🡆 More