ఎంపైర్ స్టేట్ బిల్డింగ్

ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అనేది న్యూయార్క్ నగరంలో 102-అంతస్తు గల భవనం.ఈ భవనాన్ని 1931 మే 1 న నిర్మించారు.

ఈ భవనం ఎత్తు1,250 అడుగులు పై ఉండే యాంటెనతో కలుపుకుంటే 1,454 తో ఎత్తుతో కలిగి ఉంటుంది.సుమారుగా పాతికసార్లు ఈ భవనంపై పిడుగులు పడ్డాయి. అయినా కొంచెం కూడా చెక్కుచెదరలేదు. ఏటా 40 లక్షల మంది పర్యాటకులు ఆ భవనం ఎక్కడానికి చాలా ఆసక్తి కనబరుస్తారు. ప్రపంచంలో 102 అంతస్తుల భవనం. ఈ భవనం రాత్రులు విద్యుత్ కాంతులతో వెలిగిపోతూ ఉంటుంది. 410 రోజులపాటు 3400 మంది ఈయనిర్మాణంలో పాల్గొన్నారు. ఈ భవనాన్ని అధికారికంగా 1931 అమెరికా అధ్యక్షుడు హెర్బల్ హువేర్ ప్రారంభించారు.

ఎంపైర్ స్టేట్ బిల్డింగ్
ఎంపైర్ స్టేట్ బిల్డింగ్

భవన నిర్మాణం

ఈ భవనం 6514 కిటికీలు ఉన్నాయి.73 లిఫ్ట్ ఉన్నాయిఈ భవనానికి మొత్తం మెట్లు 1872 ఉన్నాయి.ఈ భవనంలో పోటీలు సైతం నిర్వహిస్తారు. 86వ అంతస్తు 1576 మెట్లను ఎవరు వేగంగా ఎక్కితే వారిని విజేతగా ప్రకటిస్తారు. ఆస్ట్రేలియాకు చెందిన పాల్ క్రిక్ పేరిట వరల్డ్ రికార్డ్ నమోదయింది. అతడు 9నిమిషాలు 33 సెకండ్లలో 86 అంతస్తులు ఎక్కి రికార్డు నమోదు చేసాడు. న్యూయార్క్ నగరం అందాలను చూడాలంటే ఈ భవనం 86, 102 అంతస్తులో ప్రత్యేకంగా అబ్సర్వేషన్ డెస్కలు ఉంటాయి. అక్కడ నుంచి వస్తే న్యూయార్క్ అందాలను, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా కనెక్టికట్ రాష్ట్రాలను చూడవచ్చు.ఈ భవనం ఖరీదు $ 40,948,900 (2016 డాలర్లలో $ 534 మిలియన్లు).

చిత్ర మాలిక

మూలాలు

Tags:

న్యూయార్క్పిడుగు

🔥 Trending searches on Wiki తెలుగు:

దీపావళిశని (జ్యోతిషం)బాలినేని శ్రీనివాస‌రెడ్డిపాములపర్తి వెంకట నరసింహారావుజ్యోతిషంగంగా నదివిరూపాక్షశరత్ బాబుఛత్రపతి శివాజీగోకర్ణప్రశ్న (జ్యోతిష శాస్త్రము)వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికీర్తి సురేష్వినుకొండపచ్చకామెర్లుముహమ్మద్ ప్రవక్తఉసిరిశిబి చక్రవర్తిహోళీకరక్కాయవై.యస్.రాజారెడ్డిరాజ్యసంక్రమణ సిద్ధాంతంనాగార్జునసాగర్పరశురాముడుగుప్త సామ్రాజ్యంరాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్పందిరి గురువుశ్రీదేవి (నటి)మహాప్రస్థానంమహేంద్రసింగ్ ధోనిశాకుంతలంగంగా పుష్కరంనెట్‌ఫ్లిక్స్నాయీ బ్రాహ్మణులుతెలుగు సినిమాలు 2023ఋతువులు (భారతీయ కాలం)గిరిజనులుఏప్రిల్ 29తిక్కనఘట్టమనేని కృష్ణభారత క్రికెట్ జట్టురమాప్రభయజుర్వేదంఎర్ర రక్త కణంరామదాసుమంచు మోహన్ బాబుశ్రీ చక్రంచార్మినార్శ్రీ కృష్ణ కమిటీ నివేదికమరణానంతర కర్మలుఅక్కినేని అఖిల్రవ్వా శ్రీహరివిద్యుత్తుకల్వకుర్తి మండలండాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంఆర్థర్ కాటన్భారత రాజ్యాంగ పరిషత్గ్రామ రెవిన్యూ అధికారిఅటార్నీ జనరల్షిర్డీ సాయిబాబాసహాయ నిరాకరణోద్యమంచంద్రుడు జ్యోతిషందశదిశలుతెలంగాణ జాతరలుగురువు (జ్యోతిషం)భారతదేశంఅంగన్వాడితెలంగాణా సాయుధ పోరాటంజై శ్రీరామ్ (2013 సినిమా)కుతుబ్ మీనార్శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంనాయకత్వంమేషరాశియాదవగద్దర్వేముల ప్ర‌శాంత్ రెడ్డిఅమెజాన్ ప్రైమ్ వీడియోత్రినాథ వ్రతకల్పం🡆 More