ఇలకోడి

ఇలకోడి అనగా ఒక కీటకం.

దీనిని ఈలకోడి అని కూడా అంటారు. ఇవి బయటి ప్రదేశాలతో పాటు ఇళ్ళలో కూడా ఈల శబ్దం చేస్తుంటాయి, అందువలనే దీనిని ఈలకోడి అంటారు. ఇది ఒక చిన్న జీవి. ఇవి ఇళ్లలో చీకుగా ఉన్న చోట్ల నక్కి సదా రొదచేస్తుంటాయి, ఒక్కొక్కసారి వీటి శబ్దం వినాలనిపిస్తుంది కూడా. ఒకసారి ఇవి చేసే శబ్దం వింటే అదే శబ్దం మరికొంత సమయం చెవులలో మారుమ్రోగుతున్నట్లుగా ఉంటుంది. ఇవి ఎక్కువగా జోడి కోసం ఈ శబ్దం చేస్తుంటాయి. ఒక్కొక్కసారి ఇవి అనేకం కొద్దికొద్ది దూరంలో ఉండి శబ్దం చేస్తుంటాయి. ఇలకోడిని ఆంగ్లంలో క్రికెట్ అంటారు. ఇలకోడి యొక్క రకాలు 900 పైగానే ఉన్నాయి. ఇవి కొంతవరకు చదునుగానే ఎక్కువ ఎగుడుదిగుడులు లేకుండా వుంటాయి, పొడవైన రెండు స్పర్శశృంగాలను (మీసాల వంటివి) కలిగి ఉంటాయి. తరచుగా వీటిని మిడతలగా తికమకపడతారు, ఎందుకంటే ఇవి మిడతల లాగా కాళ్ళతో ఎగరడం సహా ఒకే రకమైన శరీర ఆకృతిని కలిగి ఉంటాయి. ఇలకోడి వలన మానవులకు ప్రమాదమేమిలేదు.

ఇలకోడి
ఇలకోడి
ఇలకోడి కీటకం
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
ఆర్థోప్టెరా
Suborder:
Ensifera
Superfamily:
Grylloidea
Family:
Gryllidae

Bolívar, 1878
ఇలకోడి
ఇలకోడి
African field crickets
The calling song of a field cricket.

ఆకర్షించేందుకు

మగ ఇలకోడులు ఆడ ఇలకోడులను ఆకర్షించేందుకు పిలుపుగానం (ఈలశబ్దం) చేస్తాయి, ఇతర మగవాటిని దూరంగా పోయేలా చాలా బిగ్గరగా ఈలశబ్దం చేస్తాయి.

ఇవి కూడా చూడండి

కీచురాయి

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

అవకాడోఅక్కినేని నాగ చైతన్యఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుపరిపూర్ణానంద స్వామిఅష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలుబైండ్లఅనూరాధ నక్షత్రంభారతదేశంలో కోడి పందాలుమంతెన సత్యనారాయణ రాజుకేతిరెడ్డి పెద్దారెడ్డిఅక్బర్గౌడపాట్ కమ్మిన్స్సంధిబాపట్ల లోక్‌సభ నియోజకవర్గం2019 భారత సార్వత్రిక ఎన్నికలుఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాయువరాజ్ సింగ్స్త్రీరావణుడునిర్వహణభారతదేశ ప్రధానమంత్రిఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానందివ్యభారతినువ్వు నాకు నచ్చావ్అమర్ సింగ్ చంకీలావేమనక్లోమముగైనకాలజీరత్నం (2024 సినిమా)తెలుగు సినిమాలు 2022నందిగం సురేష్ బాబువరలక్ష్మి శరత్ కుమార్విజయవాడఅక్కినేని నాగార్జునవారాహిఎయిడ్స్పవన్ కళ్యాణ్బౌద్ధ మతంశ్రీకాళహస్తివిచిత్ర దాంపత్యంజీలకర్రనంద్యాల లోక్‌సభ నియోజకవర్గంవాతావరణంఅన్నమయ్య జిల్లాపూరీ జగన్నాథ దేవాలయంమీనాక్షి అమ్మవారి ఆలయంవడ్డీమహమ్మద్ సిరాజ్పరిటాల రవిమమితా బైజుజోల పాటలురోహిణి నక్షత్రంబొత్స సత్యనారాయణప్రియురాలు పిలిచిందివేయి స్తంభాల గుడిహార్దిక్ పాండ్యాభూకంపంమెదడుతెలుగు వ్యాకరణంనాయీ బ్రాహ్మణులుయనమల రామకృష్ణుడుతెలుగు కవులు - బిరుదులుతెలుగు కులాలుతామర వ్యాధిభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుబుర్రకథగరుత్మంతుడుదేశాల జాబితా – వైశాల్యం క్రమంలోరాశి (నటి)సమాచార హక్కుతారక రాముడుమరణానంతర కర్మలుసాలార్ ‌జంగ్ మ్యూజియంPHఆయాసంరతన్ టాటాA🡆 More