ఆండ్రూ సైమండ్స్

ఆండ్రూ సైమండ్స్ (ఆగ్లం: Andrew Symonds) (1975 జూన్ 9 – 2022 మే 14) ఆస్ట్రేలియాకు చెందిన క్రికెట్ దిగ్గజ ఆటగాడు.

మాజీ ఆల్ రౌండర్.

ఆండ్రూ సైమండ్స్
ఆండ్రూ సైమండ్స్
2008లో ఆండ్రూ సైమండ్స్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ(1975-06-09)1975 జూన్ 9
బర్మింగ్‌హామ్, ఇంగ్లాండ్
మరణించిన తేదీ2022 మే 14(2022-05-14) (వయసు 46)
హెర్వీ రేంజ్, క్వీన్స్‌ల్యాండ్, ఆస్ట్రేలియా
మారుపేరురాయ్, సైమో
ఎత్తు187 cm (6 ft 2 in)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
కుడిచేతి ఆఫ్ స్పిన్
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 388)2004 మార్చి 8 - శ్రీలంక తో
చివరి టెస్టు2008 26 డిసెంబర్ - దక్షిణ ఆఫ్రికా తో
తొలి వన్‌డే (క్యాప్ 139)1998 10 నవంబర్ - పాకిస్తాన్ తో
చివరి వన్‌డే2009 మే 3 - పాకిస్తాన్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.39/63
తొలి T20I (క్యాప్ 11)2005 ఫిబ్రవరి 17 - న్యూజిలాండ్ తో
చివరి T20I2009 మే 7 - పాకిస్తాన్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1993/94–2009/10క్వీన్స్‌ల్యాండ్ బుల్స్
1995–1996గ్లౌసెస్టర్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్
1999–2004కెంట్ కౌంటీ క్రికెట్ క్లబ్
2005లాంక్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్
2008–2010డెక్కన్ ఛార్జర్స్
2010సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్
2011ముంబై ఇండియన్స్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు [వన్ డే ఇంటర్నేషనల్ ఫస్ట్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 26 198 227 424
చేసిన పరుగులు 1,462 5,088 14,477 11,099
బ్యాటింగు సగటు 40.61 39.75 42.20 34.04
100లు/50లు 2/10 6/30 40/65 9/64
అత్యుత్తమ స్కోరు 162* 156 254* 156
వేసిన బంతులు 2,094 5,935 17,633 11,713
వికెట్లు 24 133 242 282
బౌలింగు సగటు 37.33 37.25 36.00 33.25
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 1 2 4
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/50 5/18 6/105 6/14
క్యాచ్‌లు/స్టంపింగులు 22/– 82/– 159/– 187/–
మూలం: ESPNcricinfo, 2017 ఆగస్టు 21

కెరీర్

1998లో పాకిస్థాన్‌పై వన్డేల్లో ఆండ్రూ సైమండ్స్ అరంగేట్రం చేసాడు. 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. మొత్తం 198 వన్డేల్లో ఆరు సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలతో మొత్తం 5088 రన్స్ చేసాడు. బౌలింగ్‌లో 37.26 యావరేజ్‌తో 133 వికెట్లు తీసాడు. బెస్ట్ బౌలింగ్ 18 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు.

2004లో శ్రీలంకపై టెస్ట్ కెరీర్ ఆరంభించిన ఆండ్రూ సైమండ్స్ 26 మ్యాచ్‌ల్లో 1463 రన్స్ చేసాడు. ఇందులో రెండు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 37.33 యావరేజ్‌తో 24 వికెట్లు తీసాడు. తన కెరీర్‌లో టీ20 మ్యాచ్‌లు 14 ఆడి, రెండు హాఫ్ సెంచరీల సాయంతో 337 పరుగులు చేసాడు. బౌలింగ్‌లో 8 వికెట్లు తీసాడు. ఐపీఎల్‌లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌, ముంబయి ఇండియన్స్ జట్లకు సైమండ్స్ ప్రాతినిధ్యం వహించాడు.

భారతదేశంతో అనుబంధం

బిగ్ బాస్ సీజన్ 5 రియాల్టీ షోలో ఆండ్రూ సైమండ్స్ ఆలరించాడు. సలీల్ అంకోలా, వినోద్ కాంబ్లీ తర్వాత బిగ్ బాస్ హౌస్‌లోకి ఆండ్రూ సైమండ్స్ షోలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ హౌస్‌లో ఆంగ్లంలో మాట్లాడటం పూర్తిగా నిషేధించబడినందున, బిగ్ బాస్ అత్యంత వివాదాస్పద భారతీయ పోటీదారులలో ఒకరైన పూజా మిశ్రా ఆయనకు అనువాదకురాలిగా వ్యవహరించారు.

2011లో వచ్చిన బాలీవుడ్ చిత్రం పాటియాలా హౌస్‌లో ఆండ్రూ సైమండ్స్ నటించాడు. ఇందులో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించాడు.

మరణం

46 ఏళ్ళ ఆండ్రూ సైమండ్స్ 2022 మే 14న క్విన్స్‌లాండ్‌లోని టౌన్స్‌విల్లేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు.

మూలాలు

Tags:

ఆండ్రూ సైమండ్స్ కెరీర్ఆండ్రూ సైమండ్స్ భారతదేశంతో అనుబంధంఆండ్రూ సైమండ్స్ మరణంఆండ్రూ సైమండ్స్ మూలాలుఆండ్రూ సైమండ్స్ఆల్ రౌండర్

🔥 Trending searches on Wiki తెలుగు:

మహాత్మా గాంధీశ్రీశైల క్షేత్రంపల్నాటి యుద్ధండేటింగ్సజ్జల రామకృష్ణా రెడ్డికళలుఅంగచూషణమల్లు భట్టివిక్రమార్కగౌడనందమూరి తారకరత్నఇందిరా గాంధీకన్యారాశిచెట్టుముదిరాజు క్షత్రియులుమృగశిర నక్షత్రముభారతదేశంలో మహిళలుశ్రీదేవి (నటి)ఆంధ్రజ్యోతిమధుమేహంరామాయణంఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులురష్యాకళ్యాణలక్ష్మి పథకంమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంచరవాణి (సెల్ ఫోన్)నాడీ వ్యవస్థలంబాడిగుణింతంతెలుగు సినిమాల జాబితాఘంటసాల వెంకటేశ్వరరావుపది ఆజ్ఞలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుమంచు మనోజ్ కుమార్యేసు శిష్యులుఅభిజ్ఞాన శాకుంతలమురోహిణి నక్షత్రంప్రకటనభారత రాజ్యాంగ పరిషత్ఉసిరికుబేరుడుభారత సైనిక దళంతిరుమలతెలంగాణఫిరోజ్ గాంధీనమాజ్ఆర్టికల్ 370పురాణాలుకర్ణాటక యుద్ధాలుకాంచననోబెల్ బహుమతిభారతదేశ పంచవర్ష ప్రణాళికలుకర్కాటకరాశికామసూత్రతెలంగాణ ప్రజా సమితిఉత్తర ఫల్గుణి నక్షత్రముజన్యుశాస్త్రంగవర్నరువారాహివాల్తేరు వీరయ్యరాహువు జ్యోతిషంయాదవపూర్వాభాద్ర నక్షత్రముఅతిమధురంవేణు (హాస్యనటుడు)స్వలింగ సంపర్కంకేతువు జ్యోతిషంవీర్యంజరాయువుకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంచార్మినార్అంబ (మహాభారతం)శ్రీకాళహస్తిపర్యాయపదంగృహ హింసకాళిదాసువాల్మీకిఆంధ్ర మహాసభ (తెలంగాణ)ఆర్యవైశ్య కుల జాబితా🡆 More